శత జయంతి సందర్భంగా రేపటి నుంచి శ్రీ కె.సభా గారి కథా సంకలనం ప్రత్యక్ష ప్రసారం
రాయలసీమ రైతాంగ సాహిత్య వైతాళికుడు ,మానవ సంబంధాల విలువలను అద్భుత శిల్పం తో కధ నవల ,పద్యకావ్యం అద్భుత శిల్పం తో రచించిన ప్రజ్ఞాశీలి ,జాతీయోద్యమ స్పూర్తి ,గేయ బాల సాహిత్య స్రష్ట ,సంపాదకుడు ,,జానపద గేయ సంకలన కర్త ,బుర్రకథా రచయిత ,ప్రచురణ కర్త –శ్రీ కె .సభా (కనక సభాపతి పిళ్లై౦ ) గారి శతజయంతి సందర్భంగా రేపు 4-2-24 ఆదివారం సాయంత్రం నుంచి ఆయన సంకలనం చేసిన ‘’ఈరేడు లోకాలు ‘’సంకలనం లోని కధలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-24-ఉయ్యూరు

