Daily Archives: March 12, 2020

కరోనా !మత్ డరోనా

కరోనా !మత్ డరోనాతుమ్ముకు౦టూ,దగ్గుకుంటూ చీదుకొంటూ ఊడిపడ్డాడు మా బామ్మర్ది బ్రహ్మ౦. వాకిట్లోనే వాణ్ని చూసి వాళ్ళ అక్కయ్య లోపలిగదిలోకి తీసుకు వెళ్లి తలమీద దుప్పటేసి సాంబ్రాణి పోగేసి ,కాఫీ నోట్లో పోసి జండూ ,అమృతాంజన్ రాసి తనకు తెలిసిన హోమియో మందు మింగించాక కొంచెం స్తిమితపడి బయటికొచ్చాడు నాతో మాట్లాడటానికి .’’బావా! అక్క భలేగా క్వారంటైన్ … Continue reading →

Posted in సమయం - సందర్భం | Leave a comment

  2-ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -1

  21-ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -1 అరబ్బీ భాష –క్రీ .పూ.4వేల సంవత్సరాల క్రితమే ఆరబ్ నాగరికత ఉందని ,క్రీ.పూ.6వేలు నాటికే అక్కడి నాగరకత ,సంస్కృతీ ఉచ్చ స్థితి లో ఉన్నాయని పురాతత్వ పరిశోధనవలన తెలుస్తోంది .అరెబిక్ భాష సెమెటిక్ భాషా కుటుంబానికి చెందింది .ఉత్తర అరబ్ దేశం లోనగర సంస్కృతికి నిలయమైన అరబ్బీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment