Monthly Archives: మే 2019

పుట్టివారి పురస్కారం

పుట్టివారి పురస్కారం 17-5-19శుక్రవారం సాయంత్రం గుడివాడ లైబ్రరీలో శ్రీమతి పుట్టినాగ లక్ష్మి అందజేసిన పురస్కారం   పుట్టి వారి పురస్కార ప్రదానోత్సవం తలిదండ్రులమీద అమితమైన భక్తీ తాత్పర్యాలు ఉండవచ్చు ,వారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు కాని వారి ఆశయాలసాధనకు ఒక సంస్థ నెలకొల్పి ,,దాన్ని సామాజిక సేవా కేంద్రంగా మలచి ,ప్రతిసంవత్సరం వారిని స్మరించే విశిష్ట … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

హనుమజ్జయంతి సందర్భంగా సరసభారతి 92ఏళ్ళ ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం

శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా సరసభారతి 92ఏళ్ళ ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి  ఆత్మీయ  సత్కారం  27-5-19 సోమవారం ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయస్వామి దేవాలయం లో సాయంత్రం 6-30గం’లకు  డా  .వేదాంతం శ్రీధరచార్యులుగారి ‘’సుందరకాండ –శ్రీ హనుమ వీరవిక్రమ పరాక్రమాలు ప్రభు భక్తీ ‘’ధార్మిక ప్రసంగం అనంతరం- రాత్రి 7-30గం.లకు గుడివాడకు … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

మానవుల ,నియాండర్తల్ ల ఆవిర్భవం ఒకే చోటుముండే -లైవ్ సైన్స్

Humans and Neanderthals Evolved from a Mystery Common Ancestor, Huge Analysis Suggests By Laura Geggel, Associate Editor | May 17, 2019 07:21am ET Modern humans and Neanderthals may have diverged at least 800,000 years ago, according to an analysis of nearly 1,000 teeth … చదవడం కొనసాగించండి

Posted in సైన్స్ | Tagged | వ్యాఖ్యానించండి

రాళ్ళపల్లి మరణం

ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఈ రోజు తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కళాకారుడు ఎప్పుడూ నిత్యవిద్యార్థే అని చెప్పే రాళ్లపల్లి 1960లో ముఖానికి రంగులు … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

17-5-19శుక్రవారం సాయంత్రం గుడివాడ లైబ్రరీలో స్వర్గీయ పుట్టి వెంకటేశ్వరరావు స్మారక ప్రతిభా పురస్కారాలను కుమార్తె శ్రీమతి పుట్టినాగలక్ష్మి అందజేసిన చిత్రమాలిక

17-5-19శుక్రవారం సాయంత్రం గుడివాడ లైబ్రరీలో స్వర్గీయ పుట్టి వెంకటేశ్వరరావు స్మారక ప్రతిభా పురస్కారాలను కుమార్తె శ్రీమతి పుట్టినాగలక్ష్మి అందజేసిన చిత్రమాలిక https://photos.google.com/share/AF1QipMYEqIodXrttLk3jjtV08OUux44exK_9-fnczxpuNEGXB8qbmJ5TLUiNPNitveWzg/photo/AF1QipOgnmfX_LzSuQc7BFEdYEiygubR7TBJB8PeKGyL?key=NXhmZTQ2N0puR0w0QkNSN2xQSE5BeWJWb3ZkLURR

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

బుద్ధజయంతి ,అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు

బుద్ధజయంతి ,అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు

10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు  గద్వాల సంస్థానం లోని  రాజవోలు ను ఇప్పుడు రాజోళి అంటున్నారు ,ఇక్కడ తుంగభద్రానది తుంగ ,భద్ర అనే రెండు పాయలుగా ప్రవహిస్తుంది .రెండుపాయలమధ్య ఏర్పడిన లంకలో రాజవోలు కోటలు ,ప్రాసాదాలు శిధిలమై కన్పిస్తాయి .దుర్గమధ్యమం లో శ్రీ రామనారాయణ ఆలయం ,ఊరికి రెండుమైళ్ళ దూరం లో నది ఒడ్డున రామేశ్వరాలయం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

17-5-19శుక్రవారం వైశాఖ శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు 

17-5-19శుక్రవారం వైశాఖ శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు —   శ్రీ మత్పయోనిధి  నికేతన చక్రపాణే -భోగీంద్ర భోగి మణి  రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత -లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్ ”(శంకర  భగవత్పాదులు  )

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

9-లయగ్రాహి గరుడాచలకవి

9-లయగ్రాహి గరుడాచలకవి ‘’కౌసలేయ మహా ప్రబంధం ‘’అనే అయిదు ఆశ్వాసాల కావ్యరచన చేసిన లయగ్రాహి గరుడాచలకవి చరిత్రకెక్కని చరితార్ధుడు .పాకనాటి రెడ్ల బోరవెల్లి సంస్థానకవి .మిడమిళ్ళ గోత్రీకుడు .ఇంటిపేరు ముష్టిపల్లి ..ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం గాఉన్న బోరవల్లి తర్వాత గద్వాల సంస్థానం లో కలిసిపోయింది .బోరవల్లి రాజుల కులదైవం శ్రీకేశవస్వామికి కవి తన రచన అంకితం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

8-పూడూరి కృష్ణయామాత్యుడు

8-పూడూరి కృష్ణయామాత్యుడు భగవద్గీతకు అనువాదం తెలుగులో చేసిన పూడూరి కృష్ణయామాత్యుడు 18వ శతాబ్దివాడు .యోగానంద గురువరుని శిష్యుడను అని చెప్పుకున్నాడు .తన అనువాదానికి  ‘’శ్రీ భగవద్గీతార్ధ దర్పణం ‘’అని పేరుపెట్టాడు  అయితే యోగానంద అవధూత ‘’గురు శిష్య సంవాదము ‘’,ఆత్మైక్య గీత’’ద్విపద గ్రంథాలురాశాడు .పూడూరు గద్వాలకు దగ్గరున్న చారిత్రిక ప్రదేశం. జైన శైవ వైష్ణవాలకు నెలవు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి