వీక్షకులు
- 993,986 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.5వ భాగం.20.9.23
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.23వ భాగం.20.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,951)
- సమీక్ష (1,306)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (380)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: March 2021
డా.కట్టా నరసింహులు గారి తత్వ బోధ ,మరియు సాహితీ బంధువుల సానుభూతి కవితలు
– 1.: తండ్రి కంటె ముందు తనయుడు వెడలుటతండ్రికెంత బాధ ధరణి మీదఈశ్వరుండు చేయు ఈ వింత ఆటను తెలిసినట్టి తండ్రి కలతగనడు.l ఈశ్వరుని తలంపు నెరిగిన ఆ తండ్రిగుండె దిటవు చేసికొనునుగాదె.. డా.కట్టా నరసింహులు గారు -తిరుపతి2-హస్తవాసి తోడ హరియించు రోగముల్ హస్తమంద జేసీ ఆదు కొనుచు అలరించి నావు అందరివాడవై అంద కుండ పోయె … Continue reading
‘మూర్తి’మత్వం
చిన్నప్పటి నుండి సమస్య లకు ఎదురువెళ్ళే తత్వం. ఒంటరిగా పోరాడే మనస్తత్వం. తను దూరంగా పిల్లలు అందరికీ దగ్గరగా పెంచిన విశిష్ట లక్షణం. ఫోన్ లోనే ఆరోగ్య పరిష్కారం. హస్తవాసి తో గ్రామ గ్రామాన ధన్వంతరి గా వచ్చిన పేరు. ఏమి ఆశించకుండా వైద్యం. 23 జిల్లాల లో ఆర్ఎంపీ సంఘం కి చేసిన సేవలు. … Continue reading
విశిష్ట యోగ వాసిష్టం” ప్రత్యక్షప్రసారం
విశిష్ట యోగ వాసిష్టం” ప్రత్యక్షప్రసారం సాహితీ బంధువులకు శుభ కామనలు .ఎల్లుండి మార్చి 23 మంగళవారం 64వచివరి భాగంతో సరసభారతి ఫేస్ బుక్ ద్వారా అందిస్తున్న శ్రీ శంకర విజయం ప్రత్యక్ష ప్రసారం పూర్తవుతుంది .పూర్వం ప్రకటించినట్లు వెంటనే నారదుడు వగైరా ప్రసారం చేయటం వాయిదా వేశాం . కానీ , మార్చి … Continue reading
Posted in సమీక్ష
Leave a comment
కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రం
కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రంస్వర్ణోత్సవాల ఆహ్వాన పత్రిక (6)
సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకల ఆహ్వాన పత్రిక
సరసభారతి వేడుకల ఆహ్వాన పత్రిక
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 631-తత్వ ప్రకాశిక టీకా కర్త –కృష్ణ మాధవ ఝా (1898-1996) 1898లో బీహార్ లో జన్మించి 98 ఏళ్ళ సార్ధక జీవితాన్ని గడిపి 1996లో చనిపోయిన కృష్ణమాధవ ఝా పరమ లఘు మంజూష కు తత్వ ప్రకాశిక టీకా అనే ఒకే ఒక గ్రంథం రాశాడు 632-సిద్ధాంత లక్షణ బోధిని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 621-శివ ధర్మ మహా శాస్త్రం కర్త –ధనీంద్ర కుమార్ ఝా (1963)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 621-శివ ధర్మ మహా శాస్త్రం కర్త –ధనీంద్ర కుమార్ ఝా (1963) ఆచార్య ,విద్యా వారిది ధనీంద్ర కుమార్ ఝా 1963 లో జూన్ 11న ముజఫర్పూర్ లో జన్మించాడు .లక్నో RSKS లో సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర లో ఆచార్య పారస్ నాథ ద్వివేది ,ఆచార్య రమ్యతన శుక్ల ,పండిట్ రాం … Continue reading
మార్చి 11 గురువారం మహాశివరాత్రి శుభాకాంక్షలు
మార్చి 11 గురువారం మహాశివరాత్రి శుభాకాంక్షలు
మాతృ భాషా సేవలో తరిస్తున్న ఐస్ లాండ్ దేశం(తెలుగు వెలుగు కు ప్రత్యేకం )
మాతృ భాషా సేవలో తరిస్తున్న ఐస్ లాండ్ దేశం(తెలుగు వెలుగు కు ప్రత్యేకం ) ఎక్కువకాలం చీకటిలో ఉంటూ .ఉద్యోగావకాశాలు తక్కువేఅయినా , అస్థిరమైన భూభాగం ఉన్నా ,మహిళా మణులను గౌరవిస్తూ ,తమ భాషా సంస్కృతులసేవలో తరిస్తూ, నిరంతరం పరి రక్షించు కొంటూ ,ఆర్ధికాభి వృద్ధి చెంది ,ప్రపంచానికే ఆదర్శ ప్రాయం గా నిలిచిన దేశం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 611-హరిశ్చంద్ర ఉపాఖ్యానం కర్త –అద్యాచరణ ఝా (1921)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 611-హరిశ్చంద్ర ఉపాఖ్యానం కర్త –అద్యాచరణ ఝా (1921) 1-11-1921న బీహార్ లో మధుబని జిల్లా మంగ్రోనిలో పుట్టిన అద్యాచరణ ఝా సాహిత్య అలంకార వ్యాకరణ ఆచార్య .బీహార్ KSSV కు ప్రతి కులపతి .25పుస్తకాలు రాశాడు .అందులో మనోరమ శబ్దరత్న ప్రకాశిక ,సంస్కృత రచనా సంగ్రహ ,భారతీయ వాణీ మయేషు రామకథా వర్ణనం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 591-జైన సంస్కృత కోశ కర్త –భగ చంద్ర జైన్ (1936)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 591-జైన సంస్కృత కోశ కర్త –భగ చంద్ర జైన్ (1936) భగ చంద్రజైన్ 1936 సెప్టెంబర్ 11న మధ్యప్రదేశ్ చత్తర్పూర్ లో పుట్టి సంస్కృత ,ప్రాకృత జైనాలలో ఆచార్యు డయ్యాడు .నాగ పూర్ ,మద్రాస్ యూని వర్సిటీలలో ప్రొఫెసర్ గా పని చేసి ,మైసూర్ యూనివర్సిటి ప్రాకృత ,అండ్ రిసెర్చ్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 571-భేద విద్యావిలాస కర్త –గురురాజాచార్య రాజా –(1921)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 571-భేద విద్యావిలాస కర్త –గురురాజాచార్య రాజా –(1921) వేదాంత శిరోమణి, వేదాంత విద్వాన్ గురురాజాచార్య రాజా 17-9-1921న కర్ణాటకలో జన్మించి మద్వ సిద్ధాంత సాహిత్యం లో నిష్ణాతుడయ్యాడు .గురు సార్వ భౌమ సంస్కృత పాఠశాలకు గౌరవ ప్రిన్సిపాల్ గా ,సమీర సమయ సమవర్ధిని సభకు సెక్రటరిగా పని చేశాడు .భేద … Continue reading
యుగా౦తాలను సూచించే దేవాలయం
యుగా౦తాలను సూచించే దేవాలయం మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కైలేశ్వర గ్రామం లో యుగా౦తాలకు సంబంధించిన ఆధారాలున్నాయి .ఇక్కడ హరిశ్చంద్ర ఘడ్ కోట ఉంది .దీని దగ్గర గుహలాంటి నిర్మాణం ఒకటి ఉంది .గుహలో అత్య౦త పురాతన శివలింగం ఎల్లకాలమూ అయిదు అడుగుల లోతు ఉండే నీటిలో ఉంటుంది .ఈ గుడిని కేదారేశ్వర దేవాలయం … Continue reading
Posted in సమీక్ష
Leave a comment
శ్రీ శంకర విజయం తర్వాత ?
శ్రీ శంకర విజయం తర్వాత ? సాహితీ బంధువులకు శుభకామనలు -శ్రీశంకర విజయం తర్వాత 1-జ్ఞానదుడు నారదుడు2-శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారి కథలు 3-శ్రీ గంధం యాజ్న్య వల్క్య శర్మ గారి కథలు సరసభారతి ఫేస్ బుక్ లో ఒకటిపూర్తయ్యాక మరొకటి ప్రత్యక్ష ప్రసారమౌతుందని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది ..దుర్గాప్రసాద్ -5-3-21-ఉయ్యూరు
భీముడు ద్రౌపది తోకాపురమున్న ప్రదేశం
మధ్యప్రదేశ్ ఛత్తాపూర్ జిల్లా బాస్నా గ్రామం లో ద్రౌపదితో భీముడు కాపురం చేశాడని చెబుతారు .ఇక్కడే గొప్ప జలాశయంఉంది .పంచపాండవులు ఇక్కడ కొద్దికాలమున్నారు .ఇక్కడ ఉన్న జలాశయాన్ని భీమ కుండ్ అంటారు .పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చారని ఐతిహ్యం .ఇక్కడ ఎడారుల్లాంటి కొండలు అద్భుతంగా వారికి కనిపించి ఇక్కడ ఉన్నారట .ద్రౌపది అసూర్యంపశ్య అంటే … Continue reading
మార్చి 3 బుధవారం రాత్రి మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య లతో మేమిద్దరం శ్రీ వీరమ్మతల్లి తిరుణాల లో
మార్చి 3 బుధవారం రాత్రి మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య లతో మేమిద్దరం శ్రీ వీరమ్మతల్లి తిరుణాల లో https://photos.google.com/u/1/share/AF1QipPoy74uXmtSXGtV7W1Lzl8f17RNkShWWbcG6N6YWhmouvyp9ji4MdD2_XbbSj4CFA
మార్చి లోనూ విజ్రుమ్భించి పూస్తున్న డిసెంబర్లు
మార్చి లోనూ విజ్రుమ్భించి పూస్తున్న డిసెంబర్లు https://photos.google.com/u/1/share/AF1QipMp3ybZu0GMJefqdbh2wjO7b1uoPpnw8vJEuStv_-9E4gHzM45ZwElfBPPyAcC7WA
మూడు నామాల ‘’చేపలున్నశ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
మూడు నామాల ‘’చేపలున్నశ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణా భువనగిరిజిల్లా వలిగొండ మండలం వెంకటాపురం లో శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కొండపై ఉన్నది .ఈ ఆలయవిష్ణు పుష్కరిణి లోని చేపలన్నీ అరమీటరు పొడవుగా ఉండటం తలపై మూడు ఊర్ధ్వ నామాలు కలిగి ఉండటం ప్రత్యేకం .అందుకే మత్ష్యగిరి … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్
స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్ 01/03/2021 గబ్బిట దుర్గాప్రసాద్ బానిస తలిదండ్రులకు అరమింటా రాస్ గా 18 22 మార్చి లో అమెరికాలోని మేరీ లాండ్ రాష్ట్రం డార్చేస్టర్ కౌంటీ లో పుట్టిన హారియట్ తప్పించుకొని ,13సార్లు ప్రయత్నించి,తన కుటుంబం వారు, స్నేహితులతో సహా 70మంది పుట్టు బానిసలకు … Continue reading
సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు 4-4-21 ఆదివారం
అక్షరం లోక రక్షకం సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ, మరియు ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో ,కె.సి.పి.షుగర్ ఫాక్టరీ వద్ద గల రోటరీ ఆడిటోరియం లో సరసభారతి 157వ కార్యక్రమంగా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను 4-4-21 ఆదివారం సాయంత్రం 3.00 గం … Continue reading