Daily Archives: September 14, 2022

భాషా కోవిదుడు ,స్వయంగా సంస్కృతం నేర్చివచన గ్రంధాలు నవలలు, బాలసాహిత్యం ,డిటెక్టివ్ నవలలు రాసిన -గుంటి సుబ్రహ్మణ్య శర్మ

జీవిత విశేషాలుసంస్కృత, ఆంగ్ల. ఆంధ్ర భాషలలో విద్యావంతుడు. సంస్కృతము గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. అనంతపురంజిల్లా లోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.కాం పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండి 18 నవలలు, 18 బాలసాహిత్య కథాసంపుటాలు,18 వచనప్రబంధాలు, 20 జాతీయనాయకుల జీవితచరిత్రలు, 8 పద్యకావ్యాలు, ఇంకా … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ అడివి బాపిరాజు గారు.3వ భాగం.14.9.22

బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ అడివి బాపిరాజు గారు.3వ భాగం.14.9.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు శ్రీవారు అరవదేశంలో సంచారం చేస్తున్నారు. వేసవిసెలవులలో వారి సన్నిధికి వెళ్లటం నాకు అలవాటు. ఒకనాటి సాయంత్రం వారు తమిళంలో ఉపన్యాసం ప్రారంభించారు. ”జీవులకు పుట్టుట, గిట్టుట స్వభావ ధర్మాలు.. పుట్టుకకు కారణం కాముడు, అంటే మన్మథుడు. గిట్టుటకు కారణం కాలుడు, అంటే యముడు. ఈ ఇద్దరి బాధా లేకపోతే జనన మరణాలు లేకుండా … Continue reading

Posted in సేకరణలు | Leave a comment

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-2

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-2       దేవేంద్ర జననం,విద్యాభ్యాస౦  ద్వారకానాథుడు తన  కుటుంబం లోనిస్త్రీలను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు .అందరిలో ఒకకొత్త వెలుగు ఆశాజ్యోతి కలిగించాడు రామమోహనుడు తన సకలకళా పా౦డిత్యాలచేత .ఈ కుటుంబం లోని  వారంతా అన్నిటా అద్వితీయ పండితులయ్యారు .ద్వారకానథుని భార్య గర్భం దాల్చింది .ఆమెకు పుట్టేబిడ్డ మహా మహిమాన్వితుడు అవుతాడని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.1వ భాగం.14.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.1వ భాగం.14.9.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

చేతిలో 5 మహత్తర గ్రంధాలు

చేతిలో 5 మహత్తర గ్రంధాలు  కిందటివారం  సికందరాబాద్ లో తిరుమలగిరి లో నాగార్జున యూని వర్సిటి రిటైర్డ్ లైబ్రేరియన్ ,సరస భారతి కి అత్యంత ఆత్మీయులు శ్రీ సుంకర కోటేశ్వర రావు గారిని కలిసినప్పుడు వారు ఎంతో ఆత్మీయంగా శ్రీ కొత్త వెంకటేశ్వర రావు గారు అత్యంత శ్రద్ధా నిష్టలతో రచించిన -ఆముక్తమాల్యద -సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష అనే 330పేజీల ఉద్గ్రంధాన్ని బహూకరించారు .ఉయ్యూరు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment