Daily Archives: July 25, 2018

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2                ఆహితాగ్ని దిన చర్య శ్రౌతం నేర్చిన వారు సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటి౦చి ఆహితాగ్నిగా ఉంటారు .త్రేతాగ్నులను అర్చిస్తారు .రోజుకు రె౦డుసార్లు వేడిపాలను అగ్నిహోత్రానికి సమర్పిస్తారు .తర్వాత  అగ్ని స్టోమం చేస్తారు .భారత, నేపాల్ దేశాలలో ఉన్న ఆహితాగ్నుల సంఖ్య 626 అయితే అందులో ఆంద్ర … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రహ్మజ్ఞాన యోగి బ్రహ్మస్వామి -గబ్బిట దుర్గాప్రసాద్ -జులై -గురు సాయి స్థాన్ పత్రిక

బ్రహ్మజ్ఞాన యోగి బ్రహ్మస్వామి -జులై -గురు సాయి స్థాన్ పత్రిక ”సిద్ద యోగి పుంగవులు ”అని నేను రాసిన పుస్తకం లోని ”బ్రహ్మజ్ఞానయోగి  బ్రహ్మస్వామి ”వ్యాసం జులై నెల ”గురు సాయి స్థాన్” పత్రికలో పునర్ముద్రితం -దుర్గాప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1 అసలే అందాల సీమలు .ప్రకృతి సోయగాలకు ఆటపట్టులు .ముక్కారు పంటలకు నిలయాలు .పవిత్ర దేవాలయ క్షేత్రాలు .కొబ్బరి తోటల పరవశాలు .ఒక్కసారి చూస్తె అక్కడి నుండి రాబుద్ధి పుట్టని ఆకర్షణ విలసితాలు కోనసీమ సీమలు .మరి వీటికి తోడు పవిత్రతా కలిస్తే,వేద గానాలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ”

సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ” 27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి గురుపౌర్ణమి వ్యాస జయంతి సందర్భం సరసభారతి 128 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో  ఉదయం 8 గంటలకు ”వ్యాస జయంతి ”నిర్వహిస్తోంది   కార్యక్రమ వివరాలు ఉదయం 8 గం లకు -వ్యాస స్తోత్ర పఠనం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు     

చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు 1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి ‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment