పెద్ద నోట్ల రద్దు తో అందరి జీవితాల ఆనందాన్ని రద్దు చేసి ,మోడీ మరో తుగ్లక్ అని పిస్తున్నాడని అందరూ అన్నమాటే .చిక్కి శల్యా విశిష్టమై మంచం లోనే ఉండి పోయిన కాంగ్రెస్ ,కమ్మీ లకు రద్దు సంజీవిని లా పని చేసి ప్రాణం నిలిపి బజారులో గోల చేసే అవకాశమిచ్చింది .పరిస్థితి ఇలాగే ఉంటె ఉత్తర ప్రదేశ్ లోభి జె పి నాయకులు ఎన్నికలలో గెలవలేమని నెత్తీ నోరు పెట్టు కొని తలబాదు కొంటున్నారట. అప్పనం గా మోడీ మళ్ళీ కేంద్రం లో కాం గ్రేస్ కు అధికారాన్ని బంగారు పళ్లెం లో పెట్టి అప్ప గిస్తాడేమో నాని అనుకొంటున్నారు .కనుక రద్దు లో పనిలో పనిగా బి జె పి అధిష్టానం మోడీ ప్రధాని పదవి రద్దు చేసి అద్వానీ వంటి సీనియర్ నాయకుని ప్రధానిని చేస్తే చరిత్ర పునరా వృత్తం కాకుండా ఉంటుందని అనిపిస్తోంది .-దుర్గా ప్రసాద్
వీక్షకులు
- 1,182,825 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- అమెరికా స్వర్ణయుగ (గిల్డెడ్ ఏజ్ )సాహిత్య కీర్తిపతాక మార్క్ ట్వైన్ జీవిత చరిత్ర -3
- బయోగాస్ ప్లాంట్ లతో గుజరాత్ జకారియాపుర గ్రామ చరిత్రే మారిపోయింది
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.2 వ భాగం.10.8.26.
- మహాకవి కాళిదాసు రఘువంశ మహా కావ్యం.2 వ భాగం.10.8.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.264 వ భాగం.10.8.26.
- పూర్తిగా నీటిలోనే ఉన్న కేరళలోని 3 వేల ఏళ్ళనాటి శ్రీ నీర్పత్తూర్ శివాలయం, పుత్తూర్
- అత్యాదునిక కాలం లో పచ్చని ప్రకృతి ఒడిలో వైదికపద్ధతిలో వర్ణాశ్రమ ధర్మ విధానం లో 12కుటుంబాలతో ,16మంది విద్యార్ధులతో స్వయం సమృద్ధిగా విలసిల్లుతున్న శ్రీకాకుళం జిల్లాలోని -కూర్మ గ్రామం
- అమెరికా స్వర్ణయుగ(గిల్డెడ్ఏజ్ ) సాహిత్య కీర్తిపతాక -మార్క్ ట్వైన్ జీవిత చరిత్ర -2
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.1 వ భాగం.9.8.26.
- సరస భారతి 202 వ కార్యక్రమంగా శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,320)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
