సరసభారతి ఉగాది కార్యక్రమాలు యధా ప్రకారం జరుగుతాయి
సాహితీ బంధువులకు శుభ కామనలు-సరసభారతి ,ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్తంగా సరసభారతి 150 వ కార్యక్రమంగా నిర్వహించే శ్రీ శార్వరి ఉగాది వేడుకలు వాయిదా వేయలేదు.లోగడ తెలియ జేసిన విధంగానే 22-3-20 ఆదివారం మధ్యాహ్నం 3గం.లనుండి ఉయ్యూరు రోటరీ క్లబ్ ఆడి టోరియం లో సంగీత విభావరి ,కవి సమ్మేళనం ,3పుస్తకాల ఆవిష్కరణ ,ఉగాది పురస్కార ,స్వయం సిద్ధ ,శ్రమశక్తి పురస్కారాలతో సహా అన్నీయధాప్రకారంగా జరుగుతాయి .అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
గబ్బిట దుర్గాప్రసాద్ -17-3-20-ఉయ్యూరు


అంటే
I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.
On Tue, Mar 17, 2020 at 10:02 AM సరసభారతి ఉయ్యూరు wrote:
> gdurgaprasad posted: “” >
LikeLike