Monthly Archives: January 2022

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -29

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -29 29-‘’స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి’’ గీతరచయిత ,శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమా ఫేం-తోలేటి 1954లో గుబ్బి కర్నాటక వారి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమాకు మాటలు ,పాటలు రాసి ఆంధ్రలోకం లో ఆ భక్తిసినిమాను బంగారు ఉయ్యాలలో ఊగించిన రచయిత శ్రీ తోలేటి వెంకట శాస్త్రి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -28 28-సినీ వరూధిని,గానకోకిల  –రామతిలకం

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -28 28-సినీ వరూధిని,గానకోకిల  –రామతిలకం 6-6-1905న శ్రీమతి దాసరి రామతిలకం విజయవాడలో జన్మించారు .దైవ దత్త మైన కోకిల క౦ఠం తో ,స్వయం కృషితో చిన్నప్పటి నుంచి సంగీతం లో సాధన చేసి ,తన సంగీత సామర్ధ్యానికి నాటకరంగం దోహదం చేస్తుందని కాళ్ళకూరి నారాయణ రావు గారి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -27 27-కీలుగుఱ్ఱం రాక్షసి పాత్రలో రాణించిన గాయని –కనకం

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -27 27-కీలుగుఱ్ఱం రాక్షసి పాత్రలో రాణించిన గాయని –కనకం పురస్కారాలు· నాటకరంగంలో చేసిన కృషికిగాను తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక పురస్కారము 2014లో లభించింది. · సినీ రంగంలో సేవలందిన వారికి ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ ఆర్ట్ అవార్డ్ ను 2004 సంవత్సరానికి గాను కనకం అందుకున్నారు. మరణంఅనారోగ్యంతో … Continue reading

Posted in రచనలు | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -26

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -26 26-‘’వినరా సూరమ్మ కూతురు మొగుడా ‘’పాటఫేం –అప్పలాచార్య 1966లోనే పొట్టిప్లీడరు సినిమాలో పద్మనాభానికి ‘’పోపోపో పొట్టి ప్లీడరు’’పాటరాసినా ,1972లో వచ్చిన ఇల్లు ఇల్లాలు సినిమాలో రాజబాబు ,రామాప్రభాలకు స్టోరీ సాంగ్ ‘’వినరా సూరమ్మ కూతురు మొగుడా వివరము చెబుతాను ‘’పాట వచ్చేదాకా కవి అప్పలాచార్య పేరు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

రౌతు జగన్నాథ రాయుని జీవిత చరిత్రము

రౌతు జగన్నాథ రాయుని జీవిత చరిత్రము అనే పద్యకావ్యాన్ని విజయనగర వాస్తవ్యులులు విజయనగర ఆస్థాన నాట్య శాల కవీశ్వరుడు శ్రీ సోమయాజుల సూరి దాస కవి రచించి ,శ్రీ సెట్టి నరసింహం గారిచే సరి చూడబడి ,తిరుపతి పుండరీక ముద్రాక్షర శాలలో 1920లో ప్రచురింపబడింది .వెల వివరాలు లేవు . ఉపోద్ఘాతం లో కవి ‘’ఇప్పటి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -25

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -25 25- నిష్కర్షగా ,కర్కశంగా మాట్లాడే విదూషక – వ్యంగర వెంకట సుబ్బయ్య (వంగర) మాయాబజార్ సినిమాలో ‘’శాస్త్రం నిష్కర్షగా కర్కశంగా చెబుతుంది .మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి ‘’అని జాతక పరీక్షలో చాకచక్యంగా మాట్లాడిన వంగర నటన గుర్తు ఉండే ఉంటుంది .అసలు పేరు వంగర … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -24

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -24 24-సినీ హరి కథల మోపర్రు దాసు  ఎత్తుగా గిరజాల ఒత్తు జుట్టుతో ,ఆజానుబాహువుగా ,దబ్బపండు వంటి మై చాయతో ,చెవులకు కుండలాలతో ,నుదుట  వెడల్పైన నిలువు కుంకుమ బొట్టుతో ,పంచె కట్టు ,సిల్క్ లాల్చీ తో మహా అందంగా కనిపించే వారు మోపర్రు దాసు .సంమోహ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -23

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -23 23- బ్రహ్మ చారి నటుడు  దొరైస్వామి పింగళి నాగేంద్రరావు  సంభాషణా రచయితగా  కవిగా ,విజయావారి ఆస్థాన మహా కవిగా సుప్రసిద్ధులు .ఆజన్మ  బ్రహ్మ చారి. అలాగే ఆదే కాలం లో సినిమాలకు పరిచయమైన కేరక్టర్ యాక్టర్ దొరైస్వామి కూడా బ్రహ్మ చారే అని తెలిస్తే అవాక్కై … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22 22-వణుకుతున్నట్లున్న కంఠం తో రైతు వేషాలేసిన  పెరుమాళ్ళు  సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు  కృష్ణా జిల్లా లోని ఉంగుటూరు లో జన్మించారు.వెడల్పు ముఖం  చెవికి పోగులు పంచె పైకి ఎగకట్టి ,బుజం మీద తుండుతో అసలు సిసలు కృష్ణా రైతుగా కనిపిస్తారు .సాఫ్ట్ కేరక్టర్లే ఎక్కువ చేసి మెప్పించారు .గొంతు ఎందుకో కొంచెం … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

సరస భారతి 161వ కార్యక్రమగా శ్రీ  త్యాగరాజస్వామి 173వ ఆరాధనోత్సవం

సరస భారతి Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -21

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -21 21-చిరుబొజ్జతో వినాయకుడిగా నటించిన హాస్యాంబుధి-బొడ్డపాటి  బొడ్డపాటి ఇంటిపెరుతోనే ప్రసిద్ధులైన హాస్య   బొడ్డపాటి బొడ్డపాటి కృష్ణారావు .మచిలీబందరు వారు. .వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడైన ఈయన స్వస్థలం మచిలీపట్టణం. విలక్షణమైన ఆకారం గల కృష్ణారావు గారు రంగస్థలం మీద ‘ సుబ్బిశెట్టి ‘ లాంటి వేషాలు వేసి చెళ్ళపిళ్ళ వారి వంటి ఉద్దండ పండితుల చేత ‘ హాస్యాంబుధి ‘ అనే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20 20-పళ్ళికిలిస్తూ, మెలికలు తిరుగుతూ నవ్వులు పండించే అంజి –బాలకృష్ణ 1898లో జన్మించి 55ఏళ్ళు మాత్రమె జీవించి 1953లో మరణించిన హాస్య నటుడు బాలకృష్ణ ఇంటిపేరు వల్లూరి .1937లో కలకత్తా లో నిర్మించిన విజయ దశమి అనే కీచక వధ తో సినీ రంగ ప్రవేశం చేసి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -17

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -17 17-వెండి తెర తొలి గ్లామర్ హీరో –సి.హెచ్. నారాయణ రావు చదలవాడ నారాయణ రావు (సెప్టెంబరు 13, 1913 – ఫిబ్రవరి 14, 1984) 1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18 18,19-‘’ఇహీ బాగు బాగు ‘’ అంటూ నవ్వించే నల్లరామ్మూర్తి,ఆయన జంట సీతారాం కోటపల్లి (నల్ల) రామమూర్తి ప్రముఖ తెలుగు చలనచిత్ర, రంగస్థల నటుడు. హాస్యనటుడిగా ఇతడు సుప్రసిద్ధుడు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలంలోని చింతపర్రు ఈయన స్వస్థలం. ఈయన 1913లో జన్మించారు. సుమారు రెండు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -16

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -16 16-అమర సందేశం హీరో –ఆమరనాథ్ 1950-60మధ్య కాలం లో తెలుగు చలన చిత్ర సీమకు అనేకమంది నటీ నటులు పరిచయమయ్యారు .అదృష్టం బాగుండి తారాజువ్వల్లాగా పైకి ఎదిగిన వారు కొందరు దురదృష్ట కాలసర్ప బాధ పడి అధోగతి పాలైనవారు కొందరు వీరిలో ఉన్నారు .1953లో వచ్చిన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -15

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -15 15-బెట్టీ డేవిస్ లాంటి మహానటి –హేమలత శాంత సౌజన్యాలు మూర్తీభవించిన అలనాటి మేటి నటి పి.హేమలత. రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన హేమలత అంచెలంచెలుగా సినిమా నటిగా ఎదిగారు . ఆమె యన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్రకథానాయకుల చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ వచ్చారు . … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -14

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -14 14- రాజసం ఉట్టిపడేధీర గంభీర  పాత్రలు, నారద ,కన్నగి పాత్రలు ధరించిన గాయని నటీమణి –ఋష్యేంద్ర మణి విజయవాడలో జన్మించిన శ్రీమతి ఋష్యేంద్ర మణి,పెంపుడు తల్లి వెంకటరత్నమ్మ గారి పెంపకం లో పెరిగి ఏడవ ఏటనే వంశ పారంపర్య సంప్రదాయం ప్రకారం గజ్జ కట్టారు .అంటే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

పాత బంగారం -3 3-సీతాకల్యాణం

పాత బంగారం -3 3-సీతాకల్యాణం వేలు పిక్చర్స్ వారి సీతా కల్యాణం 1934లోనే వచ్చింది బాపు గారి కల్యాణం కంటే సుమారు 50ఏళ్ల ముందే వచ్చింది .ఇందులో విశ్వామిత్ర గా మాధవపెద్ది వెంకటరామయ్య ,దశరధుడు గా నెల్లూరు నాగరాజారావు ,శ్రీరాముడుగా మాస్టర్ కల్యాణి ,లక్ష్మణుడుగా నాగేశ్వరావు ,గౌతముడు గా మాస్టర్ సూరి బాబు ,జనకుడుగా గోవిందరాజుల … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -13

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -13 13-పులకించని మది పులకింప జేసే గాయని -జిక్కి కృష్ణవేణి తెలుగు పాటల తోటలో ఆమె ఒక కోకిల .అన్ని తరహా పాటలను ఎంతో వైవిధ్యం వైశిష్ట్యం తో  మంత్ర ముగ్ధుల్ని చేస్తూ మనోహరంగా ఆరు తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ సింహళం భాషలలో పాడి … Continue reading

Posted in రచనలు | Leave a comment

మోపూరు కాలభైరవుడు-2(చివరి భాగం )

మోపూరు కాలభైరవుడు-2(చివరి భాగం )ప్రస్తుత క్రీడాభి రామం లో లేని ,పెద్దపాటి జగన్నాధకవి ప్రబంధ రత్నాకరం లో ఉన్న వల్లభ రాయుని వీధి నాటకం క్రీడాభి రామం లో ఉన్న పద్యాన్ని బట్టి మోపూరు కు పూర్వపు నామం ములికినాడు .ఇక్కడ మోహన శైలం ,మోహన గిరి ,మోహనాచలం ,మోపూరు తిప్ప ,మోపూరు కొండ అనే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పాతబంగారం -2 2-లవ కుశ

పాతబంగారం -2 2-లవ కుశ ‘’తెలుగులో మాట్లాడే ఫిలిం ‘’ అనే ప్రకటనతో సి.పుల్లయ్య గారు1934లో  తీసి డైరెక్ట్ చేసిన ‘’లవ కుశ ‘’లో శ్రీ పారుపల్లి సుబ్బారావు శ్రీ పారుపల్లి సత్యనారాయణ గారు ,శ్రీ భీమారావు మాస్టర్ మల్లెశ్వరావు ,మిస్ శ్రీ రంజని  నటించారు .ఆర్ సి ఏ యంత్రం చేత తయారు చేయబడింది … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మోపూరు కాలభైరవుడు-1

మోపూరు కాలభైరవుడు-1 అనే పుస్తకాన్ని తెలుగు పండిట్ విద్వాన్ రాయరే రచించి మోపూరు కాల భైరవ స్వామికే అంకితమిచ్చి ,2002లో ,జొన్నా ఈశ్వరయ్య వరలక్ష్మి దంపతుల బుజ్జి అనే సుబ్బ లక్ష్మి అకాలమరణానికి జ్ఞాపకార్ధంగా కడప జిల్లా పులివెందుల లోని మమత ఆఫ్ సెట్ ప్రింటర్స్ లో ప్రచురించారు .వెల 10రూపాయలు . సీస పద్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ,జాతీయ విప్లవ వీరుడు –పృధ్వీ సింగ్ ఆజాద్

గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ,జాతీయ విప్లవ వీరుడు –పృధ్వీ సింగ్ ఆజాద్ పృథ్వీసింగ్ ఆజాద్ (1892–1989) భారత జాతీయ విప్లవ వీరుడు.[1] గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. ఇతడు స్వాతంత్ర్యానికి పూర్వం సెల్యులార్ జైల్‌తో సహా పలుచోట్ల అనేక సార్లు ఖైదు చేయబడ్డాడు.భారత ప్రభుత్వం స్వాతంత్ర్య పోరాటంలో ఇతని సేవకు గుర్తింపుగా 1977లో … Continue reading

Posted in రచనలు | Leave a comment

పాత బంగారం -1 1-రామదాసు

అక్తర్ నవాజ్ దర్శకత్వం లో ఆర్ సి ఎ ఫోటోఫోన్ శబ్దగ్రాహక యంత్రం పై తయారు చేయబడి 1933లో విడుదలైన తెలుగు సినిమా’’ రామ దాసు ‘’శ్రీమాన్ బళ్ళారి ధర్మవర౦ రాజ గోపాలాచార్యుల నాటకం ఆధారం గా తీయడి౦దని,ఫోటో గ్రాఫర్ కృష్ణ గోపాల్ అనీ ,శబ్ద గ్రాహకులు ఆర్ సి విల్మన్ ,సిఎల్ నిగం అనీ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -12

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -12 12-‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా మరియు అంచెలంచెలు లేని మోక్షము’’ ఫేం-స౦గీత దర్శకులు,కవి శ్రీ బి. గోపాలం శ్రీ వేములపల్లి శ్రీ కృష్ణ రచించిన ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా –గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’పాటనుస్వరపరచి దేశమంతటా విస్తృతంగా పర్యటించి గానం చేసి ,మహా ఉత్సాహాన్ని నింపిన సంగీత … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీనల్లపాటి హనుమంతరావు-8(చివరిభాగం )

త్యాగ ధనుడు శ్రీనల్లపాటి హనుమంతరావు-8(చివరిభాగం )1930లో హనుమంతరావు గారు కొండా వెంకతప్పయ్యగారి ఇంటి ఆవరణలో ఉప్పు సత్యాగ్రహం చేశారు .ఆరోజు అరెస్ట్ చేయలేదు .తర్వాత ఏడుగురితో కలిసి నమ్బూరుదగ్గర కంతేరు గ్రామం వెళ్లి ,తాటిచెట్ల కున్న కల్లు లోట్టెలు పగుల గొట్టింఛి నందుకు అరెస్ట్ చేసి ,మంగళగిరి సబ్ జైలులో పెట్టారు .తర్వాత విచారించి 9నెలలు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

   మ మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -11

     మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -11 11-సంగీత నటనా దర్శక దిగ్దేశకులు –శ్రీ  దైతా గోపాలం కృష్ణా జిల్లా ఆంద్ర మహా విష్ణు క్షేత్రమైన శ్రీకాకుళం లో  పాపనాశనం అనే శివారు గ్రామం లో దైతా వెంకటాచలం ,అన్నపూర్ణమ్మ దంపతులకు దైతా గోపాలం 1900లో జన్మించారు .అక్కడ ప్రదర్శించే కూచి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-6

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-6 శ్రీ హనుమంతరావు గారు నిర్మించిన కృష్ణాశ్రమం నిర్వహణ కోసం ఎందఱో దాతలు ముందుకు వచ్చి ఆర్ధిక ఆర్ధికేతర సహాయ సహకారాలు అందించారు .జిల్లాలేబర్ ఆఫీసర్ సి౦గారు వేలు మొదలియార్,మేనేజర్ భాగవతుల అన్నప్ప శాస్త్రి చేదోడు వాదోడుగా నిలిచారు .పొగాకు వ్యాపారి శ్రీ కోట లక్ష్మయ్య నాయుడు ‘’డబ్బులకు ఇబ్బంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -10

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -10 10- –మొట్ట మొదటి డైలాగ్ కింగ్,స్టేజి స్టార్ -శ్రీ వేమూరి గగ్గయ్య వేమూరి గగ్గయ్య (1895 ఆగష్టు 15 – 1955 డిసెంబర్ 30) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ప్రతినాయక పాత్రల్లో నటనకు వేమూరి గగ్గయ్య పేరుపొందారు. సినిమాలలో రాక ముందు … Continue reading

Posted in సినిమా | Leave a comment