పుల్లూరు పూర్వ విద్యార్థుల సంబురాలు
1989-90 బాచ్ పదవ తరగతి పుల్లూరు అంటే మైలవరం దగ్గరున్న చిలుకూరివారి గూడెం హై స్కూల్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం రేపు 17-6-18 ఆదివారం జరుగుతుందని ,అప్పటి హెడ్ మాస్టర్ ను నేనే కనుక నన్నూ మా శ్రీమతినీ ,అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించారు .మేమిద్దరం రేపు ఉదయం బయల్దేరి వెడుతున్నాం -దుర్గాప్రసాద్

