నాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు చి .కృత్తి వెంటి మాధవ్ ఇవాళ మాఇంట్లో
18-3-20 బుధవారం మధ్యాహ్నం మా ఇంట్లో 57ఏళ్ళనాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి కార్యదర్శిశ్రీ కె.శ్రీనివాస్ పెద్దన్నయ్య చి. కృత్తివెంటి మాధవరావు(బొంబాయి ),అతని బాబాయి గారి కుమారుడు శ్రీ మూర్తి ,ఒంటిమిట్ట డాక్టర్ శ్రీ జి .శివ కుమార్ భార్య శ్రీమతి పద్మజ .





