ముత్యాల ముచ్చట్లు తర్వాత ”జీవన సమరం ‘
సాహితీ బంధువులకు శుభ కామనలు .ఆచార్య జివి సుబ్రహ్మణ్యంగారి ”ముత్యాల ముచ్చట్లు ”రెండు రోజుల్లో పూర్తవుతుంది .
తర్వాత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.రావూరి భరద్వాజ గారి వ్యదార్త జీవుల యదార్ధ గాధలు -”జీవన సమరం ”ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలియ జేస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -18-1-24

