భద్రాద్రిలో శ్రీరామ నవమి నాడు కల్యాణం లో శ్రీరాముడి పేరు ఈమధ్యకాలం లో మార్చి చెబుతున్నారని తెలుసా మీకు ?బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు లాంటి వారు దీనిపై మీడియాలో ఎంతోకాలంగా పోరాడుతున్నారు .ఫలితం కనిపించలేదు ఇవాల్టి ఆంధ్రజ్యోతి లో దీనికి సంబంధిన ఆర్టికల్ జత చేస్తున్నాను చదివి న్యాయం అనుకొంటే స్పందించండి-దుర్గాప్రసాద్


