వీక్షకులు
- 981,538 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -2
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.28 వ భాగం.6.2.23.
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (309)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (839)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: April 2020
ప్రపంచ దేశాల సారస్వతం 52- సాలోమన్ ఐలాండ్స్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 52- సాలోమన్ ఐలాండ్స్ సాహిత్యం కరోనా సోకని పదకొండవ దేశం సాలోమన్ ఐలాండ్స్ సుమారు 900ల దీవుల సముదాయం .దక్షిణ ఫసిఫిక్ లో ఉంటుంది .అతిపెద్ద ఆర్చి పెలగాన్ ఐలాండ్ .రాజధాని హోనియారా గుడల్సనల్ ఐలాండ్ లో ఉంటుంది .సాంప్రదాయ వృత్తి కళలకు పెట్టింది పేరు.1568లో స్పానిష్ నేవిగేటర్ అల్వరో డిమెండానా … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 51-సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 51-సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశ సాహిత్యం కరోనా సోకని పదవ దేశం సావో టోమ్ అండ్ ప్రిన్సిపి దేశం రెండవ అతి చిన్న ఆఫ్రికా దేశం సావోటోమ్ మరియుప్రిసిపి అనే రెండు ఐలాండులు ఒకదానికొకటి 140కిలోమీటర్ల దూరం ఉన్న దేశం .ఒకప్పుడు ఇవి పోర్చుగీస్ కాలనీలు .1975లోలో స్వాతంత్ర్యం పొందాయి … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-14
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-14 వెతకటంలో అలసత్వం చూపానేమో అనే అనుమానం తో లతా గృహాలు ఉద్యానవనాలు ,నైట్ హాల్టింగ్ ప్రదేశాలు కూడా వెతికినా సీతా దేవి కనిపించలేదు .ఒకరకమైన వైరాగ్యభావం సహజం గా వచ్చేసి ‘’సీత చనిపోయే ఉంటుంది లేకపోతె కనిపించేదే గా .రావణుడు ఎన్ని క్రూర ప్రయత్నాలు చేసినా ,తనశీల … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీనవ్యక్తిత్వం-13
సుందర కాండ లో హనుమ బహుముఖీనవ్యక్తిత్వం-13 బుసకొట్టే సర్పం లాగా నిశ్వసిస్తున్న రావణుడి దగ్గరకు చేరి హనుమ భయపడినట్లు కనిపించి ,తర్వాత వెనక్కి తగ్గాడు .పాన్పుపై ఉన్న రావణ భుజాలు బంగారు బాహుపురులతో ఇంద్ర ధ్వజాల్లా కనిపించాయి పూర్వం ఐరావతం తో పోరాడినప్పుడు ఏర్పడిన గాయాలమచ్చలు ,,దేవేంద్రునితో తలపడినపుడు తిన్న వజ్రాయుధ గాట్లు ప్రకాశంగా కనిపించాయి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 50-సోమోవా దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 50-సోమోవా దేశ సాహిత్యం కరోనా సోకని తొమ్మిదవ దేశం సమోవా 1997దాకా వెస్ట్ సమోవా అని పిలువబడేది .ఇందులో రెండు ముఖ్య ఐలాండ్ లు సవాయ్ ,ఉపోలు ఉన్నాయి .ఇక్కడ 3,500 ఏళ్ళ క్రితమే లాపిటా ప్రజలు ఆవాసాలు ఏర్పరచుకొన్నారు .రాజధాని ఎపియా. ఇక్కడ యునిటరి పార్లమెంటరి డెమోక్రసీ,12అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లతో ఉంది … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-12
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-12 మూడవసారి హనుమ రావణ భవన ౦ లో వెదికాడు .ఆమడ పొడవు అరామడ వెడల్పు ఎన్నో మేడలతో అలరారింది పుష్పకం మధ్యలో నివాసం ఉన్న రావణ ప్రధాన గృహం చేరాడు .అక్కడి ఏనుగులు నాలుగు ,మూడు దంతాలతో విచిత్రంగా ఉన్నాయి .అతని రాక్షసభార్యలు, చెరబట్టి తెచ్చిన రాజకన్యలు … Continue reading
రేడియో బావగారి కబుర్లు -3
2-బావగారు –శ్రీమతే రానుజాయనమః శివగోవిందగోవింద –నమస్కారం బావగారు .ఎండలు మెండుగా కాయుచున్నవి దేవుడు గుర్తుకొచ్చాడు 1-బావగారు –రండి బావగారు .మీ రాకతోనే ఇవాళ రెండు గొప్ప విషయాలు తెలీకుండా చెప్పారు . 2-అవేమిటోసెలవియ్యండి బావగారు 1-ఇవాళవైశాఖ శుద్ద పంచమి జగద్గురువు,అద్వైత మత స్థాపచార్య శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి ఈ రోజే విశిష్టాద్వైత మత స్థాపకులు … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11 మళ్ళీ రావణ సౌధానికి వచ్చిన హనుమ అక్కడి భోగ ఐశ్వర్యాలను శిల్పకళను చూసి సాక్షాత్తు ’మయుడే వచ్చి నిర్మించాదేమో ‘’అనుకొన్నాడు .ఇంతలో పుష్పక విమానం కనిపించింది .దాని శోభా వర్ణనానాతీతం .అది అనేక దాతువులచేత ,పుష్పాల పుప్పొడితో ఉన్న కొండ లాగా కనిపించింది .దాని రత్నకాంతులు కళ్ళు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 49-పలావు దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 49-పలావు దేశ సాహిత్యం ఆర్చిపెలగు ఐన 500దీవుల సమూహమే పలావు దేశం పశ్చిమ ఫసిఫిక్ తీరం లో ఉంది.కరోనా సోకని ఎనిమిదవ దేశం .బెబిల్ డాబ్ రాజధాని .3వేలఏళ్ళ క్రితమే ఇక్కడ వలసలు ఏర్పడ్డాయి .16వ శతాబ్దిలో స్పెయిన్ మొదటిసారిగా ఇక్కడ కాలుపెట్టిన యూరోపియన్ దేశం .1898లో జరిగిన స్పానిష్ –అమెరికన్ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10 సీతాదేవి కనిపించలేదని బాధపడి దుఖించిన హనుమ మరింత వేగంగా వెదకటానికి బయల్దేరి రావణ గృహం చేరాడు .అది బంగారు వెండి ద్వారాలతో ,మేలిమిగుర్రాలు రథాలతో ,సింహాల ,పులుల చర్మాలతో కప్పబడిన దంతం వెండి బంగారం కదిలితే వినసొంపైన శబ్దాలు చేసే సుందర రథలతో ,రాత్నాసనాలు నానామృగ పక్షి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 48-ఉత్తర కొరియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 48-ఉత్తర కొరియన్ సాహిత్యం కరోనా తాకని ఏడవ దేశం ఉత్తరకొరియా ఉత్తర ఆసియాలో ,కొరియన్ పెనిన్సులా కు ఉత్తరాన ఉన్నది .పయోన్ గ్యాంగ్ రాజధాని .రెండున్నర కోట్ల జనాభా .కరెన్సీ-నార్త్ కొరియన్ వన్.1910లో జపాన్ వశపరచుకొని ,రెండవ ప్రపంచయుద్ధం ఆతరవాత 1945 సోవియెట్ అధీనం లోని ఉత్తర కొరియా,అమెరికా అధీనం లోని … Continue reading
రేడియో బావగారి కబుర్లు -2
రేడియో బావగారి కబుర్లు –2 బావగారు 2-నమస్కారం బావగారు .నిన్న మీరు చెప్పినకబుర్లు నా మనసుకు చందనం పూసినత చల్లగా హాయిగా ఉన్నాయి బావగారు -1-నమస్కారం .రండి చందనం అంటే జ్ఞాపకమొచ్చింది .ఇవాళ చైత్ర శుద్ధ తదియ అక్షయ తృతీయ మాత్రమేకాక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం కూడా బావగారూ 2-అలాగైతే … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-9
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-9 నెన్నెల మెండుగా ఆకాశం లో కురిపిస్తున్న చందమామను హనుమ చూసి పరవశించాడు జనుల దుఖాల్ని పోగొట్టి సముద్రానికి వృద్ధి కలిగింఛి ప్రాణికోటికి ప్రకాశం కలిగించే చంద్రుని దర్శించాడు .మందర పర్వత కాంతి ,సాయం సముద్రానికి ఉన్న ప్రకాశం జలకమలలకున్న వెలుగువంటి కాంతితో చంద్రుడు శోభాయమానంగా ఉన్నాడు .వెండి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 47-నౌరు దేశ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 47-నౌరు దేశ సాహిత్యం కరోనా సోకని 6వ దేశం నౌరు మైక్రో నేషియాలో ఆస్ట్రేలియాకు ఈశాన్య౦ లో ఉన్న ఐలాండ్ .కోరల్ రీఫ్ లకు తెల్ల ఇసుక బీచ్ లకు ప్రసిద్ధి .’’ప్లెజెంట్ ఐలాండ్ ‘’గా గుర్తింపు పొందింది తూర్పున అనిబెరా బే ఉంటుంది .అండర్ గ్రౌండ్ ఫ్రెష్ వాటర్ లేక్ … Continue reading
రేడియో బావగారి కబుర్లు –
బావగారు 2-నమస్కారం బావగారు .బహుకాల దర్శనం .కులాసానా బావగారు 1-రండి బావగారు క్షేమమే .అవును నిజంగా నే మనం కలుసుకొని కబుర్లు చెప్పుకొని దాదాపు యాభై ఏళ్ళయింది .ఏమిటి విశేషాలు ఇలా దయ చేశారు 2బా- ఇవాళ పరశురామ జయంతి అని జ్ఞాపకం వచ్చి ఆ వివరాలు మీ ద్వారా వింటేనే సంతృప్తి అనుకోని వచ్చాను … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-8
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-8 లంకా దేవతను చంపి హనుమ ద్వారం కాని ప్రదేశంద్వారా ప్రాకారం దాటి ,శత్రు శిరసుపై కాలు పెట్టినట్లు ఎడమ పాదం పెట్టాడు .శుభానికి కుడికాలు పెట్టాలి అశుభానికి ఎడమపాదం అన్నది మన సంప్రదాయం .అది తెలిసిన ప్రజ్ఞా శీలి .రాత్రి వేళ యధేచ్చగా లంకలో తిరిగి చూశాడు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 45-మైక్రో నేషియా సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 45-మైక్రో నేషియా సాహిత్యం కరోనా బారి పడని అయిదవ దేశం మైక్రో నేషియ .మైక్రో నేషియా అంటేనే చిన్న చిన్న దీవుల సమూహం అని అర్ధం .దీన్ని ఫెడరల్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అంటారు .పడమటి ఫసిఫిక్ సముద్రంలో వేలాది ఐలాండ్స్ ఉన్న దేశం .తూర్పున పోలినేషియా ,దక్షిణాన ఐలాండ్ మలనేషియా … Continue reading
25-4-20 శనివారం -వైశాఖ శుద్ధ విదియ పరశురామ జయంతి మరియు ,ఉదయం 10-18నుంచి అక్షయ తృతీయ
రేవు 25-4-20 శనివారం -వైశాఖ శుద్ధ విదియ పరశురామ జయంతి మరియు ,ఉదయం 10-18నుంచి అక్షయ తృతీయ 26-4-20 ఆదివారం వైశాఖ శుద్ధ తదియ -అక్షయ తృతీయ మరియు సింహాచల అప్పన్న చందనోత్సవం 28-4-20 మంగళవారం వైశాఖ శుద్ధ పంచమి -శ్రీ శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు —
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7 కాలోచిత ఆలోచన హనుమ ప్రత్యేకత .బలమైన సైనికులు అకుక్షణం పహారా కాస్తున్న ,వైభవం లోకుబేరుని అలకానగరం లా ,దేవేంద్రని అమరావతిలా ,స్వర్ణద్వారాలు వైడూర్యవేదికలు నేలంతా రత్నఖచితంగా వైడూర్యాలమెట్లతో సుందర వైభవ లంకను హనుమ చూశాడు .దానిగురించి మనసులో ‘’ఈ లంక గొప్పతనం కుముడుడికి ,అ౦గ దుడికి సుషేణుడికి,మైంద … Continue reading
కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు
కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు మీనాక్షి –ఏంటోదినా డబ్బా లో అక్షింతలు ఒక్కోటి కిందపడేస్తున్నావ్ మీనాక్షి –అదా .దానికో పెద్ద ‘’స్టోరు ‘’ఉ౦దొదినా మీ-నా చెవిన పడేస్తే ఊరంతా ఆ కధ గాధలుగా ప్రచారం చేస్తాగా చెప్పు కా –డబ్బాలో వంద అక్షింతలు ముందే లెక్కపెట్టి జాగ్రత్తగా పోశాను వదినా మీ- మరి కింద పారేస్తున్నావెందుకు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 45-మార్టిన్ ఐలాండ్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 45-మార్టిన్ ఐలాండ్ సాహిత్యం ఈశాన్య కరేబియన్ సముద్రం లో సెయింట్ మార్టిన్ లేకా మార్టిన్ ఐలాండ్ ఉన్నది .కరోనా సోకని నాలుగవ దేశం .ఫ్రెంచ్ రిపబ్లిక్ ,నెదర్లాండ్స్ మధ్యలో రెండు భాగాలుగా ఉన్నా ,రెండు చోట్లా జనాభా సమానంగా ఉంటారు .దక్షిణంగా ఉన్న సింట్ మార్టిన్ డచ్ లో భాగం ఉత్తరాన ఫ్రెంచ్ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6 సముద్రం లంఘించి త్రికూట పర్వత శిఖరం పై ఉన్న లంకా నగరం చూశాడు హనుమ .హరి దర్శనానికి పులకి౦చా యేమో చెట్లు అన్నట్లు సువాసన వెదజల్లే పూల వర్షం కురిపిస్తే ,పూలతో చేయబడిన కోతిలా ఉన్నాడు .అలసట నిట్టూర్పులు లేకుండా ఉన్న అతడు ‘’వందేమిటి సహస్ర యోజనాలున్న … Continue reading
కొరోనా లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు
లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు బ్రూ 1-హలో బ్రూ ఎలాఉన్నావ్ .ఏంటి లాక్ డౌన్ విశేషాలు ? బ్రూ 2- ఏమున్నాయి బ్రూ .కక్కాలేక మింగాలేకా ఉంది నా పరిస్థితి . 1-అదేంటి బ్రూ అంత నీరసంగా ఉంది వాయిస్ బ్రూ . 2-దానికే నీకు ఫోన్ చేశాను బ్రూ .ఇక అట్టే నాంచక … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 44-లెసెతోవియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 44-లెసెతోవియన్ సాహిత్యం కరోనా వైరస్ మహమ్మారి సోకని మూడవ దేశం లెసెతోవా కింగ్డం దక్షిణాఫ్రికా సరిహద్దు లో ఉంది.దీనితోపాటు వాటికన్ సిటి సాన్ మేరినో లున్నాయి .ఇతర మూడు దేశాల సరిహద్దు ఉన్న ఏకైక రాజ్యం .రాజధాని మసేరు.ఒకప్పుడు బ్రిటిష్ క్రౌన్ బ్రాస్టో లాండ్ లో ఉండేది .స్వతంత్రం 4-10-1966పొందింది .20లక్షల … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం కరోనా సోకని రెండవ దేశం కిరబటి ఐలాండ్స్ మధ్య ఫసిఫిక్ సముద్రం లో ఉంది సుమారు ఒకలక్ష పది వేల జనాభా .ఇందులో సగం ‘’తరావా అటోలి’’ లో ఉంటారు .దేశంలో 32అటోలి లున్నాయి .అందులో ఒకటి కోరల్ ఐలాండ్ బనాబా .దేశం మొత్తం 8వేల చదరపు కిలోమీటర్ల … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-5
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-5 ఇంకో విషమ పరీక్షను ఎదుర్కున్నాడు హనుమ .కామరూపి సింహిక చాలాకాలం తర్వాత తనకు మంచి ఆహారం గా అతి పెద్ద ప్రాణి లభిస్తోందని ఎంచి ,హనుమ నీడను పట్టి గుంజింది .ఈఅకస్మాత్తు ఘటనకు ఆశ్చర్యపోయి ,ప్రచండమైన ఎదురుగాలి చే వెనక్కి నడుస్తున్న పడవలాగా తనపని అయిందని ,అన్ని … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-4
హనుమ చేసినపనికి దేవేంద్రునితో సహా సకల దేవతలు మెచ్చి ఆశీర్వదించారు .మైనాకునితో ఇంద్రుడు ‘’నీ పనికి ప్రీతి చెందాను .ఇకపై నావలన నీకు అపకారం జరగదని హామీ ఇస్తున్నాను .జంకు గొంకులు లేకుండా సుఖంగా వర్ధిల్లు .మహా సాహసకార్యానికి వొడిగట్టినహనుమకు వందయోజనాలు దాటగానే అతనికి ఏ అపాయం వస్తుందో అని భయపడ్డాం .ఏమాత్రం భయపడని హనుమ … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 43-కామరోనియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం మనవి-ప్రపంచమంతా కరోనా వైరస్ తో విలవిలలాడుతూ గిజగిజ తన్నుకొంతుంటే ,కరోనా పేరే తెలీని, సోకని 16 దేశాలున్నాయట .వాటినీ ఆదేశ ప్రజలను అభినందిస్తూ ,వాటి గురించి ,ఆ దేశాల సాహిత్యాన్ని గురించి ఇప్పుడు వరుసగా తెలియ జేసే కార్యక్రమం మొదలు పెట్టాను .ఆ దేశాలే కామరోస్ ,కిరబాది మొదలైనవి . యూనియన్ … Continue reading
సార్ధక స్మృతి దినం
సార్ధక స్మృతి దినం మాచిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ రెండేళ్ళక్రితం ఇదే రోజు చైత్ర బహుళ త్రయోదశి నాడు మరణించింది .ఇవాళ 20వ తేదీ సోమవారం ఆమె రెండవ వర్ధంతి రోజైన స్మృతి దినం . హైదరాబాద్ లో ఈ రోజు పెట్టాల్సిన ఆబ్దికం కరోనా లాక్ డౌన్ వలన సాధ్యపడలేదు ఆకుటుంబానికి .బ్రాహ్మణుడిని పిలిచి … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3 ఆకాశం లో చేతులు సాఛి హనుమ ఎగురుతుంటే ,ఆ చేతులు పర్వత శిఖరాలనుంచి వస్తున్న అయిదు తలల సర్పాలులాగా ఉన్నాయి .ఒక్కోసారి మరీ కిందకు దిగి ఎగురుతుంటే సముద్రజలాలను తాగుతున్నాడేమో అనిపించింది .రెండుకళ్ళుమెరుపులతో ఉన్న అగ్నిగోళాలుగా,ఉదయించే సూర్య చంద్రుల్లా దర్శనమిచ్చాయి .ఎర్రని ముక్కు కాంతి వలన ముఖం … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 42-రష్యన్ సాహిత్యం-4(చివరిభాగం )
ప్రపంచ దేశాల సారస్వతం 42-రష్యన్ సాహిత్యం-4(చివరిభాగం ) సామ్యవాద యుగం -1918 నుంచి –ఈ యుగం లో సాహిత్యం సామాజిక ప్రగతికే అంకితమైంది .విప్లవనేత వ్లాడిమిర్ లెనిన్ ,అతని అనుచరుడు ట్రాట్ స్కి.’’సాహిత్యం –విప్లవం ‘’రాసిన ట్రాట్ స్కి సోషలిస్ట్ సోసైటీ నిర్మాణానికి సాహిత్యం చేసే తోడ్పాటు ను వివరించాడు .ఆనాడు విప్లవభావాలు లేని రచయితలకు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం42-రష్యన్ సాహిత్యం-3
9వ శతాబ్ది మొదట్లో రష్యన్ రచయితలకు జర్మన్ సాహిత్యకారులతో పరిచయమేర్పడి కాల్పనికవాదం ప్రవేశించింది ..ఇందులో వాసిలీ యాన్డ్రీ విచ్ జకోస్కి -1783-1852 మొదటివాడు .ఇంగ్లిష్ రచయితలైన బైరన్ ,స్కాట్ లనుకూడా యితడు పరిచయం చేశాడు .ఈ యుగ సాహిత్య౦ అంతా అలేగ్జాండర్ సెర్జియో విచ్ పుష్కిన్ -1799-1837 రచనలతో పరమ వైభవం పొందాయి .లుస్లాన్ అండ్ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2 సుగ్రీవుని పనుపున శ్రీ రామాజ్ఞ గా దక్షిణ వైపు సీతా దేవిని వెతకటానికి అంగదుని నాయకత్వం లో జాంబవంత ఆన్జనేయాదులు బయల్దేరి దక్షిణ సముద్రం చేరి అలసి కాసేపు విశ్రమించి సముద్ర లంఘనం విషయమై చర్చి౦చు కొంటున్నారు .ఇదేమీ తనపనికానట్లు నిర్లిప్తంగా ఒక ఎత్తైన బండమీద హనుమ … Continue reading
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం
సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం సుందరకాండ మనోభీస్టాలను ఫలప్రదం చేసే ,మధుర కాండ .నాకు ఇందులో ఆంజనేయుడు బహు పార్శ్వాలతో ,విభిన్న భావాలతో కనిపిస్తాడు .వీటిలో జాతి లక్షణమైన వానర లక్షణం తో పాటు ,అమాయక ,,తొందరపాటు ,ఆలోచనారహిత ,నిశ్చేష్ట ,నిర్లిప్త లక్షణాలూ ,ధీర వీర ,పరాక్రమ శౌర్య పార్శ్వాలూ ,ధీశక్తి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం42-రష్యన్ సాహిత్యం-2
తార్తార్ యుగం -1240-1480-తార్తారులు రష్యన్ సామంతులనుండి దండిగా కప్పం వసూలు చేసు కోవటమే పరమావధి గా ఉండటం వలన రష్యన్ సంస్థలతో ,జీవన విధాలలో జోక్యం కలిగించుకోలేదు .కానీ ఈకాలం లో సాహిత్యం మాత్రం పెద్దగా అభి వృద్ధి చెంద లేదనే చెప్పాలి .యౌపట్ కోలో వ్రత్ కదలు,మతోపదేశాలు ,సన్యాసుల జీవితాలకు సంబంధించినవి మాత్రమె వచ్చాయి … Continue reading
కరోనా ఓ కరోనా ఓ కరోనా పేరడీ గీతం
పేరడీ గీతం కరోనా ఓ కరోనా ఓ కరోనా కోవిదా కోవిదా ఓ కోవిదా నీపై యెంత ద్వేషం పెంచుకొన్నానో ముక్కు మాస్కు నడుగు మూతి ముసుగు నడుగు చెబుతాయీ –కరోనా ఓ కరోనా నీపై ఎంత యెంత పగ రగులుతోందో ఈ చేతుల్ని అడుగు ఇకనైనా చేతులు ముఖానికి తాకినా ,మూతీ ముక్కుకు చేర్చినా … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -3(చివరిభాగం )
ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -3(చివరిభాగం ) 18వ శతాబ్దం లో ఫ్రెంచ్ సాహిత్యం హేతువాద యుగంగా మారింది .జీవిత విలువలన్నిటినీ హేతు వాద దృష్టితో బేరీజు వేసి ,సరికాదు అనుకొంటే ఉల్టా సీదా చేయటమే ధ్యేయమైంది .ఆస్తికత ,మతవిశ్వాసం ,పరంపరగా వస్తున్న ఆర్ధిక వ్యవస్థ ,ఆస్తి హక్కు మొదలైనవన్నీ ఈ కొత్త … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -2
ప్రపంచ దేశాల సారస్వతం 41-ఫ్రెంచ్ సాహిత్యం -2 16వ శతాబ్దంలో తాత్విక రచనలు చేసిన తత్వవేత్తలూ ఉన్నారు .ఐతే అంత శ్రేస్టత వాటిలో లేదంటారు .వీరిలో రబేలే ,కెల్విన్ ,మా౦టేయిల్ ఉన్నారు .రబేలే రాసిన ‘’గర్గాన్టువా ఎట్పంటాగ్రుయల్ ను నవలగా భావిస్తారు .పాత్ర పోషణ శైలి లలో చాలాకాలం వరకు దీన్ని దాటింది లేదు .ఆకాలపు … Continue reading
బాబాయ్ -అబ్బాయ్
బాబాయ్ -అబ్బాయ్ అబ్బాయ్ -కరోనా తెచ్చిన అతిముఖ్య మార్పు అస్పృశ్యత పునరుద్ధరణకదా బాబాయ్ బాబాయ్ -ఏడిసినట్లే ఉంది నీ తెలివి .అది సాంఘిక దూరం పాటించటం అబ్బా -సాన్ఘికదూరం అందరికీ ఒకటేనా బాబాయ్ బాబా-ఒక్కటే కాని అధికార పార్టీ వాళ్లకు కాదేమో అనిపిస్తోంది వార్తలు వింటుంటే పేపర్లు చూస్తుంటే అబ్బా-అధికార అంటే గుర్తుకొచ్చింది అధికార భాషా … Continue reading
సరసభారతి పేస్ బుక్ లైవ్ లో ప్రసారమైన పుస్తక పరిచయము
సరసభారతి పేస్ బుక్ లైవ్ లో ప్రసారమైన పుస్తక పరిచయము ఆధునిక ఆంద్ర శాస్త్ర మనిరత్నాలు , ఊసుల్లో ఉయ్యూరు , కథా సుధ కథా సుధ ఆధునిక ఆంద్ర శాస్త్ర మనిరత్నాలు మరియు ఊసుల్లో ఉయ్యూరు … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 40-గ్రీన్ లాండిక్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 40-గ్రీన్ లాండిక్ సాహిత్యం ప్రపంచం లోనే అతిపెద్ద ఐలాండ్ గ్రీన్ లాండ్ ఆర్కిటిక్ –అంటార్కిటిక్ సముద్రాలమధ్య ,కెనడియన్ ఆర్కెటిక్ అర్చిపెలగో కు తూర్పున ఉంటుంది .డెన్మార్క్ దేశం లో అటానమస్ ప్రాంతం గ్రీన్ లాండ్ .భౌగోళికంగా ఉత్తర అమెరికాకు చెందినా,రాజకీయ ,సాంస్కృతిక విషయాలలో యూరప్ తో సంబంధం కలిగి ఉంటుంది .ఇక్కడి … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 39-సౌత్ జార్గియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 39-సౌత్ జార్గియన్ సాహిత్యం దక్షిణ అట్లాంటిక్ లో సౌత్ జార్జియా ఐలాండ్ ఉన్నది .ఇక్కడ ‘’గ్రిట్వికన్’’అనే సేటిలర్స్ ఉంటారు . సౌత్ సాండ్ విచ్ దీవులు దీనికి సమీపం లో ఉంటాయి .దీన్ని 1675లో ఆంథోని డి లారోచ్ అనేలండన్ మర్చంట్ మొదట చూశాడు .అందుకని దీనికి’’ రోచ్ ఐలాండ్స్’’ అనే … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 38-ఫాక్ లాండియన్ సాహిత్యం
ప్రపంచ దేశాల సారస్వతం 38-ఫాక్ లాండియన్ సాహిత్యం ఫాక్ లాండ్ లు ఆర్చిపేలగో అనే 763 ల దీవులు .దక్షిణ అట్లాంటిక్ సముద్ర పడమరవైపుంటాయి .అర్జంటినాకు తూర్పు తీరానికి 480కిలీమీటర్లు . వీటికి ”ఐలాస్ మాల్వినాస్”అనే పేరుకూడా ఉంది జనాభా 3వేలుమాత్రమే .విస్తీర్ణం మాత్రం 12వేల చదరపు కిలోమీటర్లు .జమైకాకంటే కొంచెం పెద్దది వేల్స్ లో సగం ఉంటుంది .కనుక … Continue reading