వ్యాసజయ0తి
27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి వ్యాసపౌర్ణమి గురుపూర్ణిమ వ్యాసజయ0తి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గం .లకు శ్రీ వ్యాసజయ0తి ని వ్యాస అష్టోత్తర పూజ విష్ణు సహస్రనామ పూజ భగవద్గీత పారాయణ గా సరసభారతి నిర్వహిస్తోంది .భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయప్రార్ధన .ఆరోజు సంపూర్ణ చంద్ర గ్రహణం కనుక ఆలయం మధ్యాహ్నం 12 గంటలకు మూసి వేయబడు తుంది . మర్నాడు శనివారం ఉదయమే పునర్దర్శనం -దుర్గాప్రసాద్
—

