Monthly Archives: ఆగస్ట్ 2018

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” – ఆరుద్ర జయంతి సందర్భంగా

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” —————————————————————– కవన రుద్రుడు ,నిత్య ప్రయోగ శీలి ,బహుముఖ ప్రజ్ఞా శాలి అయిదు దశాబ్దాలు సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసి ,73  మూడవ ఏట అలసి ,సొలసి ,దీర్ఘ నిద్ర లోకి జారు కున్న వాడు ఆరుద్ర అనే భాగవతుల సదా శివ శంకర శాస్త్రి .7+3==10    సంఖ్యా శాస్త్రం  లో. వందా పూర్తి అయినట్లే . శ్రీ రంగం శ్రీని వాస రావు వైష్ణవ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

హరి కృష్ణ –ఒక పరిచయం

హరి కృష్ణ –ఒక పరిచయం అప్పుడు నేను పామర్రు హై స్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నాను .అవి ఎన్టి ఆర్ కొత్తగా తెలుగు దేశం పార్టీ పెట్టి  ఊరూరా ప్రచారం చేస్తున్న రోజులు .ఒక రోజు హరి కృష్ణ మా స్కూల్ కు మందీమార్బలంతో వచ్చి స్టాఫ్ నందర్నీ స్వయంగా కలిసి,నమస్కారం చేస్తూ  తెలుగు … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

అపర శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ శంభుని శ్రీ రామచంద్ర మూర్తి గారి అస్తమయం

అపర శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ శంభుని శ్రీ రామచంద్ర మూర్తి గారి అస్తమయం మా పెద్ద తోడల్లుడుగారు శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తిగారు 90  ఏళ్ళ వయసులో ఖమ్మం లోని స్వగృహం లో 28-8-18 మంగళవారం రాత్రి 7-30 గం.లకు మరణించారు .సుమారు మూడేళ్ళ నుంచి మూత్రపిండాల బాధతో  హార్ట్ ఎటాక్ తో … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి ,రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో వ్యావహారిక భాషోద్యమ సారధి శ్రీ గిడుగు రామమూర్తి గారి జయంతి (188 ) తెలుగు భాషా దినోత్సవం గా 29-8-18 బుధవారం సాయంత్రం రోటరీక్లబ్ ఆడిటోరియంలో

oogle.com/share/AF1QipMtLIYSln3Skv8LMgvWz_qJPBSygTAWgBd_p80bNN0XHI0gLLj5_o7tgnn_Wr4LKg?key=R1RhN3diN0gwWk9KTUZ1RHNfYjV6WlZuSUJyNS1B

Posted in సరసభారతి ఉయ్యూరు | వ్యాఖ్యానించండి

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

   తెలుగు భాషా దినోత్సవం  వ్యావహారిక భాషోద్యమ నాయకులు శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి 188 వ జయంతిని ”తెలుగు భాషాదినోత్సవం” గా సరసభారతి, స్థానిక రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో రోటరీ క్లబ్ ఆడిటోరియం లో ,29-8-18 బుధవారం సాయంత్రం 5 గం లకు నిర్వహిస్తున్నాము . ఈ సందర్భంగా తెలుగు భాషకు … చదవడం కొనసాగించండి

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

25-8-18 శనివారం సాయంత్రం ఉయ్యూరు ఎసి లైబ్రరీ లో సరసభారతి 12 9 వ కార్యక్రమంగా మాజీ ప్రధాని వాజ్ పాయ్ ,ప్రముఖ కధానికా రచయితా దావేదగిరి రాం బాబు ,జర్నలిస్ట్ పితామహుడు కులదీప్ నయ్యర్ మరియు కేరళ కర్నాటక వరదలలో అసువులు బాసినవారికి నివాళి

25-8-18 శనివారం సాయంత్రం ఉయ్యూరు ఎసి లైబ్రరీ లో సరసభారతి 12 9 వ కార్యక్రమంగా మాజీ ప్రధాని వాజ్ పాయ్ ,ప్రముఖ కధానికా రచయితా దావేదగిరి రాం బాబు ,జర్నలిస్ట్ పితామహుడు కులదీప్ నయ్యర్ మరియు కేరళ కర్నాటక వరదలలో అసువులు బాసినవారికి నివాళి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

Invitation

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

“24-8-18 శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ”

https://photos.google.com/share/AF1QipOT4FWAWgHRbQ0jywZpfEcye0ed4NZ_3-IRK14T-vLt6zcafKjqa6g4C5moRuARCA?key=dTI2bllpUlA2cDBuZUU5TmZkXzVZeFlxVjBjOXJR

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ ముత్తేవి సీతారాం గారికి సద్గురు శివానంద మూర్తి పురస్కారం

కృష్ణాష్టమి సందర్భం గా హైదరాబాద్  సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ 2-9-18 ఆదివారం ఉదయం -పెదముత్తేవి ముముక్షు  పీఠాధిపతులు శ్రీ శ్రీ ముత్తేవి సీతారాం గారికి సద్గురు శివానంద మూర్తి స్మారక పురస్కారం అందజేస్తున్నారు

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి