Daily Archives: జూన్ 24, 2019

నా దారి తీరు -128 మా కుటుంబం

నా దారి తీరు -128 మా కుటుంబం ఇప్పటిదాకా నా చదువు ఉద్యోగం ,స్కూల్స్, అభి వృద్ధికి  సాహిత్యానికి చేసిన కృషి నాకు గుర్తున్నంతవరకు రాశాను .కొందరిపేర్లు మరచి పోయి ఉండచ్చు. కొన్ని సంఘటనలు మరుగున పడి ఉండచ్చు  .కచ్చితమైన తేదీలు నెలలు సంవత్సరాలు రాయక పొయి ఉండవచ్చు .అందుకే ఎక్కువగా వాటి జోలికి వెళ్ళలేదు … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి

”అవధాన మార్తా0డ ”పాలపర్తి

అవధాన మార్తా0డ ”పాలపర్తి and అమెరికాలోని అట్లా0టా లో త్రిగళ అవధానం జారింది అందులో అచ్చతెనుగు లో అవధానం చేసిన అవధాన చక్రవర్తి డా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి ”అవధాన మార్తా0డ”బిరుదిచ్చి సత్కరించారని వార్తా వచ్చింది తెలుగు వారికి గర్వకారబాణం  ఆయనకు అభినందనలు -దుర్గాప్రసాద్

Posted in సభలు సమావేశాలు | వ్యాఖ్యానించండి