Monthly Archives: సెప్టెంబర్ 2020

నో నో నో నో—

నో నో నో నో—           సీన్ -1 అర్చకసంఘం –అయ్యా !కరోనా వల్ల ఆలయానికి ఎవరూ రావటం లేదు .మా రాబడీ లేదు నిండుగా ఉండే హుండీ గుండు సున్నా అయింది .విఐపిలు, మంత్రులు వస్తున్నా ,వారు జాగ్రత్తలు తీసుకోకుండా ఆలయం లోకి రావటం తో , వాళ్ళ రోగం  అందరితో పాటూ మాకూ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం                         203-అమెరికాదేశ సాహిత్యం -19

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -19 20వ శతాబ్ది సాహిత్యం -11 దక్షిణ దేశ ఫిక్షన్ రెండవ ప్రపంచ యుద్ధానంతరం దక్షిణాది రచయితలు ఫాక్నర్ వారసత్వాన్ని ప్రేరణగా పొందారు .ముగ్గురు మహిళలు ఇడోరావెల్టి , ఫ్లానరి ఓకాన్నోర్ ,కార్సన్ మెకల్లస్ లు అసహజ వికృత అంటే గ్రోటోస్క్ విధానం లో దక్షిణాదిసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అరె ఏమైందీ –

అరె ఏమైందీ —– /// శర్మాజీ /// 😌😌🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏 ఆగస్టు 5 : “అందరి లాగా నాకూ కొరోనా వచ్చింది ఇప్పుడే సోషల్ మీడియా ద్వారా వీడియొ పెట్టాను. “ఇంటికి వేళ్ళ లేదు. ఎంజీఎం ఆసుపత్రిలో ఫ్రెండ్స్ మధ్య లో ఉన్నాను. ” మేనేజర్ కి అన్నీ ప్రోగ్రామ్స్ కాన్సిల్ చెయ్యమని చెప్పా. ఫ్రెండ్స్ అందరితో … చదవడం కొనసాగించండి

Posted in సభలు సమావేశాలు | వ్యాఖ్యానించండి

బాలు తో మాట -మంతీ

బాలు తో మాట -మంతీ   అవి  ఘంటసాల మాస్టారి పాటల స్వరాభి షేకం ఆంద్ర దేశం లో ఊరూరా జరుగుతున్నా సువ ర్ణ మయ కాలం .అంటే సుమారు పాతిక సంవత్సరాలకు ముందు .ఆయన శిష్యుడు శ్రీ గంగాధర శాస్త్రి మొదలైన వారు వీర విజ్రు౦భ ణ గా  బాద్య భుజాలపై వేసుకొని ,ఏకాహాలు … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

   ధర్మవరం

   ధర్మవరం ఒకప్పుడు పసపు లేటి నాయుడు అనే రాజు ,మైసూరు నుండి ఉత్తరంగా పరివారం తో వస్తూ  పెన్నా మాగాణి దగ్గర ఒకగుట్ట మీద బస చేశాడు .కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది .దానిదగ్గరే చిత్రావతి నదిలో ఒక ఉదయం స్నానం చేస్తుంటే ,ప్రవాహం బాగా ఎక్కువై ,వెంటనే గట్టు మీదకు వచ్చి … చదవడం కొనసాగించండి

Posted in సమీక్ష | Tagged , | వ్యాఖ్యానించండి

సర్పవర క్షేత్ర

అభినవ వాగనుశాసనుడు ,కవి సార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి ‘’సర్పవర క్షేత్రాన్ని ‘’గురించి లీలాసు౦దరీ పరిణయం ‘’అనే కావ్యం రాశాడు .కవి నియోగి కౌన్డిన్యస గోత్రం  బయ్యనామాత్యుని ముని మనవడు .తిమ్మయ మనవడు .గంగనామాత్యుని కొడుకు .తల్లి లక్ష్మమ .జగ్గన సింగన నరసన పెద తండ్రులు .వీరమ ,పాపమ మేనత్తలు .రాజన,సింగన ,పెద్దన పెత్తండ్రి కొడుకులు . … చదవడం కొనసాగించండి

Posted in సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహా యోగులు -22(చివరి భాగం )

మనకు తెలియని మహా యోగులు -22(చివరి భాగం ) 66-నెమళ్ళ దిన్నె హుస్సేన్ గురు -1850-1929 కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ తాలూకా  చాగలమర్రి వ్యవసాయ ముస్లిం కుటుంబం లో వనల చిన్న హుంసూర్ ,హుసేన్ బూ దంపతులకు 1850లో  హుసేన్ పుట్టాడు .అయిదవ ఏటనే ఏకాంతంగా ధ్యానం చేసేవాడు .వయసుతో పాటు ధ్యానం గ్రంథ పఠనం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహా యోగులు -21 61-పూదోట లింగావదూత -17వ శతాబ్దం

మనకు తెలియని మహా యోగులు -21 61-పూదోట లింగావదూత -17వ శతాబ్దం కర్నూలు జిల్లా పాలేరు నదీ తీరాన అవుకు గ్రామం లో సోమమ్మ సోమిరెడ్డి దంపతులకు లింగమూర్తి పుట్టాడు .ఐదవ ఏటనే చెట్టు కింద శివనామం జపిస్తూ గడిపేవాడు .తలిదండ్రులు చనిపోగా ఏగంటి శివరామ యోగి మంత్రోపదేశం చేసి,శివ లింగగుహకు తీసుకు వెళ్లి,సమస్త విద్యలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1

  అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1  మౌంట్ శాస్తా నుంచి మేము అక్కడికి చేరగానే ‘’ఇక్కడి పూలు ఎంతబాగా ఉన్నాయో చూడు ‘’అంది నాన్సీ .అన్నిరంగులపూలు కనువిందు చేశాయి .మాన్యుల్ వచ్చి పిల్లలతోకూడా వచ్చినదుకు సంతోషం స్వాగతం అన్నాడు .అమ్మమ్మ కూడా చుట్టూ చూసి పరవశించింది ‘’నాకు కలలో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గురూ -మనగురు ఢిల్లీ కి వెళ్లి స్వయం ప్రతి పత్తి ,పోలవరం నిధులను అడుగుతానని చెప్పి వెళ్ళాడు ఏమైంది బ్రూ 

గురూ -మనగురు ఢిల్లీ కి వెళ్లి స్వయం ప్రతి పత్తి ,పోలవరం నిధులను అడుగుతానని చెప్పి వెళ్ళాడు ఏమైంది బ్రూ బ్రూ-చెప్పింది అదే కానీ అక్కడ వాళ్ళు పిలిపించారని ఎవరూ ప్రచారం చేయలేదు బ్రూ . ఇంతకీ అక్కడ ఏమైంది బ్రూ గురు -అక్కడ షా క్లాసు పీకాడని ప్రచారం బాగా జరిగింది బ్రూ రెండ్రోజులూ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి