Monthly Archives: మే 2021

సాంఖ్య సిద్ధాంతం –కపిల మహర్షి  

సాంఖ్య సిద్ధాంతం –కపిల మహర్షి ‘’యావత్ ప్రపంచం లో భారతీయ తత్వ శాస్త్రం తో పోల్చదగినది ఇంకొకటి లేదు’’అన్నాడు యువి సోవాని అనే విమర్శక నిపుణుడు . వైజ్ఞానిక అంతరిక్షం లో మన తత్వ శాస్త్రం తేజో విరాజమానమైన సూర్యుడుగా ప్రసిద్ధమైనది సాంఖ్య సిద్ధాంతం .’’సాంఖ్యం భారతీయ తత్వ శాస్త్రాలలో అతి ప్రాచీనం ‘’అన్నారు డా.ఎస్ఎస్ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

కణాద సిద్ధాంతం  

కణాద సిద్ధాంతం   ‘’Science sorts up ,while philosophy sums up ‘’ అంటే విజ్ఞాన శాస్త్రం విభజిస్తే ,తత్వ శాస్త్రం సంకలనం చేస్తుంది .వైశేషిక సిద్ధాంతం ఊహా మాత్రమె కాకుండా ఎక్కువ శాస్త్రీయంగా ,సంకలనం గా కాకుండా విమర్శనా రూపం గా ఉంటూ ,ముఖ్యంగా భౌతిక ,అభౌతిక విజ్ఞానం గా వెలుగొందింది .దీన్ని అగ్రశ్రేణి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

భారతీయ విజ్ఞానం  

భారతీయ విజ్ఞానం ‘’భారత దేశం కేవలం సాధువులు ,యోగులు ,మహాత్ములు తత్వ వేత్తలను మాత్రమె నిర్మించింది అనటం అసందర్భం .భారతీయజీవనం సర్వతోముఖ శక్తుల్ని ప్రదర్శించింది .గణితం లో సున్నా కున్న ప్రాముఖ్యం అంకెల స్థానాలను బట్టి విలువలేర్పడే పధ్ధతి ,సాంకేతిక గణిత విధానం మొదలైన అద్భుతాలు హిందూ దేశం లోనే జరిగాయి .దశ సంఖ్యామానం రుగ్వేదకాలం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

రెండు రోజుల వ్యవధిలో నలుగురు కళాకారుల మరణం  

రెండు రోజుల వ్యవధిలో నలుగురు కళాకారుల మరణం 1-సుమధుర సినీ గాయకుడు ,స్వరమాధురి స్రష్ట శ్రీ జి .ఆనంద్ ,2-విజయవాడ రేడియో నాటక రంగానికి వెన్నెముక ,ప్రయోక్త ,సౌమ్యుడు ,పెరాలిసిస్ వచ్చినా ,ధైర్యంతో అధిగమించి రేడియో నాటక సేవ చేస్తున్న , మాజీ స్టేషన్ డైరెక్టర్ ,అందరిచేతా ‘’పాండు రంగ ‘’గా పిలువబడే శ్రీ  పి.పాండురంగా … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | 1 వ్యాఖ్య

కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో మరణం

కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో మరణం అఖిలభారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి ,కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో 7-5-21శుక్రవారం కూచిపూడి లో మరణించారు .1952లో జన్మించి,తిరుపతిలో సంస్కృతం లో బి.ఎ డిగ్రీ పొందిన కేశవప్రసాద్ ,కృష్ణాజిల్లా పరిషత్ హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | 1 వ్యాఖ్య

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -27-20వశతాబ్ది సాహిత్యం -19

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -27-20వశతాబ్ది సాహిత్యం -19  లిటరరీ బయాగ్రఫి ,న్యు జర్నలిజం –న్యు క్రిటిసిజం అంతర్ధానం అవుతుండగా ,హిస్టారికల్ క్రిటిసిజం కల్చరల్ థీరీ ఆవిర్భవించి లిటరరీ బయాగ్రఫి బాగా వికసించింది .లియాన్ ఈడేల్ హెన్రి జేమ్స్ పై 5భాగాల అధ్యయనం -1953-72,సిన్క్లేర్ లేవిస్  పై ,మార్క్ షోరర్ రాసిన –సింక్లైర్ లేవిస్ –యాన్ అమెకన్ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

భారత మాత దివ్య స్వరూపం

భారత మాత దివ్య స్వరూపం భారత మాత పూర్వం ఎలా ఉందో,ఏమి చెప్పిందో గ్రహించటానికి దేశ కాలాలలో చాలాదూరం ప్రయాణం చేస్తే కాని ఆ మాతృ స్వరూపాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేము  .చారిత్రిక  విధానం లో ఉన్న పాక్షిక దృష్టి కాక ,పరిణామాన్ని తటస్థ దృష్టి తో చూసి, ఈ సంస్కృతి వ్యక్తి నిత్య జీవితం,సంఘం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | 1 వ్యాఖ్య

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -26

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -26 20వ శతాబ్ది సాహిత్యం -18  నాటక సాహిత్యం -2(చివరిభాగం ఎయిడ్స్ వ్యాధి మహమ్మారిగా మారి పెద్ద సంక్షోభం సృష్టించింది .దీనితో అనేకమంది గే నాటకరచయితలకు ప్రేరణ కలిగి౦ది .వీరిలో టోని కిష్నర్ 1991లో ‘’ఏ బ్రైట్ రూమ్ కాల్డ్ డే’’నాటకం తో అందరి చూపు ఆకర్షించాడు 1932-33లో … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ?

  ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ? వస్తువు యొక్క ప్రస్తుత అస్తిత్వం వర్తమానం ,అంతకు ముందుది భూతకాలం ,తరువాత వచ్చేది భవిష్యత్ కాలం అనీ ,ఇవన్నీ ఒక సంఘటన ఆధారంగా మానవ బుద్ధికల్పితాలనీ వైశేషికుల భావం .కాలం లాగానే దిక్కు లేక దేశానికి పరత్వ అపరత్వం ,దూరం ,దగ్గర … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -25

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -25 20వ శతాబ్ది సాహిత్యం -17  నాటక సాహిత్యం –రెండవ ప్రపంచ యుద్ధానంతర  నాటక కర్తలలో ఇద్దరురుముఖ నాటక రచయిత యూజీన్ ఓ నీల్ తో సరి సమాన గౌరవం పొందారు .అందులో ఒకడు అయిన ఆర్ధర్ మిల్లర్ తన మనసులోని ఆధునికత .ప్రజాస్వామ్య కాన్సెప్ట్ అయిన ట్రాజెడీ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి