సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ”
27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి గురుపౌర్ణమి వ్యాస జయంతి సందర్భం సరసభారతి 128 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గంటలకు ”వ్యాస జయంతి ”నిర్వహిస్తోంది
కార్యక్రమ వివరాలు
ఉదయం 8 గం లకు -వ్యాస స్తోత్ర పఠనం -విష్ణు సహస్రనామ అష్టోత్తర పూజ
8-30 గం లకు – భగవద్గీత ఫేమ్ ,భగవద్గీత గాన ప్రచారాలకు ఇటీవలే మైసూర్ లో దత్త పీఠాదిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి నుండి ”స్వర్ణ పతకం ”పొందిన కుమారి మాది రాజు వెంకట బిందు దత్తశ్రీ (బి.టెక్).చే భగవద్గీత గాన ప్రవచనం –
అందరికీ ఆహ్వానం -పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త
—

