Daily Archives: March 26, 2022

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-156

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-156 ·         156-రచయితా నటుడు నిర్మాత సీరియల్స్ డాక్యుమెంటరీల నిర్మాత ,ప్ర్రాణం ఖరీదు ,కమలమ్మకమతం నవల ఫేం –సి.ఎస్.రావు ·         సి.ఎస్.రావు (డిసెంబరు 20 , 1935 – ఏప్రిల్ 14, 2020) (చింతపెంట సత్యనారాయణరావు) రచయిత, నటుడు, నిర్మాత. ఆయన సుదీర్ఘ కథలు, స్టేజి నాటకాలు, రేడియో నాటకాలు, నవలలు, టి.వి. సీరియళ్ళు, డాక్యుమెంటరీలు, సినిమా వ్యాసాలను రాసాడు.[1] జీవిత విషయాలు రావు 1935, డిసెంబరు 20న ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామంలో జన్మించాడు. నటనలో శిక్షణ కూడా అందించాడు. కొంతకాలంపాటు అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేశాడు. చిక్కడపల్లి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-157 · 157-చిత్రం ,ఘర్షణ సినీ గేయరచయిత –కులశేఖర్ · కులశేఖర్ ఒక సినీ పాటల రచయిత.[1] సుమారు 100 సినిమాలకు పైగా గీత రచన చేశాడు.[2] ముఖ్యంగా దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దగ్గర అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశాడు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

గోపబందుదాస్ -8

గోపబందుదాస్ -8 గాంధీతో కలిసి ప్రతిజిల్లాలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేస్తూ ,..సమాజ్ ‘’వారపత్రిక స్థాపించి సమాచారం అందిస్తూ ,సహాయ నిరాకరణ ఉద్యమాన్ని  విస్తృతంగా ప్రచారం చేశాడు గోపబంధు దాస్ .ఠానా కేంద్రం నుంచి పైస్థాయి వరకు కమిటీలు ఏర్పడ్డాయి ప్రజోత్సాహం విపరీతంగా ఉంది .అప్పుడే ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది .జలియన్ వాలాబాగ్ దారుణాలపై నిరసన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment