Monthly Archives: January 2020

సరసభారతి 148 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవం 

సరసభారతి 148 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవం -15-1-2020 బుధవారం  పుష్య బహుళ పంచమి మకర సంక్రాంతి సాయంత్రం 6-30 గం .లకు సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవంగా ,,పద్మవిభూషణ్  వాగ్గేయకార  శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ,  అమర గాన గంధర్వ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరావు గార్ల  సంస్మరణ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

6-1-20సోమవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠఏకాదశి )మహా పర్వదినాన ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయదేవాలయంలో ఉదయం 5గం.లకు ఉత్తరద్వార దర్శనం చిత్రాలు

6-1-20సోమవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠఏకాదశి )మహా పర్వదినాన ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయదేవాలయంలో ఉదయం 5గం.లకు ఉత్తరద్వార దర్శనం చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -14

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -14 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు         రాయలసీమ వారు 1-పక్కా హనుమంతాచారి –(1849-1939) పంచ కావ్యాలు ముగించి ,కరూర్ లో కరూర్ రామస్వామి వద్ద సంగీతం నేర్చాడు సహాధ్యాయులు శ్రీమతి కోయంబత్తూరు తాయి ,పల్లడం సంజీవరావు గార్లు .వీరి వివాహం ఖర్చు తాయి భరించిందట .శిష్యులు చింతపల్లి వెంకటరావు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉత్తరద్వార దర్శనం అంటే ఏమిటి ?

ఉత్తరద్వార దర్శనం అంటే ఏమిటి ? పరమాత్ముడు ఉన్న లోకానికి వెళ్ళటం దక్షిణ ద్వారదర్శనం భగవంతుని  భగవంతుని చూడటం తూర్పు ద్వారా దర్శనామ్ ద్వార దర్శనం కీర్తించడం పశ్చిమ ద్వార దర్శనం భగవంతుణ్ణి సేవించటం ఉత్తరద్వార దర్శనం అని బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణం లో చెప్పబడింది అన్ని కైంకర్యాలు పరమాత్మ  చేయాలి అనేవారు అరుదుగా ఉంటారు అలాంటి వారిలో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -13     త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -5

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -13 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు  -5 మలబారు రాజ గాయకులు-2 స్వాతి తిరుణాల్  ఆస్థాన విద్వాంసులు 1-పరమేశ్వర భాగవతార్ –తిరువాన్కూర్ గాయకులలో అగ్రగణ్యుడు .అక్కడి సంగీత ప్రారంభ అంత్య దశను చూసినవాడు .క్లిష్టంగా ఉండే ఇతని కీర్తనలు పాడటం కష్టం . 2-గోవింద మరార్ –మొవ్వత్తుపురం తాలూకా రామమంగళం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -12 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -4

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -12 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -4 మలబారు రాజ గాయకులు ప్రాచీన ద్రావిడ గానపద్ధతిని తిరువాన్కూర్ లో ‘’సోపానం ‘’అంటారు .ఇది ఆర్య సంగీతం తోపాటు ప్రచారం లో ఉంది .పాటలు ,పదాలు కధకళి నృత్యం,’’ పట్టు’’అనే జాతీయ గీతాలలో ఉన్జాల్ ,తుల్లాల్ ,వంజి ,తిరువత్తుర,భద్రకాళి అనే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -11     త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -3

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -11 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు  -3 2- విద్యా వాచస్పతి ముత్తుస్వామి దీక్షితులు (దీక్షితార్ )(1775-1835) ‘’నాద సముద్ధరణార్ధం  సంభవామి యుగే యుగే ‘’అన్నట్లు భగవంతుడు జ్ఞాన త్రిమూర్తుల రూపం లో అవతరించాడు అని చెప్పటానికి త్యాగయ్య ,శ్యామా శాస్త్రి ,దీక్షితార్ గార్లు భూమిపై అవతరించారు .శ్యామ శాస్త్రి లయబ్రహ్మ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు –

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు – త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు 1-శ్యామ శాస్త్రి (1763-1827) ‘’నాదోపాసన చే శంకర ,నారాయణ విధులు  వెలసిరి ‘’అని త్యాగరాజ స్వామి చెప్పినట్లు ముగ్గురు వాగ్గేయకారులు త్రిమూర్తులుగా గానమే ముక్తిమార్గంగా తెలియ జేసినవారు శ్రీ త్యాగరాజు, శ్రీ శ్యామ శాస్త్రి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులుగార్లు  ఒకే చోట … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -adu81-సంగీత సద్గురుశ్రీ త్యాగరాజ స్వామి -8(1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -6

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -8 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -8(1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -6 61-ఎం.వెంకటరామ జోషి (1858-1924) బొమ్మలాట ప్రదర్శన,చంద్రమతి వేషం లో ప్రసిద్ధుడు .నాట్యం ఫిడేల్ స్వరబత్,కంజీరా ,మృదంగం సితార్ ,వీణలలో దిట్ట .మంచి హరికథకుడు .పీతాంబర్, గారడీ ఆయుర్వేదం రసవాదం లలో ప్రవీణుడైన ఏక సంధగ్రాహి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతి మాస పత్రికలో 2020..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఫ్రెంచ్ అస్తిత్వవాద మేధావి ,మహిళోద్యమ నాయకురాలు –సైమన్ డీ బోవర్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జనవరి 2020

ఫ్రెంచ్ అస్తిత్వవాద మేధావి ,మహిళోద్యమ నాయకురాలు –సైమన్ డీ బోవర్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జనవరి 2020  17/12/2019 గబ్బిట దుర్గాప్రసాద్ నన్ కావాలనుకొని నాస్తికురాలైంది: సైమన్ డీ బోవర్ 9-1-1909న బోర్జువాస్ పారిసన్ కుటుంబంలో ఫ్రాన్స్లోనిపారిస్ లో జన్మించింది.తండ్రి జార్జెస్ బెర్ట్రాండ్ డీబోవార్ లీగల్ సెక్రెటరి .తల్లి ఫ్రాంకాయిస్ డీ బోవర్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -7

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -7 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -7(1759-1847)               త్యాగరాజ శిష్య పరంపర -5 41-గీతాల శేషయ్య కంచినివాసి .పైడాల గురుమూర్తి శాస్త్రి శిష్యుడు .కృతికర్త .గాత్రజ్ఞుడు .శిష్యులు నాగోజీరావు ,గీతాల సుబ్బయ్య . 42-అడ్డగంటి వీరాస్వామి మద్రాస్ వాసి. తిల్లానాలు రాగమాలికలు స్వరజతులు రాశాడు 43—అక్కన్న వైణికుడు.వెంకట గిరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులు -61-సంగీత సద్గురుశ్రీ త్యాగరాజ స్వామి –6(1759-1847)

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -6 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –6(1759-1847)               త్యాగరాజ శిష్య పరంపర -4 31-శ్రీ కంఠయ్య(1870-1914) కరూర్ భాస్కర పండిత వంశీకుడు.చిన దేవుని శిష్యుడు .మద్రాస్ లో ఫిడేల్ స్కూల్ నడిపాడు .కొడుకు పాప వెంకట్రామయ ఫిడేల్ లో దిట్ట 32-చిన్నాస్వామి – దేవుడయ్య శిష్యుడు  .ఫిడలర్ .త్యాగరాజ భక్తి … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

నోరి నరసింహ శాస్త్రిగారి 43వ వర్ధంతి సభల ఆహ్వానం

నోరి నరసింహ శాస్త్రిగారి 43వ వర్ధంతి సభల ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నూతన ఆంగ్ల సంవత్సరం విశేష లడ్డు పూజ

This gallery contains 8 photos.

More Galleries | Tagged | Leave a comment