సిటీకేబుల్ లో సరసభారతి పుస్తకపరిచయం
సాహితీబంధువులకు మొన్న నే తెలియజేసినట్లు ఉయ్యూరు సిటీకేబుల్ అనే మన చానెల్ లో మొన్నడా. రామయ్య గారిపుస్తకం నిన్న డా పుచ్చా వారిపుస్తకం పరిచయం చేశాను ఇవాళ,రేపూ డా కొలచల వారి పుస్తకం పరిచయం చేస్తాను .ఆతర్వాత వరుసగా మిగిలినవి చేస్తాను ప్రతి ఎపిసోడ్ కనీసం 15నుంచి 20 నిమిషాలు వస్తోంది .కనుక వార్తల సమయం లో ఉండే 3 లేక 4 నిమిషాలవ్యవధిలో ప్రసారం చేయకుండా విడిగా ఖాళీ సమయాలలో ప్రైమ్ టైం లో వీటిని ప్రసారంచేస్తామని నిన్న నాకు వీడియోగ్రాఫర్ శ్రీకాంత్ చెప్పాడు .కనుక అందరం వేచి చూడాల్సిన్నదే-దుర్గాప్రసాద్ .
—

