Monthly Archives: అక్టోబర్ 2020

పెద వేగి దేవాలయం  -2చివరి భాగం )

పెద వేగి దేవాలయం  -2చివరి భాగం ) 4-ఏకాదశ రుద్రులు –ఛాతి మధ్యలో దండలకూర్పు గా చేసిన ఆభరణం తాబేలు  లేక సాలీడు ను పోలిఉండటం జుగుప్సాకరం .రుద్రునికి ఇష్టమైంది మర్కటం .శివుడిని కచ్ఛ పేశ్వరుడు అనీ అంటారు.జందెం ఉదరబంధంపూర్ణ ఘట ఖచిత మణులతో పొదగబడిఉన్నాయి  .ఆకర్నా౦తాలై   కుడి ఎడమ మకర వ్యాఘ్ర కుండలాలు భుజ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలు- సాదర ఆహ్వానం.

మిత్రులారా, నమస్కారం. ఈ అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో 32 గంటలు, నిర్విరామంగా న్యూ జీలండ్  నుంచి అమెరికా దాకా జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. యూ ట్యూబ్, ఫేస్ బుక్ మాధ్యమాల ద్వారా సుమారు 25 వేల మంది 200 కి పైగా సాహితీ ప్రసంగాలు విని ఆనందించారు. ఆ సదస్సుని విజయవంతం చేసిన ఐదు ఖండాల వక్తలకు, వేదిక నిర్వాహకులకు, సాంకేతిక … చదవడం కొనసాగించండి

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

పెద వేగి దేవాలయం

  పెద వేగి దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు 12కిలో మీటర్ల దూరం లో పాడుపడి ఉన్న ఊరే పెదవేగి.ఒకప్పుడు వేంగీ రాజ్యానికి ముఖ్య పట్టణంగా వర్ధిల్లిన వేంగీ నగరమే ఇది .పురాతత్వ సర్వేక్షణ తరఫున డా కార్తికేయ శర్మ చేసిన పరిశోధనలలో అపురూప శైవ విగ్రహాలు కనిపించాయి .ఇవి క్రీ .శ. … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | వ్యాఖ్యానించండి

23-10-20 శుక్రవారం నవరాత్రి 7వ రోజు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ మహా లక్ష్మి అలంకరణ

23-10-20 శుక్రవారం నవరాత్రి 7వ రోజు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ మహా లక్ష్మి అలంకరణ https://photos.google.com/share/AF1QipOIuz4MTG9Ss5AoCAcoES2JU01-WXV6eDl6iyBH8W3sT_BTScDb1qQQIh6AlxgnoQ?pli=1&key=eWVUT1B3WURPN2dGVmliWHF5UjdmZ1o1TFdOZi1B

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి

ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి శ్రీ వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యం వేదాంత కవిగా సుప్రసిద్ధుడు .మహాకవి పేరున్నవాడు .’’ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ఆస్థానకవి ఆయే అన్ని అర్హతలున్నవాడు ‘’అని శ్రీగుమ్మిడిదల వెంకట సుబ్బారావు గారన్నారు .’’ఈకవిలో ఈశత్వం ,ఇంద్రత్వం ,చంద్రత్వం ,చక్రవర్తిత్వం ఉన్నాయి కనుక ఆయన కవీశ్వర,కవీంద్ర ,కవి చంద్ర ,కవి చక్రవర్తి బిరుదులకు అన్నివిధాలా … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

అమరావతి — విశ్వనగరం

అమరావతి అమరావతి బిడ్డ పుట్టి 5 ఏళ్ళు బిడ్డ మారి(పారి)పోయి 325 రోజులు పుట్టించిన తండ్రి రాడు గాజులు ఇచ్చి మళ్ళి … చూడడు తిడుతున్నారని పెంచుతున్న తండ్రి మాట్లాడాడు ఎవర్ని అడగాలో తెలియదు. న్యాయస్థానాలు ఎప్పుడు చెబుతాయో తెలియదు ఎంచేద్దాం . బాలసార నామకరణం చేయించిన పంతులుని(మోడీ) నిలదీద్దాం అంటారు. సమన్యాయం అని ఆంధ్రా … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

కేనోపనిషత్ విశేషాలు -6(చివరి భాగం )

కేనోపనిషత్ విశేషాలు -6(చివరి భాగం )    చతుర్ధ ఖండం మొదటి మంత్రం –‘’సా బ్రహ్మేతి హో వాచ బ్రాహ్మణో వా ఏతద్విజయతే మహీ యధ్వమితి తతో హైవ విదా౦చకార బ్రహ్మేతి ‘’ భావం –ఉమా దేవి ఇంద్రునితో ‘’ఆ యక్షుడు పరమేశ్వరుడు .పరమేశ్వరుడే మీ విజయానికి కారణం ‘’అని చెప్పగా ఇంద్రుడు ఆ వచ్చింది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

నవరాత్రి ఆరవ రోజు 22-10-20గురువారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ లలితా పరమేశ్వరి అలంకారం

నవరాత్రి ఆరవ రోజు 22-10-20గురువారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ లలితా పరమేశ్వరి అలంకారం https://photos.google.com/share/AF1QipOxlfKBRu7rxJcUsyPyNH1iINcw-EMf4m-jGg5PFgHumyr9Y9il4BRGs9rfQdVq0Q/photo/AF1QipMeXRt-LUrKzoFw5W2Lp1QRCNoph6R5iOvh86oC?key=ZTV6T2FTTWtzNWVhU3J2RTF1dkpSNGVjVFN0S0Fn

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికాలోనే అతి

అమెరికాలోనే అతి ‘’సీతా !ఇవాళ పండగరోజు ఏ చీర కడుతున్నావు ?ప్రసాదం ఏం చేస్తున్నావ్ ?ఫోన్ లో అవతలి నుంచి సీత ‘’నువ్వేం చేస్తున్నావో చెప్పు .?’ అవతలి ‘’ఏ చానల్ లో ఎంకయ్యసామి ఇవాళ ఎరుపు చీరకట్టాలని ,ఎర్రన్నం నైవేద్యం పెట్టాలని చెప్పారు ‘’.మరి నువ్వో ?’’ సీత ‘’నీతర్వాత డజను మంది వెయిటింగ్ … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-8

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-8 మహాత్ముడు పరవశించే అన్ని రంగాలలో అగ్రగామిగా ఉన్న సీతానగరం ఆశ్రమాన్ని విచ్చిన్నం చేయాలనే కుట్రతో ,దాన్ని చట్ట విరుద్ధంగా ప్రభుత్వం ప్రకటించగా , ,1932జనవరి 18న పోలీస్ సూపరింటే౦డెంట్ 400మంది రిజర్వు పోలీసులతో ఆశ్రమాన్ని ముట్టడించగా ,డిప్యూటీ ముస్తఫా ఆలీ సత్యాగ్రులపై క్రూరంగా వ్యవరించాడని ప్రతీతి .వచ్చీ రాగానే  అలీ ఆశ్రమ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి