Category Archives: రచనలు

శ్రీ రమణ వాణి

   శ్రీ రమణ వాణి       —————                     రామన్  అని పిలువ బడే శ్రీ రమణ మహర్షికి ఆ పేరు పెట్టింది ఆంద్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం దగ్గరలో జన్మించిన శ్రీ అ యల సోమయాజుల గణపతి శాస్త్రి గారు .వారినే వాశిష్ట గణపతి అని గణపతి ముని అని అంటారు … Continue reading

Posted in రచనలు | Leave a comment

అలాస్కా విశేషాలు

                అలాస్కా విశేషాలు                         అలాస్క ధ్రువ ప్రాంతం లో వున్న సంగతి అందరికి తెలుసు .ఇక్కడి క్యాలెండరు Tlingit–indian calender ను ఉపయోగిస్తారు .వీరి సంవత్చరం ఆగస్ట్ తో ప్రారంభం అవుతుంది .అప్పుడు పక్షులు పర్వతాల మీద నుండి కిందికి దిగుతాయి జంతువులూ శీతాకాలం గుహల్లోకి … Continue reading

Posted in రచనలు | Leave a comment

అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్

     అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్                            పదవ,తరగతి,ఆపైన చదివిన వారందరికీ గాలి లోని nitrogen ,hydrogen  లను ఎక్కువ పీడనం ,ఉష్ణోగ్రతల లో ఉత్ప్రేరకం సమక్షం లో సంయోగ పరిస్తే అమ్మోనియా ఏర్పడుతుందని తెలుసు .ఈ పద్ధతినే హేబెర్ ప్రాసెస్ అంటారు .దీన్ని కనిపెట్టిన వాడు హేబెర్ అనే జెర్మనీ శాస్త్ర వేత్త .ఆయన ఒక యూదు అంటె jew .గొప్ప శాస్త్రవేత్త గా పేరు .అమ్మోనియా తయారు తో కృత్రిమ ఎరువులు తయారై హరిత విప్లవానికి … Continue reading

Posted in రచనలు | Leave a comment

వాల్ట్ విట్మన్ —–4

వాల్ట్ విట్మన్ —–4                       ఫ్రీ వెర్సె కు ఆద్యుడై ,తన ప్రయోగాలను విశ్వవ్యాప్తం చేసి ,ఎందరో ఆగామి యువకవులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి ,కష్టాల కడలి ఈదుతున్నా ,దుఖాల సుడిగుండం లో చిక్కు కున్నా ,చేతిలో చిల్లి గవ్వ నిలవ … Continue reading

Posted in రచనలు | Leave a comment

వాల్ట్ విట్మన్ —–3

       వాల్ట్ విట్మన్ —–3             ప్రజాకవి ,సామాన్యుని కవితలో మాన్యుని చేసిన వాడు ,ప్రజల బాధలు తన బాధలుగా భావించి, వారికి అనధికార శాసన సభ్యుడైన వాడు ,కవితకు కాదేది అనర్హం అని చాటిన వాడు ,అందర్నీ సమానంగా ఆదరించిన వాడు ,అమెరికన్ భాషలో … Continue reading

Posted in రచనలు | 2 Comments

వాల్ట్ విట్మన్—2

    వాల్ట్ విట్మన్—2                 వాల్ట్ విట్మన్ బానిసత్వాన్ని ద్వేషించాడు .equilibrium కావాలి అన్నాడు .అది కూడా స్నేహపూర్వకం గా వుండాలి .ఇక్కడే ఒక చక్కని కవిత రాశాడు ”I am the poet of slaves and of the master of the … Continue reading

Posted in రచనలు | Leave a comment

వాల్ట్ విట్మన్ —-1

    వాల్ట్ విట్మన్ —-1 అమెరికన్ కవిత్వాన్ని ఇంగ్లేష్ వాళ్ల బారి నుంచి కాపాడి కొత్త ఆలోచనలతో ,కొత్త పదబంధాలతో చ౦ధస్సుని వదిలి  సామాన్య మానవుడిని ,కార్మిక, కర్షక ,బడుగు జీవుల జీవితాలను కవిత్వం లో చిత్రించి ,అమెరికన్ కవిత్వాన్ని మొదటి సారిగా ఆవిష్కరించిన కవి ,అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ .అందుకనే ఆయన్ను … Continue reading

Posted in రచనలు | Leave a comment

మరిన్ని స్టీన్ బెక్ స్మృతులు

మరిన్ని స్టీన్  బెక్ స్మృతులు                  జాన్ స్టీన్ బెక్ రచనల వైవిధ్యం ,నాణ్యత ,సంక్లిష్టతలను అంచనా వేయటానికి ఒక చట్రంలో కుదించటం   సాధ్యం కాదు అని విమర్శకులు చేతులెత్తేశారు .ఆయన తన పశ్చిమ తీర ప్రాంత స్వగ్రామం నుంచి ,తూర్పు తీర మెట్రో … Continue reading

Posted in రచనలు | Leave a comment

వైద్యో నారాయణో హరి —డాక్టర్ వి.

         వైద్యో నారాయణో హరి —డాక్టర్ వి.                తమిళ నాడు లో మధురై లో అరవింద్ కాంతి ఆస్పత్రి నిర్వహిస్తున్న డాక్టర్. గోవిందప్ప వెంకట స్వామి dr .v గా జగత్ ప్రసిద్ధుడు .లక్షలాది కాంతి శస్త్ర చికిత్సలు చేశాడు .84..ఏళ్ళ వయసు .యువకుడు గా ఉన్నప్పుడే rhumatic arthitis వచ్చి వెళ్ళు స్వాధీనం తప్పాయి … Continue reading

Posted in రచనలు | 1 Comment

జాన్ స్టీన్ బెక్ —-2

            జాన్ స్టీన్ బెక్    —-2 —               స్టీన్ బెక్ పుస్తకాల అమ్మకం క్రమంగా తగ్గగానే మెక్సికొ కు వెళ్ళాడు . కాలిఫోర్నియా కు తిరిగి రాను అన్నాడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత .”it is not my country any more ”అనీ అన్నాడు .ఇవాళ ఆ ప్రదేశమే స్టీన్ బెక్ country  అయి … Continue reading

Posted in రచనలు | Leave a comment

జాన్ స్టీన్ బెక్

     జాన్ స్టీన్ బెక్                అమెరిక లోని కాలిఫోర్నియా లో జన్మించిన జాన్ స్టీన్ బెక్ గొప్ప కధా రచయిత ,నవలా కారుడు ,నోబెల్ బహుమతి గ్రహీత .ఆయన పర్యావరణాన్ని జీవావరనాని  గురించి కూడా అద్భుతం గా రాశాడు .ఆయన జీవించి వున్న కాలమ్ లో ఎవరు దాన్ని పట్టించు కోలేదు .మరణానంతరం అదొక … Continue reading

Posted in రచనలు | Leave a comment

పీయూష లహరి

   పీయూష లహరి      ”విత్తం త్యాగ సమేతం ”–డబ్బు త్యాగంతో రాణిస్తుంది ,సార్ధకత్వం కల్గిస్తుంది . ”దానం  ప్రియవాక్య హితం —జ్ఞానం అగర్వం –క్షమాన్వితం శౌర్యం —విత్తం త్యాగ సమేతం –దుర్లభమే త చ్చతుర్భద్రం ”ఇవన్నీ కలిసినప్పుడు మనిషికి అసాధ్యమైనది లేదు ”ఓరి దేవుడా !నా పూర్వ జన్మలో ఒక్కసారి కూడా నీకు … Continue reading

Posted in రచనలు | Leave a comment

అమృత బిందువులు

అమృత బిందువులు ”దయా సర్వ భూతేషు ”అనేది లక్ష్యం కావాలి .శాంతి ,అనసూయ శౌచం ముఖ్యం .దయ అంటే ”పర దుఃఖ ప్రహరనోచ్చాయా –దయా ”ఇతరుల బాధ తీర్చటమే దయ ”.తతోపి ఆశా గరీయశి ”అంటే భగవంతుని కంటే గొప్పది ఆశ. రామాయణ సారం ”రామా వర్ద్వర్తి తవ్యం -రావణా వన్నవర్తి తవ్యం ”  రాముడి … Continue reading

Posted in రచనలు | Leave a comment

సుధా సింధు

సుధా సింధు             అహంకారాలు మూడు ఒకటి అహం బ్రహ్మాస్మి రెండు మిధ్యాహంకారం మూడవది గౌణ.”పుత్రే పుష్టి అహం పుష్టి –పుత్రే నష్టే అహం నాస్తి ”పుత్రుడు బాగుంటే నేను బాగుంటాను .ఇది గౌణ అహం .చివరిది రెండోది పోతే మొదటిది లభిస్తుందని విద్యారణ్య వచనానికి శంకర భాష్యం … Continue reading

Posted in రచనలు | Leave a comment

ధర్మ ధార

   ధర్మ ధార     ”నేను అజ్ఞానానికి సాక్షి గా వుండే దేవుడిని ”అనే నిశ్చయం వల్ల అనర్ధాలన్నీ తొలగి పోతాయి .”నా జ్ఞానం స్యామాహం దేవో జ్ఞాన సాక్షేతి నిశ్చయాత్ -సర్వానర్ధ నివ్రుత్తిస్యాత్ ”అంటుంది వేదాంత డిండి మం .   కాళీయ మర్దనం అంటె jump into the nector   … Continue reading

Posted in రచనలు | Leave a comment

ఆలోచనామృతం

                      ఆలోచనామృతం కాళీయ మర్దనం అంటే మనసు లోని దురాలోచనలను పోగొట్టుకోవటమే . విషం లేని పాములా మనసును శుద్ధి చేసుకోవటమే దీని లో ఉన్న పరమార్ధం .అందుకు మనస్సు అనే సరస్సు లోకి దూకాలి . కళ్ళకు కన్ను అయిన అన్ని చూడాలి స్వప్రకాశాన్ని చూడ టానికి వేరే కన్ను అవసరం లేదు . ప్రాణ … Continue reading

Posted in రచనలు | Leave a comment

హిమాలయ యోగుల దివ్య భావనలు

హిమాలయ యోగుల దివ్య భావనలు మన ముఖం చూసి ఎవరైనా గుర్తిస్తారు .కాని ఋషుల ముఖం ఇక్కడ కనిపించదు .అది భగవంతుని లో వుంటుంది .ఇక్కడ వుండేది భగవానుని పాదాలు మాత్రమే .అందుకే మహర్షులకు పాద నమస్కారం చేస్తారు .సన్యాసికి లోకం వెలుపల ఆత్మ జ్ఞానం కలిగితే ,సంసారికి లోకం లోనే కలుగు తుంది మోక్షం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్లూ వేల్స్ (blue whales )

బ్లూ వేల్స్ (blue whales )                బ్లూ వేలుకు పెద్ద  గుండె  వుంటుంది  .గుండె బరువు ఏడు టన్నుల పైనే .మన ఇంట్లో పెద్ద గది అంతాన్న మాట .దానికి నాలుగు చిన్న గడులుంటాయి .చిన్న పిల్లలు తల నిటారుగా వుంచుకొని హాయిగా అందులో నడవ … Continue reading

Posted in రచనలు | Leave a comment

హుమ్మింగ్ బర్డ్

హుమ్మింగ్ బర్డ్                        హుమ్మింగ్ బర్డ్ గుండె సెకనుకు పది సార్లు కొట్టుకుంటుంది .ఇవి అమెరికా లోనే వున్న పక్షులు .వీటిలో మూడు వందల రకాల పక్షులున్నాయి .చెవులు దోప్పల్లా గా చేసి వాటిగూటి  దగ్గర నుంచుంటే గుండె చప్పుడు స్పష్టం … Continue reading

Posted in రచనలు | 1 Comment

దర్శనీయ క్షేత్రాలు – అమరావతి

Posted in రచనలు | Leave a comment

తెలుగు కధల్లో జీవిత సత్యాలు

తెలుగు కధల్లో జీవిత సత్యాలు                  శ్రీ వాకాటి పాండురంగా రావు ,పురాణం సుబ్రహ్మణ్య శర్మ లు సంకలనం చేసిన ”కదాభారతి తెలుగు కధానికలు ”ఈరోజు చదివాను .అందులో అందరికి తెలియజేయాల్సిన కొన్ని జీవిత సత్యాలను కధకులు అద్భుతంగా వివరించారు .అవి నాకు నచ్చి ,మీకూ ,నచ్చుతాయని మీ ముందుంచుతున్నాను .వాక్యాలన్నీ రచయితలవే ..నేను … Continue reading

Posted in రచనలు | Leave a comment

ప్రాచీన భారతం లో పశు పెంపకం

Posted in రచనలు | Leave a comment

దర్శనీయ పుణ్య క్షేత్రాలు – అరసవిల్లి సూర్యనారాయణుడు

Posted in రచనలు | Leave a comment

పంచ నారసింహ క్షేత్రం – వేదాద్రి

Posted in రచనలు | Leave a comment

మామిడి పళ్ళ తద్దినం

మామిడి పళ్ళ తద్దినం    మా మామయ్య గారింట్లో వేసవి కాల0 లో ఆంటే వైశాఖ జ్యేష్ట మాసాల్లో తద్దినాలు వచ్చేవి .అది మామిడి పళ్ళసీజన్ కనుక  ఆ తద్దినాలలో మామిడిపళ్ళు  బాగా వడ్డించే వాళ్ళు భోజనం లో.. .అందుకే వాటిని మామిడి పళ్ళ తద్దినం అనేవాళ్ళం ఇది సుమారు అరవై ఏళ్ళ కిందటి ముచ్చట .తద్దినం … Continue reading

Posted in రచనలు | 2 Comments

మా మామయ్య

   మా మామయ్య    మా మామయ్య పేరు గుండు గంగాధర శాస్త్రి .అందరు గంగయ్య అని పిలుస్తారు .ఊర౦దరు  గుండు గంగయ్య గారని అందరు అంటారు .మా ఇంటి ప్రక్కనే వాళ్ల ఇల్లు ,మా అమ్మ ఆ ఇంట్లోనే పుట్టి ,మాఇంటి కోడలయింది .మా అమ్మ పేరు భవానమ్మ .పచ్చగా బంగారు రంగులో వుండేది … Continue reading

Posted in రచనలు | Leave a comment

గ్రామీణ క్రీడలు

                 గ్రామీణ క్రీడలు                                                      మొక్క   అయి  వంగనిది మానై వంగుతుందా అనే సామెత అన్ని విషయాల్లోనూ సార్ధకమే .శరీర భాగాలన్నీ … Continue reading

Posted in రచనలు | Leave a comment

జనక మహోత్సవం (fathers day)

    జనక మహోత్సవం అందరికి జనక మహోత్సవ శుభా కాంక్షలు మనకు గొప్ప తండ్రులున్నారు .వారిని గుర్తుంచుకొనే రోజూ .మన వాళ్ళను మాత్రమే కాదు .జాతికి మార్గ దర్శనం చేసే వారినీ స్మరించాలి.  పురాణ పురుషులలో దశరధుడు కుమారులైన రామాదులను ఎంతో ప్రేమగా పెంచి ,వాళ్ల చదువు సంధ్యలన్నీ స్వయం గా పర్యవేక్షించి ,వారికేమి కావాలో అన్నీ సమకూర్చాడు … Continue reading

Posted in రచనలు | 1 Comment

జ్ఞాపక శకలాలు ———–02

         జ్ఞాపక శకలాలు ———–02                                                                   శ్రీ … Continue reading

Posted in రచనలు | Leave a comment

కొందరు మహోన్నతుల జ్ఞాపక శకలాలు

               కొందరు మహోన్నతుల జ్ఞాపక  శకలాలు                                                             … Continue reading

Posted in రచనలు | Leave a comment

ఫార్—- –దర్స్ —డే

            ఫార్—- –దర్స్ —డే                               ——————–                  రేపు తండ్రి రోజు -ఫాథర్స్   డే .తండ్రికి , సంతానానికి .దూరం … Continue reading

Posted in రచనలు | 4 Comments

ఎవరు తల్లీ !

 ఎవరు తల్లీ ! అన్న దమ్ముల పంపకాల్లో రెండు చేతులు తెగినా నిబ్బరం గా నిలిచావు ఇంతకాలం నీ ముఖం లో తేజస్సు ,ఓజస్సు నిండి వుండేది మిగిలిన నీ సర్వాన్గాలు బలోపేతం గా చలిస్తూన్దేవి నీ ముఖం కాంతి చూసి ,క్రాన్తిదిశలో పరుగు మొదలు పెట్టాం ఛీ చిరు నవ్వుల వెన్నెల్లో ఆనందపు అంచులు … Continue reading

Posted in రచనలు | Leave a comment

ఎల్లలు

ఎల్లలు  నా దేశానికి ఉత్తరాన మహోన్నత హిమ నగం దక్షిణాన అగాధ హిందూ మహా సాగరం పశ్చిమాన అరేబియా ,తూర్పున బంగాళా ఖాతం సహజ ఎల్లలు గా ఇప్పటిదాకా చెప్పుకొని పరవశించి మురిసి పోయే వాణ్ని కానీ ,నా దేశానికి కాపలా కాస్తున్నది ఉత్తరాన మిలిటేన్ట్లనీ ,దేశాద్రోహులనీ ,infiltrators అనీ దక్షిణాన తమిళపులులనీ ,తస్కర ముష్కరులనీ … Continue reading

Posted in రచనలు | Leave a comment

నిత్య హరిత శ్రీ శ్రీ ————చివరి భాగం

 నిత్య హరిత శ్రీ శ్రీ ————చివరి భాగం                          ”సింధూరం ,రక్త చందనం –బంధూకం ,సంధ్యా రాగం –పులిచంపిన లేడి నెత్తురు –ఎగరేసిన యెర్రని జండా –రుద్రాలిక నయన జ్వాలిక –కలకత్తా కాలిక నాలిక —కావాలోయ్ నవకవనానికి ”అని ఆత్మాశ్రయం … Continue reading

Posted in రచనలు | Leave a comment

నిత్య హరిత శ్రీ శ్రీ —–02

 నిత్య హరిత శ్రీ శ్రీ —–02                          అభ్యదయ కవిత్వానికి ఖండ కావ్య ప్రక్రియే ఉత్తమ  మైనదని నిరూపించిన వాడు శ్రీ శ్రీ .రచన శస్త్రం లాంటిది .దాన్ని ఉపయోగించేపద్ధతిని   బట్టి ఫలితం వుంటుంది .అన్నాడు శ్రీ శ్రీ … Continue reading

Posted in రచనలు | Leave a comment

నిత్య హరిత శ్రీ శ్రీ

                 నిత్య హరిత శ్రీ శ్రీ  ”అగ్ని సరస్సున వికసించిన వజ్రం ”అన్నారు   శ్రీ శ్రీ ని  శ్రీ అద్దేపల్లి రామ మోహన రావు .శ్రీ ఒక వండర్ ,థందర్ ,.మహా ప్రస్థానానికీ ,మరో ప్రస్థానానికి తన మాటల మంత్రం తో తనతో పాటు … Continue reading

Posted in రచనలు | Leave a comment

మరక మంచిదే

         మరక మంచిదే  రోడ్డు వెయ్యకుండా డబ్బు  నోక్కావని మరక పడిందా –పర్లేదు నువ్వు సర్పంచికి అర్హుడివే  స్మశానం కబ్జా చేశా వని నింద పడిందా –మరక మంచిదే బడా కంట్రాక్టర్ ఖాయం బడి  లో పేకాట,,వ్యభిచారం చేస్తున్నావన్న  ఆరోపనా ?మండలాద్యక్షుడు గారెంటీ కోటా బియ్యం నోక్కేశావని చెవులు కోరుక్కున్టున్నారా ? … Continue reading

Posted in రచనలు | Leave a comment

ఆలోచనా లోచనం అతిధి సంరక్షణ

       ఆలోచనా లోచనం                                                                     అతిధి  సంరక్షణ    … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం అతిధి సంరక్షణ

        ఆలోచనా లోచనం                                                              అతిధి సంరక్షణ          … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం ధన తృష్ణ అనర్ధం

        ఆలోచనా లోచనం                                                                ధన తృష్ణ అనర్ధం      … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మూడు ముత్యాలు

నమస్తే శ్యాం గారు                                 మీరు పంపిన పుస్తకాలు మూడు చదివాను .ఒమర్ ఖాయం కవితల్ని సంస్కృతం లో శ్లోకాలుగా రాసిన హరికధా పితామహుడు ,అచ్చ తెలుగు కవి ,మహా పండితుడు స్వర్గీయ ఆది … Continue reading

Posted in రచనలు | Leave a comment

కొడవటి గంటి చెప్పిన కధ కాని కధలు

      కొడవటి గంటి  చెప్పిన కధ కాని కధలు        ——————————————- తెలుగు సాహిత్యం లో కొడవటి గంటి కుటుంబరావు కు ప్రత్యెక స్థానం వుంది .కధ ,నవల,వ్యాసం ,గల్పిక విమర్శ ,విశ్లేషణ ,సినిమా ,రాజకీయ సంగీతా లపై సాధికారత ,ఆయనది .చాలా మామూలు భాషలో అలంకారాలు లేకుండా నిసర్గాన్ గా రాయటం … Continue reading

Posted in రచనలు | 1 Comment

పద్య మంద హాసం

పద్య మంద హాసం ————————– తెలుగు పద్యాలు కొన్ని విన్నవి గానే వుంటాయి .కాని అందులోని భావం తెలుసు కోవాలంటే బుర్ర బద్దలు కొట్టు కోవాల్సిందే. అలాంటి తెలుగు పద్యాలు ,అందు లో నిక్షిప్త మైన భావ ధారను తెలుసు కోని తెలుగు పద్య వైభవానికి జే జే లు పలుకుదాం శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానం … Continue reading

Posted in రచనలు | 1 Comment

రెండు మహోన్నత శిఖరాలు

            రెండు మహోన్నత శిఖరాలు           ——————————— ఒక రోజు తేడా తో ఇద్దరు మహోన్నతులు అస్తమించారు .ఒకరు కళా ప్రపూర్ణ ,పద్మశ్రీ నటరాజ రామ కృష్ణ అయితే రెండవ వారు పద్మ విభూషణ్ పురస్కార గ్గ్రహీత ప్రఖ్యాత చిత్ర కారులు ఏం .ఎఫ్ … Continue reading

Posted in రచనలు | 3 Comments

ప్రసాద్” pun ” చేసే గాయాలు

 ప్రసాద్” pun ” చేసే గాయాలు  01-అణు’ బుష్ ‘ కొటులో ఈ ”రాక్ ”తో తల బద్దలు కొట్టుకున్న బుష్ 02 -రుక్కు’ l’ లతో రక్కినా చమ్మ గా వుండే’ జరుక్ ‘ వాక్కులు 03 -ప్రధాని సోమయాజిఅవ్వాలనే   ఆరాటం లో ”మండల ”కమందలోదకం తో ”సెక్యులర్ ”హోమ గుండం ఆర్పిన … Continue reading

Posted in రచనలు | Leave a comment