Daily Archives: September 28, 2022

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.3వ భాగం.28.9.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.3వ భాగం.28.9.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-4

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-4 తారాశంకర్ ఎక్కడా నెలజీతం తీసుకోలేదు .రచనలపైనే ఆధారం .కలకత్తా దక్షిణం లో రేకులగదిలో నెలకు  ఆరు  రూపాయల అద్దెకి ఉన్నాడు హోటల్ భోజనం నెలకు ఎనిమిది ,టీ,టిఫిన్లకు ఏడురూపాయలయ్యేది .బస్ చార్జీలుకూడా అంతే .వంటపని ఇంటిపని ఆయనే చేసుకొనేవాడు నేలమీద పడుకోనేవాడు .తనరేకు పెట్టే రాసుకొనే బల్లగా వాడేవాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.14వ భాగం.28.9.22.

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.14వ భాగం.28.9.22. Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -14

• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -14• 41-ధర్మజ్యోతి ,విశ్వేశ్వర నక్షత్రమాల కర్త –శ్రీ పాణ్యంలక్ష్మీ నరసయ్య• పాణ్యం లక్ష్మీనరసింహయ్య 1920వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ గ్రామంలో సుబ్బలక్ష్మమ్మ, లక్ష్మీనరసయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు తన తండ్రివద్దను, పినతండ్రి వాసుదేవశాస్త్రి వద్దను, వెల్దుర్తి లోని అన్నదానం సుబ్బాశాస్త్రి … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం 32

హాస్యానందం 32-ఆత్మాపకర్ష ఆత్మస్తుతిలో ఎలాంటి హాస్యం పుడుతుందో ఆత్మానిందలోనూ అలాంటిదే జాలువారుతుందన్నారు మునిమాణిక్యం మాష్టారు .ఒకసారి ఒక శిష్యుడిని మాస్టారు ‘’నువ్వు వట్టివెధవాయివోయ్ ‘’అంటే వాడు ‘’నిజమేసార్ మా అమ్మా నాన్న అందరూ అలానే అంటారు ‘’అన్నాడట .’’మీకేమీ తెలీదు ఊరుకోండి ‘’అంటుంది ప్రతిభార్య తన మొగుణ్ణి.’’అంతేగా అంతేనేమో అనుకున్నారట మాస్టారు .’’త్రీమేన్ ఇన్ ఎ … Continue reading →

Posted in సమీక్ష | Tagged | Leave a comment