Daily Archives: July 27, 2018

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5 బాబళ్ళ శాస్త్రి గారు 82 పన్నాలు పూర్తి  చేయగానే,తనకు సంక్రమించిన’’ గంగలకుర్రు పొలాలపై  అజమాయిషీ చేస్తూ ,  ,కొద్దిమందికి వేదపాఠాలు చెబుతూ ,తాను తైత్తిరీయ శాఖపై సాధించిన పట్టు ను నిలబెట్టుకొంటూ మరింత ముందుకు సాగారు .వేదం ,శ్రౌతం ,ధర్మ శాస్త్రం, మీమాంస , జ్యోతిషం,వేదాంతం, వ్యాకరణం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4 కోనసీమలో ఉచ్చస్థితి లో ,స్వర్ణ యుగం గా ఉన్న శ్రౌత కార్యక్రమాలు 1980 నాటికి  ప్రాభవం కోల్పోయాయి .కాని దెందుకూరి ,విష్ణు భొట్ల ,వంటి కొన్ని కుటుంబాలు మాత్రమే శ్రౌతాన్ని కొనసాగిస్తున్నాయి .1940లో శ్రీ డొక్కా రామయ్య అనే ధనిక వితరణ శీలి అయిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమం

27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమంగా ఉదయం శ్రీ సువర్చాలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాసపూజ ,విష్ణు సహస్రనామ,శ్రీ కృష్ణ, లక్ష్మీఅష్టోత్తర పూజ జరిపి ,కుమారి బిందు దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయించి ఆన్ లైన్ లో ఆమె భగవద్గీత నేర్పుతున్నందుకు ”ఆన్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గురు పూర్ణిమ –వ్యాసజయంతి

గురు పూర్ణిమ –వ్యాసజయంతి   వ్యాస అష్టోత్తర స్తోత్రం ‘’1-వేద వ్యాసో విష్ణు రూపః పరాశరార్యాస్తపోనిదిః -సత్య సందః ప్రశాంతస్య సత్య వాదీ సుతః 2-కృష్ణ ద్వైపాయనో దాంతో బాదరాయణ  సంజ్ఞితః -బ్రహ్మ సూత్ర ప్రథితవాన్ భగవాన్ జ్ఞాన భాస్కరః 3-సర్వ వేదాంత తత్వజ్ఞః సర్వేజనా వేద మూర్తిమాన్-వేద శాఖావ్యసన కృత కృత్యో మహా మునిః … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3 తీరాంద్ర లో అగ్ని స్టోమం అనేక రకాల అగ్ని చయనం తో చేస్తారు .దీనినే సూక్ష్మ౦ గా ‘’చయనం ‘’అంటారు .వేలాది ఇటుకలను దీనికి వాడుతారు .అడుగున  స్యేన అంటే ఎగిరే గరుడ పక్షి ఆకారం గా చేస్తారు .దీన్ని స్యేన చితి అంటారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment