Daily Archives: September 26, 2022

హాస్యానందం 31-సిన్క్లేయిర్ హాస్యం 

హాస్యానందం 31-సిన్క్లేయిర్ హాస్యం  లూయీ సింక్లైర్  కూడా ఆత్మాపకర్ష మూలంగా ,శబ్దార్ధ ఉభయ స్ఫురణతో రమణీయ హాస్యం  వండి వడ్డించాడని  మాస్టారువాచ .ఆయన కధకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ,అప్పుడు  దాన్ని  ఎలా చెప్పాడో ఆయనమాటలలోనే –‘’నోబెల్ బహుమానం మిలియన్ డాలర్లు వచ్చిందని పొంగిపోయాను .మా ఆవిడ చెవిలో ఈశుభ వార్త చెబుదామని ఎంతో తాపత్రయ పడ్డాను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బృందావన్ లాల్ వర్మ.1వ భాగం.26.9.22/

బృందావన్ లాల్ వర్మ.1వ భాగం.26.9.22/ Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2      యవ్వన దశ తారాశంకర్ కు యవ్వన దశ వచ్చాక నళిని బాగ్చి అనే అనే విప్లవకారుడితో పరిచయం కలిగింది .అతడుఇతనిలొ విప్లవభావాలు నాటాడు .1916లో జాదవలాల్ ఉన్నతాంగ్ల పాఠశాలలో చేరి మెట్రిక్ పాసయ్యాడు .తర్వాత కలకత్తాలో సెయింట్ జేవియర్ కలేజిలోచేరి ,రాజకీయ అనుమానితుల జాబితాలో అతని  పేరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.12వ భాగం.26.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.12వ భాగం.26.9.22 Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -12రాయల సీమమనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -12

త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య,ఆచలరమణుడు ,గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా కర్త –శ్రీ రావినూతల శ్రీరాములు · రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లా, పమిడిపాడులో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు. రచనలు · … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దసరా శుభా కాంక్షలు  శుభా కాంక్షలు దసరాదసరా శుభా కాంక్షలు  శుభా కాంక్షలు 

దసరా శుభా కాంక్షలు సాహితీ బంధువులకు -26-9-22సోమవారం నుంచి 5-10-22 బుధ వారం వరకు జరిగే నవరాత్రి దసరా శుభాకాంక్షలు -గబ్బిట దుర్గా ప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Leave a comment

హాస్యానందం30-ఫాల్స్టాఫ్ హాస్యం

హాస్యానందం30-ఫాల్స్టాఫ్ హాస్యంషేక్స్పియర్ నాటకాలలో ఫాల్స్టాఫ్అనే హాస్యగాడు ఉంటాడు .ఒకసారి అతడు కొంతడబ్బుతో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న బాటసారుల్ని దోచుకోవాలని ప్రయత్నిస్తాడు .కానీ తన్నులు తింటాడు వాళ్ళ చేతుల్లో .స్థూలకాయుడు నడి వయస్సువాడు .వాళ్ళు ముగ్గురు .యితడు అనుచరులుకలిసి అయిదుగురు .ఈ అయిదుగురు ఆముగ్గురి చేతిలో చావు దెబ్బలు తింటారు కాని వాడు దాన్ని గా మలిచి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment