Daily Archives: జూన్ 14, 2018

 సరసభారతి 126 వ కార్యక్రమ0 ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు

ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు   సరసభారతి 126 వ కార్యక్రమ0గా  ఇటీవలే దివంగతులైన ప్రతిభా త్రిమూర్తులు  1-  ప్రముఖ వాగ్గేయ కారులు , -ఆకాశ వాణి విజయవాడ కేంద్ర మాజీ సంచాలకులు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు  ,2-కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ,ప్రఖ్యాత కథా రచయిత, విజయవాడ లయోలాకాలేజి  మాజీ తెలుగు లెక్చరర్  శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ౩- నవ నవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దన … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం లో అర్జునుడు

కిరాతార్జునీయం లో అర్జునుడు -1 కావ్య నాయకుడైన అర్జున పాత్ర చిత్రణలో  భారవి మహాకవి గొప్ప సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు .దేవేంద్ర సమానుడైన అతడు ఇప్పుడున్న  దైన్య స్థితిని కళ్ళకు కట్టించి ధర్మరాజు కు కోపం ఎందుకు రావటం లేదు అని ముందుగా ప్రశ్నించింది ద్రౌపది .అందులో అతడు త్వరలో ఇంద్రుని అనుగ్రహం పొందగలడనే సూచనా ఉన్నది .భారవి ‘’అకుప్యం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఇంత నాటకమా ?అని ప్రశ్నిస్తా ఉన్నా

ఇంత నాటకమా ?అని ప్రశ్నిస్తా ఉన్నా ‘’పోలవరం కట్టాడంటా అదంతా మనం నమ్మాలంటా.అక్కడ డయాఫ్రం వాల్ గురించి బాబుగారు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు .అసలు డయాఫ్రం అంటే ఏంటండీ ?పలుచని పొర అని సైన్స్ లో మనం సదూకో నుండ్లా .చెవిలో ఉంటుంది .స్పీకర్ లో ఉంటాది .అదీ డయాఫ్రం .ఉఫ్ఫని ఊదితే పగిలి పోతుంది … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి