Daily Archives: February 10, 2021

ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -1

ఖాద్రీ(కదిరి)క్షేత్ర మహాత్మ్యం -1 బ్రహ్మాండ పురాణా౦తర్గత’’శ్రీ మత్ఖాద్రీ క్షేత్ర మహాత్మ్యం ‘’శ్రీ కారే సిద్దప్ప శెట్టి గారి ద్రవ్య సహాయంతో ఖాద్రి నృసింహస్వామి దేవస్థానం 1953లో ప్రచురించింది .మంగళాశాసనం లో ‘’దంష్ట్రా కరాల వదన మారాలభ్రుజ్వలచ్చిఖం –ఖాద్రి స్థలగతం జీయాన్నార సింహం పరం మహః ‘’ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం –నృసింహం ,భీషణ౦భద్రం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -3(చివరి భాగం )

బందరు ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వరస్వామి మహాత్మ్యం -3(చివరి భాగం ) ద్వితీయాశ్వాసం లో గ్రీష్మర్తు వర్ణన చేశాక నాగేశ్వర సంభవం వివరించాడు కవి టేకుమళ్ళ.ఆ వేసవిలో నీరు లేక జనం అల్లాల్లాడుతుంటే  ఉద్యానవనం లో ఒక బావి త్రవ్వించే ప్రయత్నం చేశాడు జమీందారు  .భూమి త్రవ్వుతుంటే ఆశ్చర్యంగా ఒక శివలింగం కనబడితే ,దానివెంట అనేకనాగుబాములు బయటికి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉచిత సమూహిక సత్యనారాయణ వ్రతం .21.02.2021

ఉచిత సమూహిక సత్యనారాయణ వ్రతం . ఉయ్యూరుశ్రీసువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో మాఘ శుద్ధ నవమి ఆదివారం ఉదయం 9గం.లకు సామూహికంగా ఆవుపిడకలపై ఆవుపాలు పొంగించి పొంగలి తయారు చేయటం ,శ్రీ సూర్యనారాయణ మూర్తికి పూజా, నైవేద్యం జరుగుతాయి .   వెంటనే సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి  వ్రతం ఉచితంగా నిర్వహింపబడుతుంది .దీనికి ఎవరూ ఎలాంటి రుసుము  చెల్లించనక్కరలేదు … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment