Daily Archives: March 20, 2022

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-146

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-146 146-‘’పితా ,అసలే విశాఖజనం ,ఇనుప ముక్కలతో కోడతారనిభయం ‘’డైలాగ్ ఫేం ,గొల్లపూడే ఫాన్ అయిన అదృష్టవంతుడైన విలక్షణ మాటల వాణీ   –పొట్టి ప్రసాద్ పొట్టి ప్రసాద్ అసలు పేరు కవివరపు ప్రసాదరావు. ఆయన భార్య రాజ్యలక్ష్మి. కుమారుడు జగన్నాథ రావు. మెదడు సంబంధిత వ్యాధితో మరణించాడు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-145 145-‘’కొడుకుపుట్టాల ‘’నాటిక ఫేం ,రుద్రవీణ ,మరోచరిత్ర ,సీ.రా, మనవరాలు ,సీతమ్మవాకిట్లో సంభాషణ ఫేం –గణేష్ పాత్రో

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-145145-‘’కొడుకుపుట్టాల ‘’నాటిక ఫేం ,రుద్రవీణ ,మరోచరిత్ర ,సీ.రా, మనవరాలు ,సీతమ్మవాకిట్లో సంభాషణ ఫేం –మాటల మాంత్రికుడు -గణేష్ పాత్రోగణేష్ పాత్రో (జూన్ 22, 1945 – జనవరి 5, 2015) నాటక రచయిత, సినీ రచయిత.జననంఈయన జూన్ 22, 1945లో జన్మించారు. ఈయన స్వస్థలం విజయనగరం జిల్లా, … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-144 144-ధర్మ దాత ,మల్లమ్మ కధ దర్శకుడు, ఎల్వి సోదరుడు,ఎడిటర్ ,సబ్ టైట్లింగ్ నిపుణుడు –అక్కినేని సంజీవి

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-144144-ధర్మ దాత ,మల్లమ్మ కధ దర్శకుడు, ఎల్వి సోదరుడు,ఎడిటర్ ,సబ్ టైట్లింగ్ నిపుణుడు –అక్కినేని సంజీవి అక్కినేని సంజీవి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు. జననంఅక్కినేని సంజీవరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పశ్చమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంనందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు జన్మించాడు.వీరి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-143

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-143 143-అన్నమయ్య కీర్తనలు ‘’అదివో అల్లదివో ,తందనాన అహి ‘’ఫేం,రేడియో లో స్వరకర్త ,  టిటిడి.ఆస్థాన విద్వాంసుడు  ,నాద కౌముది-మల్లిక్  మల్లిక్ గా రేడియో శ్రోతలకు పరిచితులైన కందుల మల్లికార్జునరావు (1921-1996) లలిత సంగీత స్వరకర్త. జీవిత విషయాలు వీరు 1921లో మచిలీపట్నంలో జన్మించారు. మచిలీపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment