Daily Archives: March 27, 2020

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 531-బోధి చర్య వార్తారహ కర్త –ప్రఫుల్ గాడ్పాల్(1981)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 531-బోధి చర్య వార్తారహ కర్త –ప్రఫుల్ గాడ్పాల్(1981) 3-6-1981 లో ఉమేరిలో పుట్టిన ప్రఫుల్ గాడ్పాల్ సంస్కృత పిహెచ్ డి .న్యు ఢిల్లీ  రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ప్రొఫెసర్ . బోధి చర్య వార్తారహ,యూనివర్సల్ మెస్సేజ్ ఆఫ్ బుద్ధిష్ట్  ట్రడిషన్ ,బృహర్నీతి శతకం రాశాడు 532-వేదిక సాహిత్య పరిచయిక కర్త … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి ఫేస్ బుక్ లో పుస్తక పరిచయం

సరసభారతి ఫేస్ బుక్ లో పుస్తక పరిచయం  శ్రీశార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించి అభినందించిన  బంధువులకు,సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు హితులకు మిత్రులకు ఫేస్ బుక్ గ్రూపులకు ధన్యవాదాలు . ఈ కార్యక్రమం ద్వారా  ఎందరెందరికో సరసభారతి మరింత దగ్గరయింది ..   వారు ఇచ్చిన ప్రోత్సాహం ,సూచనలను అనుసరించి సరసభారతి ప్రచురించిన పుస్తకాలను కూడా ఇలాగే ధారావాహికంగా వీలు వెంట పరిచయం చేయాలనే సంకల్పం కలిగింది … Continue reading

Posted in ఫేస్బుక్ | Tagged | Leave a comment

కరోనా అరికట్టటానికి శ్రీ శ్రీ శృంగేరి స్వామివారు రచించిన స్తోత్రం జ్యోతి-27-3-20

కరోనా అరికట్టటానికి శ్రీ శ్రీ శృంగేరి స్వామివారు రచించిన స్తోత్రం 1-ఏతావంతం సమయం ,సర్వాపద్యోపి రక్షణ౦ కృత్వా -దేశస్య వరమిదానీం ,తాటస్త్యం వ హసి  దుర్గాంబ ” 2-”అపరాధా  బహుశః ఖలు-పుత్రాణా౦ ప్రతిపదం భవంత్యేన -కోవా సహతే లోకే ,సర్వాం స్తాన్మాతరం విహాయై కాం ‘3-‘మా భజ , మా భజ దుర్గే -తాటస్త్యం పుత్రకేషు ,దీనేషు -కేవా గృహ్ణ౦తి సుతాన్ ,మాత్రా త్యక్తా న్వదాంబికే. లోకే ” 4-”ఇతః వరంవా ,జగదంబ జాతు ,దేశస్య -రోగ ప్రముఖా పదోస్య -న స్యున్తథా కూర్వచలాం కృపాం       ఇత్యభ్యర్థనాం … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment