Monthly Archives: December 2021

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -9

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -9 9-ఆకాశవాణి గాయని ,స్నూకర్ క్రీడాకారిణి ,రంగస్థలనటి సినీనటి కళాప్రపూర్ణ టిజి కమలాదేవి టి.జి.కమలాదేవి (డిసెంబర్‌ 29, 1930 – ఆగస్టు 16, 2012) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)[1] అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

నిన్ననే తెలిసిన రేలంగి ఉదారత్వం

నిన్ననే తెలిసిన రేలంగి ఉదారత్వం రేలంగి అంటే నవ్వుల అంగీ తొడుక్కున్నాయనో ,ధర్మం చేయి బాబూ,కానీ ధర్మం చేయిబాబు అని పాడే దేవయ్య అనో ,వట్టి బద్రయ్య అనో అనుకుంటాం కానీ ఆయన గొప్ప ఆలోచనాపరుడు ,ఉదార హృదయుడు తనింట్లో లక్ష్మీ దేవులు లాగా ఆడపిల్లలు తిరుగుతూ ఉండాలని కోరుకున్నవాడు ,ఇంట్లో కాని బయట బంధువుల … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -8                                                        

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -8                                                         8-లాలిత్య కోమలత్వాలతో తెలుగు సినీ పాటను సంపన్నం చేసిన- అశ్వత్ధామ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు శ్రీ గుడిమెట్ల అశ్వత్థామ 21-8-1927న పగోజి నరసాపురం లో వరదాచారి రుక్మిణి దంపతులకు జన్మించారు . తండ్రి వరదాచారి జలియన్‌వాలాబాగ్ సమరంలో మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. ఇతని … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -7

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -7 7-సినిమాపాటకు శ్రావ్యత ,వేగమూ పెంచిన కొదండపాణి మానవ జీవితంపై భారతీయ ఆధ్యాత్మిక ప్రభావాన్ని తెలియజేసే ‘’ఇదిగో దేవుడు చేసిన బొమ్మ-ఇది నిలిచేదేమోమూడు రోజులు –బందధాలేమో పదివేలు ‘’—రాగం ద్వేషం రంగులురా –భోగం భాగ్యం తళుకేరా-కునికే దీపం తొణికే ప్రాణం –నిలిచే కాలం తెలియదురా ‘’అనే మైలవరపు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -6

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -6 6-మూడున్నర దశాబ్దాలు వెండి తెరను ఏలిన ముక్కుమాటల విలన్ ముక్కామల ముక్కామలగా ప్రసిద్ధి చెందిన నటబ్రహ్మ ముక్కామల కృష్ణమూర్తి (ఫిబ్రవరి 28, 1920 – జనవరి 10, 1987) తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు. యన డాక్టర్ సుబ్బారావు, సీతారావమ్మ దంపతులకు గుంటూరు జిల్లా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-5

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-5శ్రీ హనుమంతరావు గారు ‘’మోడరన్ రివ్యు ‘’పత్రిక తెప్పించి చదివేవారు .అందులో ఇండియానుంచి అమెరికా వెళ్లి ఎంతో కష్టపడి చదువుకొన్న వారి చరిత్రలు ఫోటోలతో సహా ప్రచురించేవారు .అందులో శ్రీ మాగంటి బాపినీడు గారి చరిత్ర చదివి ప్రేరితులై తానూ కూడా అమెరికావెళ్లి చదివి తిరిగివచ్చి దాదాపు 500ఎకరాల పొలం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5 5-ముసిముసి నవ్వుల సిరివాడ చదలవాడ చదలవాడ కుటుంబరావు అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు కానీ చదలవాడ అంటే అందరికీ  తెలుసు . అంటే ఇంటిపేరుతోనే చలామణి అయిన  హాస్యనటుడు శ్రీ చదలవాడ కుటుంబరావు . కృష్ణా జిల్లా ఈడుపుగల్లు లో జన్మించారు .పెరిగింది చదివిందీ ఇక్కడే . … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4 మను చరిత్రలోని ప్రవరాఖ్యుని శీలం ,రైనాల్డ్స్ నవలలోని లండన్ నగర బీదల వర్ణన హనుమంతరావు గారిని బాగా ఆకర్షించాయి .స్వామి వివేకానంద మలబారు హరిజనుల గురించి వ్యాసాలూ కదిలించి వేశాయి .విక్టర్ హ్యూగో రాసిన లే మిజరబుల్స్ అంటే బీదలపాట్లు ,లియోటాల్ష్టాయ్ రచనలు బాగా సంస్కరించాయి రావు గారిని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-4 మను చరిత్రలోని ప్రవరాఖ్యుని శీలం ,రైనాల్డ్స్ నవలలోని లండన్ నగర బీదల వర్ణన హనుమంతరావు గారిని బాగా ఆకర్షించాయి .స్వామి వివేకానంద మలబారు హరిజనుల గురించి వ్యాసాలూ కదిలించి వేశాయి .విక్టర్ హ్యూగో రాసిన లే మిజరబుల్స్ అంటే బీదలపాట్లు ,లియోటాల్ష్టాయ్ రచనలు బాగా సంస్కరించాయి రావు గారిని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన వెండితెర మహానుభావులు -4

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -4 4-ఆంధ్రా గ్రేటా గార్బో –కాంచనమాల అ తరం గ్లామర్ క్వీన్ కాంచనమాల 5-3-1917న గుంటూరు జిల్లా ఆంధ్రా పారిస్ అయిన తెనాలిలో జన్మించారు ..వయోలిన్ విద్వాంసు డైన చిన్నాన్న వీరాస్వామి గారి దగ్గర పెరిగారు.కొంత సంగీత జ్ఞానం ఆయనవలన పొందారు . చదువు అయిదవ తరగతి … Continue reading

Posted in మహానుభావులు, సినిమా | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-3

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-3 నౌలూరు గ్రామకరణీకం హనుమంతరావు గారి పెదతండ్రి హయాం వరకు ఈ కుటుంబంలోనే ఉంది .రావుగారి తల్లి గారిపుట్టిల్లు కొలకలూరు .భర్తే పూడి వారి ఆడపడుచు .అవంశం లో అబద్ధం ఆడటం తెలియదు .అన్నిట్లో నిక్కచ్చిగా ఉండేవారు .ఈ రెండు లక్షణాలు తల్లి రాజమ్మ గారికి ,అబ్బాయి రావు గారికీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -3

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -3 3-సకల కళా సరస్వతి సురభి కమలాబాయి 4-4-1908న హైదరాబాద్ లో కృష్ణాజీరావు వెంకూ బాయి  దంపతులకు కమలాబాయి జన్మించారు .తల్లి వెంకూ బాయి ‘’నల దమయంతి ‘’నాటకంలో గర్భవతిగా దమయంతి పాత్రలో నటిస్తుండగా ,పురిటి నొప్పులు రాగా ,తెరదించి రంగస్థలం మీదనే కమలాబాయి ని ప్రసవించటం … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-2

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు-2 హనుమంతరావు  గారి తాతగారు సుబ్బరాజు గారు తమ మాతామహస్థానమైన మంగళగిరి వద్ద నౌలూరుకు  కుటుంబాన్ని తరలించి సంతానం లేనందున దౌహిత్రుని కరణీకం అప్పగించారు .అతి వృష్టి అనావృష్టి ,కృష్ణ వరదలతో జీవితాలు అస్తవ్యస్తమై ఉండేవి .కొడుకులు నరసింహం ,రామదాసు గార్లు పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించారు .మంగళగిరి నరసింహస్వామిని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -2

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22-కన్నాంబశ్రీమతి పశుపులేటి కన్నాంబ 1912లో పగోజి ఏలూరులో జన్మించి 7-5-1964న 52వ ఏట కన్నుమూశారు.నావేల్ నాటక సమాజం వారి నాటకాలలో బాలపాత్రలను ధరించి 12వ ఏట రంగప్రవేశం చేశారు. కొద్ది కాలం లోనే అగ్రశ్రేణి నటీమణిగా పేరు ప్రతిష్టలార్జించారు.సతీ సావిత్రి ,అనసూయ ,చంద్రమతి పాత్రలు పోషించి సహృదయ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -1

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -1 సి.ఎస్.ఆర్ చిలకల పూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలీడుకాని సి ఎస్ ఆర్ అంటే తెలియని వారు ఉండరు .ఆ ముక్కుమాట నక్కవినయపు చూపులు మాటలో మెత్తదనం మనసులో గుండెలు తీసే బంటుతనం ఆయనకు స్వతహాగా వంటపుట్టిన సొమ్ములు .11-7-1907 న గుంటూరు జిల్లా నరసరావు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

త్యాగ ధనుడు శ్రీ నల్లపాటి హనుమంతరావు అనే స్వీయ చరిత్రను విజయవాడకు చెందిన సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ,సాహితీ వేత్త డా .గూడూరు నమశ్శివాయ సేకరిస్తే ,హైదరాబాద్ సుల్తాన్ నగర్ గాంధీ జ్ఞానమందిర్ కు చెందిన గాంధీ సాహిత్య ప్రచురణాలయం వారు విజయవాడ లోని పటమట లో ఉన్న సర్వోదయ ప్రెస్ 1983లో ప్రచురించింది .వెల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిరుపతి వెంకటాద్రి రాముడు-3(చివరి భాగం )

తిరుపతి వెంకటాద్రి రాముడు-3(చివరి భాగం ) శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో ,షోడశ కళలతో జన్మించి సంపూర్ణావతారం అని చాటాడు .శ్రీరాముడు 14 కళలతో జన్మించాడు .మిగిలిన రెండు కళలుపరశురాముని వద్ద ఉన్నాయి .ఈయన విష్ణు ధనుస్సును చేతితో పట్టుకోవటంతో ఆయనవద్ద ఉన్న ఆ రెండు కళలు రాముని చేరాయి .కోదండ రామాలయం లొ14 స్తంభాలు రాముడి కళలకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిరుపతి వెంకటాద్రి రాముడు-2

తిరుపతి వెంకటాద్రి రాముడు-2శ్రీ కోదండ రామాలయం రెండవ ప్రాకారం పై వరాహ ,ఖడ్గ ,గోడలపై సూర్యుడు ఉండటాన్నిబట్టి దీన్ని కృష్ణ దేవరాయలు కట్టించాడని భావిస్తారు .మొదటిప్రాకారం పై ఉన్న మత్శ్యాలు గమనిస్తే పల్లవులు కట్టించినట్లు అనిపిస్తుంది .టిటిడి వారి వెబ్ సైట్ లో ఆలయం 10వ శతాబ్ది చోళరాజులు కట్టినట్లు ఉంది .ఆలయ ప్రధాన గోపురం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అచ్చి వచ్చిన ‘’హామ్ రేడియో ‘’ తో జాతీయ స్థాయికి ఎదిగిన ‘’ఉయ్యూరు సన్ ఆఫ్ ది సాయిల్ ‘’సూరి బుచ్చిరాం

అచ్చి వచ్చిన ‘’హామ్ రేడియో ‘’ తో జాతీయ స్థాయికి ఎదిగిన ‘’ఉయ్యూరు సన్ ఆఫ్ ది సాయిల్ ‘’సూరి బుచ్చిరాం  నవంబర్ 14ఆదివారం ఉయ్యూరు జిల్లాపరిషత్ హైస్కూల్ 1976-77 బాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్ధుల సమావేశం లో సూరి బుచ్చిరాం ను చూసేదాకా ,అతడు నా శిష్యుడు అని గ్రహించలేకపోయాను .ఈ సమావేశ … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

24-పేరడీ కవిత్వ హాస్యం

24-పేరడీ కవిత్వ హాస్యం ఉదయ రాజు రాఘవ రంగారావు గారి ‘’మత్కుణోపాఖ్యానం’’దేవీ ప్రసాద్ ‘’భక్షేశ్వరీ శతకం ‘’,జరుక్ శాస్త్రి అనబడే శ్రీ జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి కృష్ణ శాస్త్రి గారి పేరడీ కవిత్వం పేరడీ కవిత్వం లో ముందు వరుసలో ఉన్నాయి .కాళోజి నారాయణరావు గారు కూడా ‘’ఏదేశమేగినా ఎందుకాలిడినా చూడరా నీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిరుపతి వెంకటాద్రి రాముడు

అనే తిరుపతి కొదండరామ స్వామి దేవాలయ విశిష్టత అనే పుస్తకాన్ని శ్రీ తలుపూరు రామ రమేష్ కుమార్ రచించగా తిరుమల తిరుపతి దేవస్థానం 2004లో ప్రచురించింది ,వెల-ఉచితం .దీనిని సీతా లక్ష్మణ భక్తాంజనేయ సమేత శ్రీ కోదండరామికి అంకితమిచ్చారు .దీనికి మున్నుడి వ్రాస్తూ భక్తా౦ఘ్రిరేణువు శ్రీ సింగరాజు సచ్చిదానందం ‘’ఒకప్పుడు తిరుపతి కపిల తీర్ధం దగ్గర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మల్లికార్జున శతకం

మల్లికార్జున శతకం మల్లికార్జున శతకంకవి రత్న శ్రీ లక్కెన మల్లికార్జునకవి రాసిన ‘’మల్లికార్జున శతకం ‘’15-3-1936 న పుత్రశతకం కంటే ముందే ప్రచురించాడు .మకుటం ‘’మల్లికార్జునా ‘’.మొదటి పద్యం –‘’శ్రీ జలజోద్భవా౦డజముల జెన్నలరారు త్వదీయ శక్తియే –యా జలజాప్తుగా బరగి ,యాదరమొప్ప మదీయ చిత్త వాంఛా జల౦బు లన్నిటికి సత్ఫలమియ్య బతిత్వ మంది నన్- భూజన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అచ్చపు దాంపత్యశ్రీకి అద్దంపట్టిన ‘’సత్యా రాధేయం ‘’

అచ్చపు దాంపత్యశ్రీకి అద్దంపట్టిన ‘’సత్యా రాధేయం ‘’ అనంతపుర కవి, విమర్శకులు,రిటైర్డ్ తెలుగు లెక్చరర్,సహృదయ మిత్రులు  డా . శ్రీ రాధేయ తో నా పరిచయం పాతికేళ్ళుగా ఉంది .మొదటిసారిగా  ఒంగోలులో ప్రకాశం జిల్లా రచయితల మూడు రోజుల  సభలలో  పరిచయమయ్యారు .నేనూ ఆయనా ,మరో ఇద్దరం ఒకే రూమ్ లో ఉండి సభలకు హాజరయేవాళ్ళం … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

23-ఛాందస పద ప్రయోగ హాస్యం

23-ఛాందస పద ప్రయోగ హాస్యం పామరులకున్నట్లుగానే ,పరమ ఛాందసులకూ ఒక ప్రత్యెక భాష ఉండి,పరిహాస ,ప్రహ్లాద జనకంగా ఉంటుంది .ఉదాహరణ –‘’అస్సే సూస్తి వషె బలే చౌక షె,విన్నావషె,కాదషే విస్సావజ్జల వారి బుర్రినష మన విస్సాయి కిస్తారషె’’.ఇలాఉండేది పూర్వపు చాందస వైదీకుల భాష అన్నారు మునిమాణిక్యం మాస్టారు .ఒక పండితుడు ఒక ముసలావిడతో మాట్లాడుతూ ‘’ప్రాడ్వివాకుడు … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

పుత్ర శతకం

పుత్ర శతకంకవిరత్న శ్రీ లక్కెన మల్లికార్జునుడు రచించి ,వల్లూరుపాలెం గ్రామ ప్రెసిడెంట్ శ్రీ కొడాలి పున్నయ్య చౌదరికి అంకితం చేసిన కందాలతో కూర్చిన  ‘’పుత్ర శతకం ‘’1938లో ఎ.జి. ప్రెస్ విజయవాడ లో ముద్రింపబడింది. వెల.3అణాలు .బాలబాలికలకు ఉపయోగ పడేట్లుగా శతకాన్ని రాశానని కవి చెప్పారు .దీనికి వీర శైవగురుకులం భూషణులు ‘’వేద కావ్యస్మృతి దర్శన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )           నాటక కర్త ‘’హాస్య నాటకం అంటే సామాజిక ధర్మ భ్రంశాలను వేళాకోళ౦ గా చిత్రించేది ‘’అని భావం .కానీ ,బెజ్బరూవా  సన్ని వేశ ప్రధానాలైన ప్రహసనాలే రాశాడు.నమూనా పాత్రలే కనిపిస్తాయి .బెన్ జాన్సన్ లాగ ‘’మానవుల దౌష్ట్యం తో కాకుండా తెలివి తేటలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

22-మరుపు లో హాస్యం

22-మరుపు లో హాస్యం మరుపున్నవాడు కూడా అసంబద్ధంగా మాట్లాడి హాస్యకారకు డౌతాడు .ఇదీ అసంబద్ధ ప్రలాపమే .ఒకడు డాక్టర్ దగ్గరకెళ్ళి తన మరుపు జబ్బు గురించి చెప్పుకొన్నాడు ‘’మా ఆవిడ బజారుకెళ్ళి ఎదో తెమ్మంటు౦ది .కాస్త దూరం వెళ్ళగానే ఆవిడ ఎక్కడకు  వెళ్ళమన్నదీ, ఏది తెమ్మన్నదీ గుర్తుకు రాదు .’’అని మొరపెట్టాడు .’ఎన్నాళ్ళయింది ఈ జబ్బు … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3                వ్యాసకర్త ఆత్మాశ్రయ వ్యాసాలలో సృజనాత్మక రచయితగా రాణించాడు బెజ్బరూవా .ఇవి లోకజ్ఞాతకు నిదర్శనాలు .’’హాస్యం సామాజికం ‘’అన్న బెర్గ్ సన్ మాట ఈయనకు వ్యక్తిగతమూ అయింది .భారంగా ఉన్న జీవితాన్ని హాస్యపు తునకలతో పైకి తేల్చాడు .1914-18కాలపు ఆంగ్ల అపహాస్యపు కవులకు తన సమకాలీన ఇంగ్లీష్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

మాటమంతీ మొహనారాగంచరిత్రలో ఈ రోజు…భారత సాయుధ దళాల పతాక దినోత్సవం ఫ్లాగ్ డేఅంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ డేసందర్భంగా సరసభారతి అధ్యక్షులు ప్రధాన వక్తగా స్వర మీడియా ప్రత్యక్ష ప్రసారం

మాటమంతీ మొహనారాగంచరిత్రలో ఈ రోజు…భారత సాయుధ దళాల పతాక దినోత్సవం ఫ్లాగ్ డేఅంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ డేసందర్భంగా సరసభారతి అధ్యక్షులు ప్రధాన వక్తగా స్వర మీడియా ప్రత్యక్ష ప్రసారం

Posted in సరసభారతి | Tagged | Leave a comment

 మాడభూషి సాహిత్య కళా పరిషత్  సాహిత్యంతో నా సహవాసం 

 సాహిత్యంతో నా సహవాసం   శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్   మాడభూషి సాహిత్య కళా పరిషత్  సాహిత్యంతో నా సహవాసం   శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్   మాడభూషి సాహిత్య కళా పరిషత్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

స్వర మీడియా వారు సమర్పించు మాటామంతి మోహనరాగం. 7వ తేదీ, మంగళ వారం ఉదయం 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారం..

Inbox స్వర మీడియా వారు సమర్పించు మాటామంతి మోహనరాగం.   సోమ వారం నుండి శనివారం వరకు. (ఆదివారాలు మినహాయించి) ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు. ప్రతీ రోజూ ఇదే లింకులో మీరు పాల్గొనవచ్చును. https://us02web.zoom.us/j/87873642779

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

21-అపలాప పద ప్రయోగ హాస్యం

21-అపలాప పద ప్రయోగ హాస్యం అపలాపం అంటే మోసపుచ్చటం .ఈ మోసం చేయటం తమాషాకు చమత్కారసాధనానికీ ,మాత్రమె .దీనివలన సహృదయ సమాదరణీయమైన మధురానుభూతి కలుగు తుంది .ఉదాహరణ –సామాన్య అయిన నాయిక ప్రియుడితో ‘’ఒకరికి చేయి, మరొకరికి కాలు ,మరొకడికి నడుమిచ్చి కూర్చున్నాను బావా ‘’అన్నది అంటే ఆమె ఎవరినొఆదరి౦చి౦ది అనుకోవాలని ఆమె భావం .నిగ్గు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-2

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-2 అర్ధం చేసుకొనే తండ్రి ఉన్న మంచి గృహ వాతావారంలో బెజ్బారువా బాల్యం గడిచింది వైష్ణవసాహిత్యం ,సంస్కృతీ ,ఆంగ్ల సాహిత్యం ఉదార మానవతా వాదం అనే రెండు లోకాలలో పెరిగాడు .ఇంట్లో ఉన్న ధర్మ శాస్త్ర గ్రంథాలైన ‘’పుటులు’’చదివి ప్రభావితుడయ్యాడు .తండ్రి ‘’గురు చరిత్ర ‘’అనే కవి శంకర … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అవస్యందిత పద ప్రయోగ హాస్యం

అవస్యందిత పద ప్రయోగ హాస్యం విచిత్రంగా హృదయాహ్లాదంగా నడిచే సంభాషణ అవస్య౦దితహాస్యం కిందకు వస్తుందన్నారు మునిమాణిక్యం మాష్టారు .ఉదాహరణ –శివుడు గంగను  నెత్తికి ఎత్తించు  కొన్నాడు .’’ఎవరయ్యా నెత్తి మీద రమణి ?అని పార్వతి అడిగితె ,’’ఆమె మనిషికాదు గంగ ‘’ వేసవిలో నీరు దొరుకుతుందో లేదో అని ముందు జాగ్రత్తగా తెచ్చి దాచాను ‘’అన్నాడు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అమెరికా హారర్ నవలారాణి-షిర్లీ జాక్సన్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

1916 డిసెంబర్ 14 న లిస్లి జాక్సన్ ,గెరాల్డిన్ దంపతులకు జన్మించి 1965 ఆగస్ట్ 8న చనిపోయిన అమెరికా హారర్, మిస్టరి నవలారాణి షిర్లీ జాక్సన్ . తల్లి అమెరికన్ రివల్యూషనరి వార్ హీరో నథానియల్ గ్రీన్ కుటుంబానికి చెందింది .ఈమె తాత అలాస్కా సుపీరియర్ జడ్జి .జాక్సన్ ముత్తాత ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ . ఆరునవలలు … Continue reading

Posted in అమెరికా లో | Tagged , | Leave a comment

19-అనులాప పద ప్రయోగ హాస్యం

19-అనులాప పద ప్రయోగ హాస్యం దీనినే’’ ముహుర్భాషా’’అంటారనీ ,ఒకే అర్ధం కల రెండుమాటలను కలిపితే వచ్చేది హాస్యాస్పదం అవుతుందని మునిమాణిక్య గురూప దేశం .ఉదాహరణ –కిరసనాయిల్ నూనె ,హోలు మొత్తమ్మీద , చీకటి గుయ్యారం ,మగ పురుషుడు ,చీకటి గాడాంధకారం ,తీపిమధురం ,అగ్గినిప్పు ,పేపరు కాయితం ,చేదు విషం ,పులుపు రొడ్డు ,చచ్చిన శవం ,చచ్చిన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

 అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా

 అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా గొప్ప దేశభక్తుడు ,కవి ,నాటకకర్త, కథకుడు వ్యాస రచయిత.ఈయన జీవిత చరిత్రను అస్సామీ భాషలో అస్సామీ సాహిత్య చరిత్ర రాసిన ఆచార్య హేమ్ బారువా రచించగా ,శ్రీ ఆర్ ఎస్ సుదర్శనం తెలుగు అనువాదం చేయగా … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

పది భాషల కొరియోగ్రాఫర్ శివ శంకర మాస్టర్

పది భాషల కొరియోగ్రాఫర్ శివ శంకర మాస్టర్ కెవి శంకర్ 10భారతీయ భాషలసినిమాలకు నృత్య దర్శకులుగా పనిచేసి ఎన్నో అద్భుతమైన డాన్స్ లకు కొరియోగ్రాఫర్ గా ప్రసిద్ధి చెందారు .ముఖ్యంగా అనేక దక్షిణాది భాషల చిత్రాలకు ఆయన నాట్య గురువు .7-12-1948 న మద్రాస్ లో  జన్మించిన ఆయన 28-11-21న 74వ ఏట హైదరాబాద్ లో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ! -2(చివరిభాగం )

మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ! -2(చివరిభాగం )   దిగువ మధ్యతరగతి తండ్రి, కాలేజిలో లేక్కలలలెక్చరర్ ,ఇంటి లో ఉన్న  14మంది మందీ మార్బలాన్ని పోషించటానికి గడియారం ముల్లులాగా ఒక మానవ యంత్రంలాగా అహర్నిశలు కష్టపడుతూ తెల్లవారుజామునను౦ డి,కాలేజీకి వెళ్ళేదాకా ,వచ్చాక మళ్ళీ రాత్రి పదిదాకా ,అదీ చాలక … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ!

మాకు సిరివెన్నెల పంచి ,నువ్వు కటిక చీకటి కప్పుకొని వెళ్ళిపోయావా సీతారాముడూ! హాట్రిక్ గా మూడు, మొత్తం 11 నందులను కైవశం చేసుకొని ,ఆనందికే ప్రభువైన వాడిని ‘’ఆది భిక్షువు వాడి నేది కోరేదీ ?బూడిదిచ్చే వాడి నేది అడిగేది ?”’’’అని ప్రశ్నించి , ‘’విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…ఓం.మ్మ్..’’అని ప్రణవానికి నిర్వచన ప్రవచనం … Continue reading

Posted in సినిమా | Tagged | 2 Comments