ఉయ్యూరు శ్రీ సువర్చలా0జ నేయ స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు
ఉయ్యూరు రావి చెట్టు బజారు లో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో –
1- 21- 7-18 శనివారం -ఉదయం -9 గం .లకు శాకాంబరీ పూజ
2-23-7-18 సోమవారం- తొలి ఏకాదశి సందర్భంగా- సాయంత్రం 6-30గం లకు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ
నిర్వహింపబడుతాయి .భక్తులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త

