ఉచిత సమూహిక సత్యనారాయణ వ్రతం .
ఉయ్యూరుశ్రీసువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో మాఘ శుద్ధ నవమి ఆదివారం ఉదయం 9గం.లకు సామూహికంగా ఆవుపిడకలపై ఆవుపాలు పొంగించి పొంగలి తయారు చేయటం ,శ్రీ సూర్యనారాయణ మూర్తికి పూజా, నైవేద్యం జరుగుతాయి .
వెంటనే సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం ఉచితంగా నిర్వహింపబడుతుంది .దీనికి ఎవరూ ఎలాంటి రుసుము చెల్లించనక్కరలేదు .పూజాద్రవ్యాలు ఎవరికి వారే తీసుకోనిరావాలి .శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఆలయం తరఫున తయారు చేయించి అంద జేస్తాము .ఈ కార్యక్రమం లో పాల్గొన దలచిన భక్తులు అర్చకస్వామికి ముందే తెలియజేసి ,పేర్లు నమోదు చేయించుకోవాలి .
గబ్బిట దుర్గాప్రసాద్ –ఆలయ ధర్మకర్త -9-2-21-ఉయ్యూరు

