Category Archives: సమయం – సందర్భం

సమయం – సందర్భం

బాపు గారి తమ్ముడు శ్రీ శంకర నారాయణ గీసిన పోర్ట్రైట్ లు

నరసాపురం లో ఆయనకు బాపు గారి పురస్కారం అందజేయటం ఆయన చిత్రించిన మంగళం పల్లి బాలమురళీ కృష్ణ చిత్రం మీకోసం

Posted in సమయం - సందర్భం | Tagged , | Leave a comment

2-1-17 సోమవారం సాయంత్రం విజయవాడ పుస్తక మహోత్సవం లో మంగళం పల్లి బాలమురళీ కృష్ణ సంస్మరణ సభ -అతిధులు సర్వశ్రీ అన్నవరపు రామస్వామి గొల్లపూడి మారుతీ రావు ,ఈల శివ ప్రసాద్ ,మల్లాది సూరిబాబు ,డి.వి మోహన కృష్ణ భూసారం వెంకటేశ్వర రావు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

5 3 ఏళ్ళ క్రితం 1963 ల్లో నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా సర్వీస్ ప్రారంభించినపుడు నా మొదటి బాచ్ ఎస్ ఎస్ ఎల్ సి విద్యార్థిని,తర్వాత బందరులో హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయి ,కృష్ణా జిల్లా హెడ్ మ్మాస్టర్స్ అసోసియేషన్ కు మా ప్రోద్బలం తో ప్రెసిడెంట్ గాపని చేసిన శ్రీ మతి కొల్లి భారతి ఆత్మీయం గా తన కుమారుని వివాహంకానూరు ధనేకుల కళ్యాణ మండపం లో 21-12-16 బుధవారం రాత్రి జరుగుతుంది రమ్మని గౌరవంగా ఆహ్వానించగా వెళ్లి ,ఆమెకు సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక అందజేసిన చిత్రాలు .ఇందులో శ్రీ ఆదినారాయణ ,విశ్వం సుగుణకుమారి ,శర్మ రాజు మొదలైన రిటైర్డ్ హెడ్ మాస్టర్లు కూడా ఉన్నారు -దుర్గా ప్రసాద్

5 3 ఏళ్ళ క్రితం 1963 ల్లో నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా సర్వీస్ ప్రారంభించినపుడు నా మొదటి బాచ్ ఎస్ ఎస్ ఎల్ సి విద్యార్థిని,తర్వాత బందరులో హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయి ,కృష్ణా జిల్లా హెడ్ మ్మాస్టర్స్ అసోసియేషన్ కు మా ప్రోద్బలం తో ప్రెసిడెంట్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మాపెద్ద మేనల్లుడు ఛి వేలూరి అశోక్ షష్ఠి పూర్తి మహోత్సవం హైదరాబాద్ లోయర్ టాంక్ బండ్ ఫంక్షన్ హాల్ లో 30-12-16 శుక్రవారం ఉదయం జరిగిన సందర్భంగా చిత్రమాలిక

సాహితీ బంధువులకు 2017 నూతన ఆంగ్ల సాంవత్సర శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్

సాహితీ బంధువులకు 2017 నూతన ఆంగ్ల సాంవత్సర శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఘంటసాల 94వ జయంతి

‘ సంగీత జ్ఞానేశ్వర ‘, ‘ఘంటసాల గాన ప్రవక్త ‘ , విశ్రాంత ఆకాశవాణి డిప్యూటీ డై రెక్టర్ జనరల్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ I.B.S     గారు… వంశీ రామరాజు గారు హయత్ నగర్ మండలం కుంట్లూరులో  నిర్మాణం చేసి నిర్వహిస్తున్న గానగంధర్వుడు ‘సద్గురు ‘ ఘంటసాల గుడిలో జరిగిన వేడుకలలో ముఖ్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

27-10-16ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టు కింద శ్రీ సత్యనారాయణ వ్రతం ,బంధు మిత్రులతో వన భోజనం –2

27-10-16ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టు కింద శ్రీ సత్యనారాయణ వ్రతం ,బంధు మిత్రులతో వన భోజనం –2వన భోజనం –2   వన భోజనం –1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

26-11-16 శనివారం మా ఇంట్లో మా అన్నయ్య గారి మనవడు (కూతురుకొడుకు)రవి ,గాయత్రి దంపతులు ,ముని మనవడు ఛి రేయా౦శ్,మా అన్నయ్య గారబ్బాయి రాంబాబు జయలక్ష్మి దంపతులు

https://plus.google.com/photos/115752370674452071762/albums/6357152859406053825/6357154012607373874   26-11-16 శనివారం మా ఇంట్లో మా అన్నయ్య గారి మనవడు (కూతురుకొడుకు)రవి ,గాయత్రి దంపతులు ,ముని మనవడు ఛి రేయా౦శ్,మా అన్నయ్య గారబ్బాయి రాంబాబు జయలక్ష్మి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సాక్షి- సంగీత అభిమనులకు తీరని లోటు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రద్దు ”లోపనిలో పనిగా

పెద్ద నోట్ల రద్దు తో అందరి జీవితాల ఆనందాన్ని రద్దు చేసి ,మోడీ మరో తుగ్లక్ అని పిస్తున్నాడని అందరూ అన్నమాటే .చిక్కి శల్యా విశిష్టమై మంచం లోనే ఉండి పోయిన కాంగ్రెస్ ,కమ్మీ లకు రద్దు సంజీవిని లా పని చేసి ప్రాణం నిలిపి బజారులో గోల చేసే అవకాశమిచ్చింది .పరిస్థితి ఇలాగే ఉంటె … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అర్హతకు తగిన గౌరవం

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన సంపాదక కార్యాలయ ఆస్దాన పండిత పరిషత్తు మండలి లో కృష్ణా జిల్లా రచయితలసంఘం ప్రధాన కార్యదర్శి ,శతాధిక గ్రంథ రచయిత,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ,సరసభారతికి ఆత్మీయులు డా .జి వి. పూర్ణ చంద్ గారిని నియమించి సముచిత గౌరవం కల్పించి నందుకు దేవస్థానపాలకమండలిని ,అర్హత పొందినియమితులైన  ,శ్రీ పూర్ణ చంద్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

12-11-16 శనివారం మధ్యాహ్నంయాకమూరు ప్రాధమికోన్నత పాఠశాలలో పఠనోత్సవం బాలల దినోత్సవం లోముఖ్య అతిదిగానేను పాల్గొన్న చిత్ర మాలిక

12-11-16 శనివారం మధ్యాహ్నంయాకమూరు ప్రాధమికోన్నత పాఠశాలలో పఠనోత్సవం బాలల దినోత్సవం లోముఖ్య అతిదిగానేను పాల్గొన్న చిత్ర మాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

95 ఏళ్ళ యువకుడితో 77 ఏళ్ళ నేను

కృష్ణా జిల్లాపరిషత్ లో నాతొ పాటు సైన్స్ మేష్టారు గా హెడ్ మాస్టర్ గా పని చేసి ,బాడ్ మింటన్ లో గొప్ప ఆటగాడిగా గుర్తింపబడి నేషనల్ స్థాయిలో ఆడి ప్రయిజులుపొందిన 95 ఏళ్ళ వయసులోనూ అతి చలాకీగా ఆరోగ్యం గా ఉన్న మంచి మనసున్న నా అభిమాని  అయిన శ్రీ సి వి సన్యాసి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తెలుగు భాష సంస్కృతుల అభివృధ్ది కమిటీకి ది.19 అక్టోబరు 2016 నాడు సమర్పించిన నివేదిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

29-10 16 శనివారం ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో ”కాలుష్య రహిత దీపావళి” అవగాహన సమావేశం లో ముఖ్య అతిధిగా నేను

29-10 16 శనివారం ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో ”కాలుష్య రహిత దీపావళి” అవగాహన సమావేశం లో ముఖ్య అతిధిగా నేను

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జర్మనీ రైతుల తిరుగు బాటు బావుటా

జర్మనీ రైతుల తిరుగు బాటు బావుటా స్విట్జర్లాండ్ ,యూరప్ లో అనేక దేశాలలో రైతులకు లాగానే జర్మనీ రైతులు తమకూ స్వతంత్ర ,మర్యాదా పూర్వక ,పీడన రహిత జీవితం కావాలని తిరుగుబాటు చేసి తమకోర్కేలను ‘’12 సూత్రాలలో ‘’నిబంధించారు వీటిని మేమ్మేన్జేన్ లో ప్రవీణుడైన సెబాస్టియన్ లోట్టార్ అనే యాత్రికుడు రాశాడు. ఈయనకు క్రిసోఫర్ షాపెలేర్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

26-10-16 బుధవారం కేసి పి 75 వసంతాల ఉత్సవం లో సహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మ

This gallery contains 47 photos.

More Galleries | Tagged | Leave a comment

మా ఇంట్లో నరక చతుర్దశి -మాడున చమురు ,పిల్లల టపాకాయల కాల్పు

This gallery contains 35 photos.

More Galleries | Tagged | Leave a comment

కార్తీక మాస ప్రత్యేక వ్యాస ధారావాహిక

నమస్తే గోపాల కృష్ణ గారు -దీపావళి శుభా కాంక్షలు -ఈ సారి కార్తీక మాసం లోప్రత్యేకంగా ఏం రాయాలి అని మధన పడుతుంటే నిన్న విశాఖ పట్నం నుంచి సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపిన పుష్పదంతకవి సంస్కృతం లో రాసిన ”శివ మహిమ్నఃస్తోత్రం ”పై వారు వ్యాఖ్యానం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దైత లక్ష్మణ కన్నుమూత

దైత లక్ష్మణ  కన్నుమూత S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage. Published Monday, 17 October 2016 మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 16: ఆధ్యాత్మిక చింతనాపరుడు, భౌతిక శాస్తవ్రేత్త, హిందూ కళాశాల అనుబంధ సంస్థల కార్యదర్శి దైత లక్ష్మణ శాస్ర్తీ (84) ఆదివారం కన్నుమూశారు. డిఎల్‌ఎస్‌గా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శుక్రవారం మహళాయ పక్ష మధ్యఅష్టమి నాడు మా నాయనమ్మగారి తిధి సందర్భంగా ఐలూరు వరద కృష్ణ వేణీ స్నానం మరియు పుష్కరం

23-9-16  శుక్రవారం మహళాయ పక్ష మధ్యఅష్టమి నాడు మా నాయనమ్మగారి తిధి సందర్భంగా ఐలూరు వరద కృష్ణ వేణీ స్నానం మరియు పుష్కరం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికా నుంచి వచ్చిన మా అల్లుడు ఛి కోమలి సా0బావధాని 11-9-16 ఆదివారం ఉయ్యూరులో మా ఇంట్లో

అమెరికా నుంచి వచ్చిన మా అల్లుడు ఛి కోమలి సా0బావధాని 11-9-16 ఆదివారం ఉయ్యూరులో మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మధురం మధురం మాధవ నామం

మధురం మధురం మాధవ నామం శ్రీ కృష్ణుడు ఉద్భవించిన చోటఉత్తర ప్రదేశ్ లోని  మధుర లో ఆయన జన్మించిన చెరసాల చుట్టూ శ్రీ కృష్ణాలయం నిర్మించారు .కేశవ దాసాదేవాలయం దాటగానే కృష్ణాలయం వస్తుంది .ప్రక్కనే మసీదుకూడా ఉంటుంది మొట్టమొదటి ఆలయాన్ని వజ్ర నాభుడు నిర్మించాడు అది దెబ్బతింటేతర్వాత విక్రమాదిత్య మహారాజు పునర్నిర్మించాడు మహమ్మదీయ దండ యాత్రలో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కన్నయ్య సన్నిధిలో చూడయ్య (గోకులాష్టమి సందర్భం గా మనసులో మెదిలిన భావనకు ఊహా రూప కద

కన్నయ్య సన్నిధిలో చూడయ్య (గోకులాష్టమి సందర్భం గా మనసులో మెదిలిన భావనకు ఊహా రూప కద) వ్రేపల్లెలో కన్నయ్య పుట్టిన రోజు వేడుకలు బహుపసందుగా సాగుతున్నాయి .ఊరంతా ముగ్గులు తోరణాలు ,ఆటలు పాటలు ,బాలకృష్ణుని చిలిపిచేస్టల ప్రదర్శనాలు నాటకాలు ఒకటేహడావిడి .ప్రతి ఇంట్లోనూ వాళ్ళింట్లోనే కన్నయ్యపుట్టాడనే సంతోషం తో చేస్తున్నారు వేడుకలను .ఇవన్నీ అయిపోయి అందరూ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1 of 18,073 Print all In new window ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపించింది -అభినందన సభ లో బాబు –

విజయం ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపిస్తోంది: అభినందన సభలో చంద్రబాబు By: Nageshwara Rao Published: Wednesday, August 24, 2016, 14:25 [IST] అమరావతి: కృష్ణా పుష్కరాల విజయం ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, అందరి సమష్టి కృషితోనే ఇది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం శ్రీమన్నారాయణుని షోడశ కళల పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించిన శ్రావణ బహుళ అష్టమి పుణ్యతిథి శ్రీకృష్ణాష్ఠమిగా జరుపుకోవటం సంప్రదాయం. దశావతారాలు ఇంతటి వైవిధ్య భరితమైనది, ప్రముఖమైనది మరొకటి లేదు. శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే దేవకీ వసుదేవులకు తన నిజరూప దర్శన ప్రాప్తి కలిగించాడు. తన అవతార రహస్యం చెప్పాడు. ఆ తర్వాత … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా పుష్కర ఆయాస ,అనుభవ ఆకాంక్షలు –తొక్కా చానెల్

కృష్ణా పుష్కర ఆయాస ,అనుభవ ఆకాంక్షలు –తొక్కా చానెల్ హమ్మయ్య నిన్నటితో కృష్ణా పుష్కరాలు రంగరంగా వైభోగం గా పూర్తయ్యాయి .అందరూ హాయిగా ఊపిరి పీల్చుకొన్నారు .చంద్రబాబుకు అలసట బదులు ఉత్సాహం పరవళ్ళు తొక్కింది .వాలు కుర్చీలో కూచుని వీటిని నెమరేసుకొంటూ ఉంటె నాస్నేహితుడు టిక్కూ  రొప్పుతూ ,రోజుతూ ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చి ‘’గురవా !’’తొక్కా టి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుష్క(ల )ర హాస్యం –2

11-కృష్ణా పుష్కర శోభను ఆకాశం నుంచి చూస్తున్న లక్ష్మీ పార్వతీ సరస్వతీ  పరవశించి అబ్బురపడి తన్మయం తో ఆనందిస్తూ ఉన్నా సహజమైన ఆడలక్షణం పోక ఒకరినొకరు సూటి పోటీ మాటలు రువ్వుకొంటున్నారు .ముందుగా పార్వతి ‘’అమ్మా లక్ష్మీ !మీ ఆయన పాదాల నుంచే నీళ్ళు కారాయని మేము బాధపడుతుంటే ఇప్పుడు ఏకంగా ఒళ్లంతా నీళ్ళు కారుతూ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుష్క(ల )ర హాస్యం

పుష్క(ల )ర హాస్యం 1-       అప్పుడే ఒకడిని కత్తితో కసక్కున చంపి ఒక రౌడీ ఒక ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ కాళ్ళపై పడి చేసిన తప్పు చెప్పి ‘’స్వామీ కృష్ణా పుష్కరం లో మునిగితే నా పాపం పోద్దా ?’’అని అడిగాడు . వెంటనే స్వామి ‘’’’నువ్వు మునిగి పోతే’’ అంతా పోతుంది నాయనా ‘’అన్నాడు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవాలు -4 మరిన్ని అలంపురం విశేషాలు (చివరిభాగం )

నా కృష్ణా పుష్కర అనుభవాలు -4 మరిన్ని అలంపురం విశేషాలు (చివరిభాగం ) పాప వినాశిని తీర్ధం – అల౦పురానికి దక్షిణాన అరకిలో మీటర్ దూరం లో ‘’పాప నాశినీ తీర్ధం ‘’ఉంది .అష్టాదశ తీర్ధాలలో తీర్ధ రాజం గా ప్రసిద్ధి .అలంపురం లో బ్రహ్మేశ్వరాలయంసమూహం  ఉన్నట్లే ఇక్కడా ఒక దేవాలయ సముదాయం ఉంది .ప్రధాన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం -3-అలంపురక్షేత్ర సందర్శన విశేషాలు

నా కృష్ణా పుష్కర అనుభవం -3-అలంపురక్షేత్ర సందర్శన విశేషాలు సుమారు పాతికేళ్ళ క్రితం శ్రీ గడియారం రామ కృష్ణ శర్మ గారి జీవిత చరిత్ర చదివాను .వారు మెహబూబ్ నగర్ ప్రాంతం వారని జ్ఞాపకం ,అందులో వారు తాను సంస్కృత కావ్యాలను చదువుకోవాలనే ధ్యేయం తో కృష్ణా జిల్లా తేలప్రోలు దగ్గర ఉన్న చిరివాడ అగ్రహారం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం -2 ‘’బాచుపల్లి నుండి బీచు పల్లి ,అలంపురం’’

నా కృష్ణా పుష్కర అనుభవం -2 ఇప్పుడు 2016 లో వస్తున్నవి ఏడవ పుష్కరాలు .ఇంకా ఎక్కడ స్నానాలు చేయాలన్నది ఆలోచన లేదు అని 5-8-16 న రాశాను .నిన్న 15-8-16 సోమవారం భారత 70 వ స్వాతంత్ర దినోత్సవం రోజున తెలంగాణా లో కృష్ణా పుష్కర స్నానం చేశాము .ఆవివరాలే ‘’బాచుపల్లి నుండి బీచు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణాపుష్కర, వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు

సాహితీ బందువులకు సాహిత్యాభిమానులకు 12-8-16 శుక్రవారం నుండి ప్రారంభమయ్యే శ్రీ కృష్ణ వేణీ పుష్కర ప్రారంభ శుభాకాంక్షలు ,మరియు శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్ — పుష్కరోత్సవం! 12-08-2016 01:32:19                   పుష్కర ఘడియల్లో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నది. తెలుగుసమాజం యావత్తూ భక్తిపారవశ్యంలో పులకరించి పోతున్నది. జలం జీవమై, మానవ నాగరికతలు నదీమతల్లుల ముద్దు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

10-8-16 బుధవారంహైదరాబాద్ లో మేము

, మా అమ్మాయి ,పిల్లలుమధ్యాహ్నం ఓల్డ్ బోయినపల్లి లో మా చిన్నక్కయ్యా బావా వాళ్ళింట్లో ,సాయంత్రం నల్లకుంటలోమా అన్నయ్య గారమ్మాయివేదవల్లీ ,రామ కృష్ణ గారింట్లో ను ,రాత్రి మల్లాపూర్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో ను గడిపిన చిత్ర మాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా పుష్కరాలు –కొన్ని విశేషాలు కృష్ణ వేణీ నది సాగర సంగమం అంత తేలిక గా జరి గిందా ? అంటే జరగలేదనే చెప్పాలి .క్రిష్ణవేణీ నదికి సుమారు 20 ఉపనడదులున్నాయి .అవే తుంగ భద్ర ,భీమ ,పంచ గంగ ,ఘట ప్రభ ,పాలేరు ,మున్నేరు మొదలైనవి .వీటి జలకాలతో సంపూర్ణమై బిల బిలా కృష్ణమ్మ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం

నా కృష్ణా పుష్కర అనుభవం సహ్రుదయులైన సాహితీ బందులకు,సాహిత్య సాంస్కృతిక అభిమానులకు శ్రీ క్రష్ణవేణీపుష్కర శుభాకాంక్షలు ‘ఈ నెల 12 వతేదీ శుక్రవారం నుండి 23 వ తేదీ మంగళవారం వారం వరకు బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించటం వలన క్రిష్ణవేణీ నదికి పుష్కరాలు మహోద్రుతంగా ఆంద్ర దేశమంతా జరుగుతున్నాయి .ఈ సందర్భం గా వయసు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణానదీ వైభవ పద్యం ( శ్రీ ఉపాసన -జులై)

”శ్రీ  శైల మల్లేశు  చెంత పాతాళ గం  -గా ప్రవాహపు జలకముల లోన నాగార్జున గురు విజ్ఞాన వీచీచ్చాయ-జీర్ణించుకొని యున్న జీవనముల అమరావతీ  స్తూప  రమణీయ శిల్పశా -స్త్ర  జ్ఞాన ఘట్టంపు సాక్ష్య  తటిని భవ్య దుర్గా శైల పాదోదక మిళిత -స్నాన ఘట్టముల చక్కటొకట కృష్ణ శాంతించు మున్నంగి రేవు వద్ద -ఎక్కడో ఒక్క చోటైన ఒక్క క్రుంకు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా పుష్కరాలలో ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో కృష్ణ వేణీ మాతకు ప్రత్యేక పూజ

ఉయ్యూరు లో రావి చెట్టు బజారులో వేంచేసియున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో పవిత్ర కృష్ణ వేణీ పుష్కరాల సందర్భంగా 12-8-16శుక్రవార0  నుండి 23-8-16 మంగళ వారం వరకు  ప్రతి రోజు ఉదయం 7 గం లకు, సాయంత్రం 7 గం  లకు  శ్రీ కృష్ణ వేణీ మాత విగ్రహానికి అష్టోత్తర పూజ నైవేద్యం హారతి తో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

31-7-16 ఆదివారం మా ఇంట్లో మా శిష్యుడు చిలుకూరి దంపతులు

This gallery contains 23 photos.

More Galleries | Tagged | Leave a comment

సూర్య సిద్ధాంతం ప్రకారం కన్యా రాశిలో గురుడు 26 వ తేదీమంగళ వారమే ప్రవేశించాడని తెలిసి

మేము 29-7-16 శుక్రవారం ముక్త్యాల ఉత్తర వాహిని కృష్ణా నదిలో పవిత్ర పుష్కరస్నానం చేసి శ్రీ ముక్త్యేశ్వర స్వామిని సందర్శించి కోటిలింగాలలో శ్రీ పశుపతి నాద లింగానికి అభిషేకం చేయించి ,తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర ,పరిటాల శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసి ఫెర్రీలో గోదావరి -కృష్ణా సంగమాన్ని దర్శించి జలాలను శిరసుపై చల్లుకొని ఉయ్యూరు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ గారు మా ఇంట్లో

ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ గారు మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గురుపూర్ణిమ శుభా కాంక్షలు

సాహితీబంధువులకు 19-7-16 మంగళవారం గురుపూర్ణిమ అనే వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు  గురుపూర్ణిమ సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో ఈ రోజు ఉదయం 10 గం లకుప్రత్యేకంగా  శాకాంబరీ పూజ ఏర్పాటు చేశాము  -దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

14-7-16 గురువారం మేమిద్దరం మా అమ్మాయిఛి సౌ విజయలక్ష్మి , మనవళ్లుఛి ఆశుతోష్ ,పీయూష్ లతో మా రామారావు గూడెం అగ్రహారంలో పూర్వపు మా స్థలం లో శ్రీ కొలచన వరప్రసాద రావు శ్రీమతి భారతి దంపతులు నిర్మించిన శ్రీ భక్తాంజనేయ స్వామిదేవాలయం లో స్వామికి పూజ ,ద్వారకా తిరుమల సందర్శనం ,ఏలూరు -ముసునూరు మధ్య ఉన్న వేలుపు చర్ల లో మా బావమరిది స్వంత ఇంటికి వెళ్ళిన చిత్రాలు

14-7-16 గురువారం మేమిద్దరం మా అమ్మాయిఛి సౌ విజయలక్ష్మి , మనవళ్లుఛి ఆశుతోష్ ,పీయూష్ లతో మా రామారావు గూడెం అగ్రహారంలో పూర్వపు మా స్థలం లో శ్రీ కొలచన వరప్రసాద రావు శ్రీమతి భారతి దంపతులు నిర్మించిన శ్రీ భక్తాంజనేయ స్వామిదేవాలయం లో స్వామికి పూజ ,ద్వారకా తిరుమల సందర్శనం ,ఏలూరు -ముసునూరు మధ్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా పుట్టిన రోజు

ఇవాళ జూన్ 27 సోమవారం నా పుట్టిన రోజు . వయసు 77లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు బంధు మిత్రులకు శుభ కామనలు-దుర్గా ప్రసాద్ 27-6-16సోమవారం నా పుట్టిన రోజు పండుగకు అమెరికా నుంచి నా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఆత్మీయంగా అభిమానంగా విజయవాడ కు ఆర్డర్ ఇచ్చి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ స్వామి వారల దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి సాహితీ బంధువులకు రేపు 31-5-16 మంగళ వారం శ్రీ హనుమజ్జయంతి శుభా కాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment