Monthly Archives: February 2022

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-1

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-1 ఎం.ఎ.కరందికర్ రాసిన దాన్ని శ్రీ మొదలి నాగభూషణ శర్మగారు ‘’ హరినారాయణ ఆప్టే ‘’గా తెలుగు అనువాదం చేయగా  నేషనల్ బుక్ ట్రస్ట్ 1973లో ముద్రించినది .వెల-రెండు రూపాయల పావలా . ‘’ మరాఠీ నవలా సాహిత్యం హరి నారాయణ ఆప్టే వల్లనే  సక్రమ మర్గాన నడిచింది.సాహిత్యజీవితపు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -101వెనుక మన వెండి తెర మహానుభావులు -101

 మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -101  101-ఎమ్జి ఆర్ నే మెప్పించిన కధకుడు ,మహా డబ్బింగ్ రైటర్ ,’’కురిసింది వానా ‘’ పాట ఫేం,సంగీత దర్శకుడు,సినీ డైరెక్టర్ –రాజశ్రీ రాజశ్రీ అనే ఇందుకూరి రామకృష్ణం రాజు (ఆగష్టు 31, 1934 – ఆగస్టు 14, 1994) తెలుగు సినిమా లలో అనువాద రచనలో ప్రముఖులు. జననం వీరు ఆగష్టు 31, 1934 సంవత్సరం విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ. వీరు విజయనగరం మహారాజా కళాశాల నుంచి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-100 · 100-సంగీత నాటక అకాడెమి ఫెలోషిప్ పొందిన ,సుబ్బిశెట్టి ,భవానీ శంకర ,నక్షత్రక ఫేం ,రెండుసార్లు గజాహోరణ పొందిన –పులిపాటి వెంకటేశ్వర్లు

పులిపాటి వెంకటేశ్వర్లు తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు, ఆంధ్రనాటక కళాపరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు జననంఈయన గుంటూరు జిల్లా, తెనాలిలో 1890, సెప్టెంబర్ 15 న జన్మించారు. రంగస్థల ప్రవేశంపులిపాటి వెంకటేశ్వర్లు పాడగా రికార్డులుగా విడుదలైన సుబ్బిశెట్టి పద్యాలు పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట రంగస్థలం పై ప్రవేశించారు. పద్య … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-99

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-99 · 99- నటనా వైదుష్యానికి పరాకాష్ట ,పానుగంటి వారి’’ రాధ ఫేం’’- పారుపల్లి సుబ్బారావు పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1] జీవిత విషయాలుసుబ్బారావు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-98

· 98-భారత లక్ష్మీ ఫిలిమ్స్ అధినేత ,చలన చిత్ర తొలికృష్ణ,స్త్రీ వేషధారి ,మధురగాయకుడు –తుంగల చలపతి రావు · కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో తుంగల చలపతి రావు జన్మించారు . తుంగల చలపతిరావు, రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు. ఈయన, కపిలవాయి రామనాథశాస్త్రి, జొన్నవిత్తుల శేషగిరిరావు, దైతా గోపాలంలతో కలిసి బెజవాడ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం

శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం వాకాడు  వాస్తవ్యులు  జూటూరు లక్ష్మీ నరసింహయ్య రచించగా కావలిలోని వాయునందన ప్రెస్ లో 1931లో ప్రచురింపబడింది .వెల బేడ.అంటే రెండు అణాలు .విజ్ఞప్తి లో కవి కూడలి గ్రామ సమీపం లో వేదికాపురి అనే పేరున్న తిన్నెలపూడి గ్రామం లో భక్తీ విద్యా వినయ సౌశీల్య సుహృద్భావ గౌరవాదులున్న శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97 · 97-స్వరబ్రహ్మ ,సంగీత దర్శకుడు ,వాగ్గేయకారుడు ,వేములవాడ దేవాలయ ఆస్థానపండితుడు –పాపట్ల కాంతయ్య · పాపట్ల కాంతయ్య నాటక కవి, హిందుస్తానీ సంగీత వాద్వాంసుడు, వాగ్గేయకారుడు. స్వరసింహ బిరుదాంకితుడైన కాంతయ్య జగ్గయ్యపేటలో 1880లో జన్మించారు. 20వ శతాబ్దపు తొలి దశకాల్లో చందాల కేశవదాసు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97• 97-స్వరబ్రహ్మ ,సంగీత దర్శకుడు ,వాగ్గేయకారుడు ,వేములవాడ దేవాలయ ఆస్థానపండితుడు –పాపట్ల కాంతయ్య• పాపట్ల కాంతయ్య నాటక కవి, హిందుస్తానీ సంగీత వాద్వాంసుడు, వాగ్గేయకారుడు. స్వరసింహ బిరుదాంకితుడైన కాంతయ్య జగ్గయ్యపేటలో 1880లో జన్మించారు. 20వ శతాబ్దపు తొలి దశకాల్లో చందాల కేశవదాసు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-96

· 96-అక్కినేని ,ఘంటసాల లను తెలుగు సినిమాకు పరిచయం చేసిన వాయువేగ నిర్మాత , దర్శకుడు -ఘంటసాల బలరామయ్య జీవిత విషయాలుఘంటసాల బలరామయ్య 1906, జూలై 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, నెల్లూరు మండలంలోని పొట్టెపాలెం గ్రామంలో జన్మించాడు. ఇతని మనుమడు ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.[2] సినిమారంగంనాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-95

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-95 · 95-తోలి ద్విపాత్రాభినయం చేసి ,మూడుపేర్లతో ప్రసిద్ధమైన హీరోయిన్-నాగరజకుమారి మద్దెల నగరాజకుమారిమద్దెల నగరాజకుమారి అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ కుమారిగా పేరుతెచ్చుకున్నారు.[1] తెలుగు చలనచిత్రాలలో ఒకే నటుడు రెండు పాత్రలను పోషించే విధానం సతీ సులోచన (1935)తో ప్రారంభమైంది. ఆ చిత్రంలో ‘మునిపల్లె … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

పెదకాకాని మల్లేశ్వర క్షేత్ర మహాత్మ్యం -2(చివరిభాగం )

పెదకాకాని మల్లేశ్వర క్షేత్ర మహాత్మ్యం -2(చివరిభాగం ) కృష్ణ దేవరాయలు 1440లో ఆంద్ర పర్యటనకు వచ్చి బెజవాడ కృష్ణలో స్నానించి కనక దుర్గా దేవి ని దర్శించి ,మల్లికార్జునుని సేవించి ,సీతానగరం లో మారుతిని దర్శించి ,భోజనాలు చేసి విశ్రమించి ,పండు వెన్నెలలో పయనించి మంగళగిరి చేరి ,రెండురోజులు ఉండిపానకాలస్వామి దర్శనం చేసి ,అంతః పురానికి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-93 · 93-పాతాళభైరవి ఇందు ఫేం ,గాయని –మాలతి

· మాలతి నటించిన తొలి చిత్రం భక్త పోతన ఈమెకు మంచి పేరు తెచ్చింది. అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. పాతాళ భైరవి చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటించిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-94 · 94-నటశేఖర ,హిరణ్యకశిప ఫేం తోలి డబల్ రోల్ యాక్టర్ –మునిపల్లె సుబ్బయ్య

మునిపల్లె సుబ్బయ్య తొలి తెలుగు సినిమా కథానాయకుడు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు. ఈయన అసలు పేరు వల్లూరి వెంకట సుబ్బారావు. గుంటూరు జిల్లా, మునిపల్లె గ్రామంలో జన్మించడం వలన ఆ తర్వాత మునిపల్లె సుబ్బయ్య, మునిపల్లె వెంకట సుబ్బయ్యగా వ్యవహరించబడ్డాడు.[1] ఈయన వెంకటగిరి రాజా వారిచే “నటశేఖర” బిరుదు పొందాడు. అప్పట్లో సురభి సమాజంలో అత్యధిక … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

పెదకాకాని మల్లేశ్వర క్షేత్ర మహాత్మ్యం

పెదకాకాని మల్లేశ్వర  క్షేత్ర మహాత్మ్యం పెదకాకాని మలేశ్వర  క్షేత్ర మహాత్మ్యం  ను దేశభక్త విజయధ్వజి ,దేశ హిత ప్రబోధక , ఓలేటి సుబ్రహ్మణ్య శర్మ  గారు స్థలపురాణ౦గా రచించగా ,గుంటూరు విజయలక్ష్మీ పవర్ ప్రెస్ లో 1960లో ప్రచురించారు వెల-కేవలం 75నయాపైసలు .తెనాలి   అడ్వోకేట్ ఆవుల గోపాల కృష్ణమూర్తి గారు పరిచయ వాక్యాలు రాస్తూ శర్మగారి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92 · 92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత –చందాల కేశవదాసు -4(చివరిభాగం ) · ఎం. పురుషోత్తమాచార్య కేశవ దాసు గారి గురించి చెప్పిన విషయాలు – “బలే మంచి చౌక బేరము” పాట వినగానే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92 ·         92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత  –చందాల కేశవదాసు -3 అనుయాయులు, శిష్యులు 1950-51 లో బేతవోలు వాస్తవ్యులైన ముడుంబై వేంకటాచార్య గారికి కేశవదాసు ఓ హరికథలో పరిచయం అయ్యారు. ఆచార్యులు వైద్యవృత్తిపై తనకున్న ఆశక్తి వలన దాసుగారి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92 92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత,కలియుగ దశరధ   –చందాల కేశవదాసు -2 ఉన్నత వ్యక్తిత్వం వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92 92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి –చందాల కేశవదాసు చందాల కేశవదాసు (జూన్ 20, 1876 – మే 14, 1956) తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి[1], నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసినది ఈయనే. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-7

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-7 పార్ధ సారధి గారు భారతి పత్రికలో రాసిన వ్యాసానికి కొనసాగింపుగా ‘’అవధాని గారూ !నాకో కథ జ్ఞాపకం వస్తోంది .పూర్వం అదే వూరిలో ఏక గర్భ జనిత అన్నా చెల్లెలు పసితనం లో కృష్ణ వరదలో కొట్టుకుపోయారు .వాళ్ళను ఎవరో పెంచి పెద్ద చేశారు .కొన్నేళ్ళకు ఈ అన్నా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -5(చివరిభాగం )

చారిత్రకనాటకాలు  జహంగీర్-నూర్జహాన్ ,షహన్షా అక్బర్  రాశాడు నానాలాల్ .చరిత్ర ,సత్యాలనుకవిత్వానికి  సమన్వయపరచటమే లక్ష్యంగా రాశాడు .ఆ ప్రేమ జంటపై గొప్ప సానుభూతి తో రాశాడు .ఈ అపూర్వ రూపకాలు వర్ణ విన్యాసం చిత్రి౦చె తూలికా ప్రయత్నమన్నాడు .మహాపురుషుల ఆత్మావిష్కరణం ,వారు జీవించిన కాల స్వరూపం చిత్రించటం తన లక్ష్యమన్నాడు .టెన్నిసన్ రాసిన ‘’అక్బర్ డ్రీం ‘’,ప్లోరాస్టేల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-9191- గ్రామఫోన్ రికార్డు లలో రికార్డ్ స్థాపించిన రంగమార్తాండ,నాటకరంగ ధ్రువతార –కపిలవాయి—2మిక్కిలినేని గా సుపరిచితులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (ఆయన నాటకాలపై మక్కువతో రంగస్థలం వైపు మళ్లారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు మదానులో ఒక నాటక ప్రదర్శనకి వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చుని వేదిక … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91 91-గ్రామఫోన్ రికార్డు లలో రికార్డ్ స్థాపించిన రంగమార్తాండ,నాటకరంగ ధ్రువతార –కపిలవాయి ప్రసిద్ధ రంగస్థల నటులు, గాయకులైన కపిలవాయి రామనాథశాస్త్రి గారు 1890 1890 కృష్ణా జిల్లా విజయవాడ తాలూకా మంతెనలో జన్మించారు.రంగస్థల ప్రస్థానంవీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-88

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-88 88-పాత రామదాసు , దేవదాసులో ధర్మన్నఫేం – ఆరణిసత్యనారాయణ ఆరణి సత్యనారాయణ (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. [- జీవిత విశేషాలు1898లో గుంటూరు జిల్లా సంగడి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-87

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-87 87-రంగూన్ రౌడి ,భీమ ఫేం ,గగ్గయ్యకు సరిజోడి –దొమ్మేటి దొమ్మేటి గా పిలువబడే దొమ్మేటి సూర్యనారాయణ తామస పాత్ర ధరించటం లో వేమూరి గగ్గయ్యకు సమ ఉజ్జీ .. తూర్పు గోదావరి జిల్లాలోని బోడసకుర్రు గ్రామంలో జన్మించారు. దొమ్మేటి వారి కుటుంబం రంగూన్ వెళ్ళి వ్యాపారంలో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-86 86-చైల్డ్ ప్రాజెడి,అర్ధాంగి సంగీతదర్శకుడు – బి.ఎన్.ఆర్ 

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-86 86-చైల్డ్ ప్రాజెడి,అర్ధాంగి సంగీతదర్శకుడు,తెలుగుపాటల పాలవెల్లి – బి.ఎన్.ఆర్ . భీమవరపు నరసింహరావు (జనవరి 24, 1905 – సెప్టెంబర్ 7, 1976) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-85

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-85 85-మూకీ యుగ హీరోయిన్ ,గాయని –జయమ్మ బి.జయమ్మ/ గుబ్బి జయమ్మ (1915 – 1988) ప్రముఖ కన్నడ సినిమా, రంగస్థల నటీమణి. కన్నడ రంగస్థల ప్రముఖుడైన గుబ్బి వీరన్న నాలుగవ భార్య[1]. జయమ్మ, బి.ఎన్.రెడ్డి దర్శకత్వము వహించిన స్వర్గసీమతో తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది. స్వర్గసీమలో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -4

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -4  పై గీతాన్ని 1909లో నానాలాల్ రాశాడు .అందులో చివరి మాట ‘’సత్యమేవ జయతే ‘’అనేది భారత దేశ అధికార ముద్ర అంటే సీల్ లో స్థానం పొందింది .   వైయక్తిక గీతాలు    గురువు కాశీరాం దవే ,మిత్రుడు అమృతలాల్ పధియార్,తండ్రి దలపతి రాం ,ఇల్లాలు మానెక్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84 84-తెలుగు సినీ తొలి హాస్య హీరో, బారిష్టర్ పార్వతీశం,చాకలి తిప్పడు ఫేం,తెలుగు,తమిళ మొదటి హాస్య నట దర్శకుడు –లంక సత్యం -2 1968లో ఒక రాత్రివేళ… మద్రాసు సెంట్రల్‌ స్టేషను కిటకిటలాడుతున్నవేళ. ఆ రద్దీలో పెద్ద పెద్దలైట్లు, కెమెరా, ట్రాలీ మూవ్‌మెంట్ట్లూ, సినిమా షూటింగు. సినిమా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -3

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -3 వసంతోత్సవ కావ్యం –ఇది కధనాత్మకకావ్యం .వసంత వర్ణన యదార్ధంగా ప్రతీకాత్మకం గా చేశాడు .టెన్నిసన్ ‘’ఇనోక్ ఆర్డెన్’’స్పూర్తితో  రాసినకావ్యం ,అందులో దుఖం ఉంటె ఇందులో ఆహ్లాద ఉల్లాసాలున్నాయి .’’కొత్త ఆశల్ని చిగురిమ్పజేయటం నవజీవనం ప్రసారం చేయటం ,ఉన్నత ఆదర్శాలాతో మానవుల్ని ప్రభావితం చేయటం కవి లక్ష్యం’’అంటాడు నానాలాల్ .షెల్లీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84

బారిష్టరు పార్వతీశంమన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84 84-తెలుగు సినీ తొలి హాస్య హీరో, బారిష్టర్ పార్వతీశం,చాకలి తిప్పడు ఫేం,తెలుగు,తమిళ మొదటి హాస్య నట దర్శకుడు –లంక సత్యం లంక సత్యం 4-8-1915 న జన్మించాడు . తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించాడు. ఈయన కొన్ని తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83 83-తెలుగు సినీ తొలి నృత్య దర్శకుడు –వెంపటి సత్యం కృష్ణాజిల్లా కూచిపూడిలో జన్మించిన వెంపటి సత్యం అనే పెద్ద సత్యం ను ఆయన కుటుంబం వారు నాట్యకళ అన్నం పెట్టదని ,ఆయన్ను దూరంగా ఉంచి మామూలు విద్య చెప్పించారు .కానీ సత్యం దాన్ని కొనసాగించలేదు .15వ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -2

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -2 నానాలాల్ తండ్రి దలపత్ రాం పాతకోత్తకవిత్వ వారధి .కవిరాజు బిరుదున్నవాడు .పూర్వకాల సంస్కృత పాండిత్యం ,వ్రజభాష ,మధ్యయుగ గుజరాతీ కవిత అలంకార ఛందస్శాస్త్రాలలో నిధి .శిష్టాచారాలతో పెరిగినవాడు .నూతనకవితా వికాసంతోనూ కొంత పరిచయమున్నది .సమకాలీనకవి నర్మద్ లాగా సంఘ సంస్కరణ అవసరం గుర్తించినవాడు .నర్మాద్ తనభావాలను తర్వాత మార్చుకోన్నాడుకానీ దలపత్ మారలేదు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82- 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు -2

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82- 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల  స్వరంమాత్రం కంచు  నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు -2  సూరిబాబుది ఒక విలక్షణమైన స్వరం. ఆయన పద్యం పాడితే కంచు మ్రోగినట్లుగా మైక్ లేకపోయినా చాలా దూరానికి స్పష్టంగా వినిపించేది. పి. పుల్లయ్య దర్శక నిర్మాణంలో 1960 లో వచ్చిన ‘ శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ‘ చిత్రంలో ఆయన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -81 81-నాట్య కళాగురుమూర్తి –పసుమర్తి

మనమరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -81 81-నాట్య కళాగురుమూర్తి –పసుమర్తి పసుమర్తి కృష్ణమూర్తి (1925 నవంబరు 12 – 2004 ఆగష్టు 8) ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనుల పండుగగా అనిపించే నాట్యాలను తెర మీద ఆవిష్కరించాడు పసుమర్తి కృష్ణమూర్తి. ఏ గందరగోళం లేకుండా, … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు పి.సూరిబాబు లేదా పువ్వుల సూరిబాబు (ఫిబ్రవరి 22, 1915 – ఫిబ్రవరి 12, 1968) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నతొలి రోజులువీరు ఫిబ్రవరి 22, 1915 సంవత్సరంలో గుడివాడ తాలూకా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -79 79- డాన్స్ మాస్టర్ –ముక్కు రాజు80-అయిదు భాషల డాన్స్ మాస్టర్ ,,ముగ్గురు ముఖ్యమంత్రుల కొరియోగ్రాఫర్ ,విధి వంచితుడు –సలీం

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -79 79- డాన్స్ మాస్టర్ –ముక్కు రాజు ముక్కు రాజు గా ప్రసిద్ధిచెందిన సాగిరాజు రాజంరాజు (1931 – జూలై 31, 2014) తెలుగు సినిమా నటుడు, డాన్స్ మాస్టర్ జీవిత విశేషాలువీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర కుముదవల్లిలో 1931లో ఒక వ్యవసాయ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -7878-అల్లూరి సీతారామరాజు సినీ స్క్రిప్ట్ ఫేం ,నిర్మాత దర్శకుడు ,కవి సింహం –మహారధి -2మహారధి గురించి కొడుకు చిట్టిబాబు అనే వరప్రసాద్ చెప్పిన విషయాలునా శవం ఐస్‌ పెట్టెలో పెట్టొద్దని లెటర్‌ రాశాడుమహారథి… దర్జాగా పెరిగి సామాన్యంగా జీవించారు…బాధ్యతలు పూర్తిచేసి.. వింధ్య పర్వతాలకు వె ళ్లి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78 78-అల్లూరి సీతారామరాజు సినీ స్క్రిప్ట్ ఫేం-మహారధి త్రిపురనేని మహారథి సినీ మాటల రచయిత. అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటల రచయితగా మంచి గుర్తింపు పొందాడు బాల్యంఇతని అసలు పేరు త్రిపురనేని బాలగంగాధరరావు. ఇతడు ఏప్రిల్ 20, 1930 న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -77

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -77 77-తొలి సినీ గయ్యాళి అత్త- తాడంకి శేషమాంబ తాడంకి శేషమాంబ (1908-1968) తొలి తరం తెలుగు సినిమా నటి. గయ్యాళి అత్త పాత్రలకు ప్రసిద్ధి చెందినది. తెనాలిలోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శేషమాంబకు పదకొండవ యేటనే వివాహం జరిగింది. వృద్ధుడైన ఆమె భర్త … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -76

మనమరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -76 76-సూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వాన చుక్క ,యాతమేసి తోడినాఏరు ఎండదు ,పుణ్యభూమి నా దేశం నమో నమామి ,సీతాలు సింగారం పాటల ఫేం-జానపదులజాబిలి- జాలాది   జాలాదిగా ప్రసిద్ధుడైన జాలాది రాజారావు(ఆగస్టు 9, 1932 – అక్టోబరు 14, 2011) (Jaladi Raja Rao) ప్రముఖ తెలుగు రచయిత. ఈయన 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించాడు.[1]. బాల్యం 1932, ఆగస్టు 9 న కృష్ణాజిల్లా, గుడివాడ మండలం దొండపాడులో జన్మించారు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

జరాత్ కవిత్వ కోట –నానాలాల్ -1

ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -1 ‘’నానాలాల్ ‘’అనే పుస్తకాన్ని యు.ఎమ్ మనియార్ రచిస్తేతెలుగులోకి డా.అక్కిరాజు రమాపతి రావు గారు అనువాదం చేయగా  సాహిత్య అకాడెమి 1979లో ముద్రించింది .వెల-రెండున్నర రూపాయలు  .  తండ్రీ కొడుకులు 1905లో ప్రముఖ మేధావి ,సుప్రసిద్ధ నవలారచయిత గోవర్ధన్ త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన గుజరాతీ సాహిత్య పరిషత్ సమావేశం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-74,75

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-74,75 74,75-మాధవ పెద్ది ,పిఠాపురం 74-దాదాపుఅన్ని భారతీయ భాషా గాయకుడు,వివాహ భోజనంబు ,భళిభళి దేవా ఫేం- మాధవపెద్ది సత్యం మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 – డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-73

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-73 73-ఏరువాకా సాగాలోయ్ ‘’,నందామయా గురుడ,సరదా సరదా సిగరెట్టూ ఫేం-జానపద కవి సార్వ భౌముడు ,అష్టావధాని నేత్రావధాని  , –కొసరాజు కొసరాజుగా, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజు రాఘవయ్య చౌదరి (సెప్టెంబరు 3, 1905 – అక్టోబరు 27, 1986) సుప్రసిద్ధ కవి, రచయిత. జీవిత సంగ్రహ 1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72 72-తొలి ప్రేక్షక సంఘం స్థాపకుడు నటుడు ,నట శిక్షకుడు,దర్శకుడు ,రేడియో ఆర్టిస్ట్ ,సీతాపతి సంసారం,అగ్నిహోత్రావధానులు ఫేం –విన్నకోట రామన్న పంతులు విన్నకోట రామన్న పంతులు ఔత్సాహిక నాటక రంగానికి నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, రేడియో కళాకారునిగా విశిష్ట సేవలందించిన వ్యక్తి. జీవిత విశేషాలుఇతడు 1920, ఏప్రిల్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71 71-‘’నరుడా ఏమి నీ కోరిక ‘’డైలాగ్ ఫేం,దశాబ్ది సినీ హాస్య మహారాణి –గిరిజ గిరిజ సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు రేలంగితో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది. గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి దాసరి రామతిలకం. 1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment