సరస భారతి 161వ కార్యక్రమగా శ్రీ త్యాగరాజస్వామి 173వ ఆరాధనోత్సవం
పుష్యబహుళ పంచమి 22-1-21 శనివారం సాయంత్రం 6-30 గం.లకు సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 173వ ఆరాధనోత్సవాన్ని సరసభారతి 161వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహిస్తోంది .గానగంధర్వస్వర్గీయ శ్రీ ఘంటసాల శతజయంతి ,స్వర్గీయ శ్రీ బాలమురళి ,శ్రీ బాలు గార్ల జయంతి కార్యక్రమమూ జరుపుతున్నాం .సాహిత్య ,సంగీతాభిమానులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ,పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
పాల్గొను గాయనీ గాయకులు
శ్రీమతి జోశ్యులశ్యామల దేవి- ప్రసిద్ధ గాయని ,సరసభారతి గౌరవాధ్యక్షులు
,శ్రీమతి జి.మాధవి –ప్రముఖ గాయని ,
చిరంజీవి జి.నితిన్ కౌశిక్-యువ గాయకుడు
మరియు స్థానిక ఔత్సాహిక గాయక గాయనీ మణులైన బాలబాలికలు
గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షలు
16-1-22-ఉయ్యూరు

