Daily Archives: ఏప్రిల్ 11, 2021

శ్రీ ప్లవ ఉగాది ,శ్రీరామనవమి శుభాకాంక్షలు

1-సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,బంధు మిత్రులకు 13-4-21 మంగళవారం శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .21-4-21బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు . 2-ఉగాది రోజు సాయంత్రం 4 గంటలకు  సరసభారతి ఫేస్ బుక్ ద్వారా శ్రీ ప్లవ ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది . 3-20-4-21 మంగళవారం ఉదయం 10 గం.లకు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి