Category Archives: సమయం – సందర్భం

సమయం – సందర్భం

కార్తీకం లో నాగాతత్వం -చాగంటి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆస్పత్రి ఆవరణలో పిచ్చా పాటీ

ఆస్పత్రి ఆవరణలో పిచ్చా పాటీ – నిన్న అంటే పద్దెనిమిదో తేది రాత్రి తొమ్మిదింటికి మిత్రుడు జి.వి.పూర్ణ చంద్ ఫోన్ చేసి గుత్తి కొండ సుబ్బా రావు గారి భార్య గారికి సుస్తీ చేయటం వల్ల ఆమెను విజయ వాడ మ్యూజియం వెనుక ఉన్న ‘’హెల్ప్ హాస్పిటల్ ‘’లో చేర్చి ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కార్తిక పౌర్ణమి – వ్రతం

This gallery contains 70 photos.

More Galleries | Tagged | Leave a comment

కీసరగుట్ట ప్రయాణం

This gallery contains 46 photos.

More Galleries | Tagged | Leave a comment

కార్తీక వన భోజనాలు -ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ నారాయణ మూర్తి శ్రీ రాం ప్రసాద్ గార్ల పదవీ విరమణ

శ్రీ నారాయణ మూర్తి శ్రీ  రాం ప్రసాద్ గార్ల పదవీ విరమణ శ్రీ నారాయణ మూర్తి గారు నాలుగు రోజుల రాత్రి క్రితం నాకు ఫోన్ చేసి తాను,రాం  ప్రసాద్ గారు అక్టోబర్ ముప్ఫై ఒకటి న రిటైర్ అవుతున్నామని, తనకు నా  ఆశీస్సులు కావాలని ,ఇంటికి వచ్చి చెబుతానని సన్మానం రోజు వచ్చి డిన్నర్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా ఇంట్లో దీపాల దీపావళి

This gallery contains 30 photos.

More Galleries | Tagged | Leave a comment

కార్తీక మాస ప్రాశస్త్యం -శ్రీ చాగంటి కోటేశ్వర రావు -ఆంధ్ర జ్యోతి -4-11-13

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

మా ఇంట్లో నరక చతుర్ధశి వేడుకలు

This gallery contains 22 photos.

More Galleries | Tagged | Leave a comment

ఉయ్యూరు కాలేజి వర్షం నీరు నిలిచి ‘జల సముద్రం ‘ గా

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గోగులు పూచే … గోగులు పూచే …. మా ఇంట గుమ్మడి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘అశోక్’ ది గ్రేట్

        అశోక్ ది గ్రేట్     ఆరడగుల బులెట్ అశోకబాబు దాదాపు పది హీను యూనియన్లను ఏక తాటి మీ ద నిలబెట్టి ఏక ధాటీగా అరవై ఆరు రోజుల సమ్మె ను దిగ్విజయం గా ,దిగ్విజయ్ అనే డిక్కీ రాజాకు దడ పుట్టించేట్లు డిక్కీలో పడేసి మహోద్రుతం గా మహోన్నతం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

రోమ్‌లో ‘రాట్న’ సందేశం – సుధీంద్ర కులకర్ణి

రోమ్‌లో ‘రాట్న’ సందేశం – సుధీంద్ర కులకర్ణి ఇటలీ రాజధాని రోమ్ నగరం ఒక అఖండమైన నగరం. అది ఎప్పుడూ మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే రోమ్‌లో ఈ మధ్యకాలం సరికొత్త ఆలోచనలు ముసురుతున్నాయి. ఆర్థిక మాంద్యం, మాజీ ప్రధాని సిల్వియా బెర్లూస్కొనీ తదితర అవినీతి రాజకీయ నాయకుల కారణంగా తలెత్తిన రాజకీయ అనిశ్చితి, వాటికన్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వినాయక చవితి – మా ఇంట్లో

This gallery contains 24 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ వినాయక పూజా విధానం

శ్రీ గణేశ పంచరత్నమాల శ్రీ గణేశ పంచరత్నమాల September 08, 2013 (శ్రీ శంకరాచార్య విరచితమ్) ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాస లోక రక్షకం అనాయ కైకనాయకం వినాశి తేభ దైతకం నతాశుభాశు నాయకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోది తార్క భాస్వరం నమత్సురారి నిర్ఘరం నతాధి కాప … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

వ్యాస పూర్ణిమ

 వ్యాస పూర్ణిమ           విపరీతం గా పెరిగి పోయిన వేద వాగ్మయాన్ని నాలుగు వేదాలుగా చక్కగా విభజన చేసి ,బ్రహ్మ సూత్రాలు రాసి ,భారత భాగవత పురాణేతిహాసాలను రచించి అష్టాదశ మహా పురాణాలను నిర్మించి భారత జాతికి అక్షర భిక్షపెట్టిన మహాత్ముడు వేద వ్యాస మహర్షి . సాక్షాత్తు విష్ణు మూర్తి అవతారం .కృష్ణ ద్వైపాయణుదు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

” సాహసం” శాయ (కు )రా

”  సాహసం” శాయ (కు )రా               చెవుల్లో సీసం పోసుకొని చెవులపై కాబేజీ పూలేట్టుకొని ,కళ్ళకు గంత లు కట్టుకొని ,వివేకానికి ,విచక్షణకు ఇనప తెర వేసుకొని  గుండె,ఊపిరి  బిగ పట్టుకొని ,డబ్బు పొతే పోయిందని ”సాహసం” చేసి చూడాల్సిన సినిమా సాహసం . తాప్సీఆరబోసిన ”టాప్”  అందాలు ,లడక్  … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

కదంబ వన విహారం

మా రెండో అబ్బాయి వాళ్ళింట కదంబ పూల చెట్టు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కన్యాశుల్కం’ నాటకానికి కొత్త వెలుగులు

కన్యాశుల్కం’ నాటకానికి కొత్త వెలుగులు June 24, 2013 ఇటీవల హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో కొత్త నటీనటులతో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు హాలు కిటకిటలాడిపోవడం నిజంగా నిర్ఘాంతపరచింది. సంజయ్ కిశోర్‌కు చెందిన ‘సంగమం’ అనే సాంస్కృతిక సంస్థ నిర్వహణలో డి.ఎస్. దీక్షిత్ దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకాన్ని చూడడానికి వేలాది మంది రవీంద్ర భారతికి చేరుకున్నారు. … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బదరీ కేదారాలు ఉండవా?

బదరీ కేదారాలు ఉండవా? June 24, 2013 కలియుగాంతంలో బదరీకి దారి మూసుకుపోతుంది కేదార్‌నాథ్ క్షేత్రం కూడా ఉండదు జోషీమఠ్‌లో భవిష్యకేదార్ ఆలయం అక్కడికి సమీపంలోనే భవిష్య బదరి పురాణ కథనం. స్థానికుల విశ్వాసం ఏమిటీ ఉత్పాతం ఎందుకీ విలయం ఎందుకిలా జరిగింది భవిష్యత్తులో ఏం జరగబోతోంది కేదార్‌నాథ్, బదరీనాథ్ క్షేత్రాలకు శాశ్వతంగా దారులు మూసుకుపోతాయనే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తుస్సు మన్న సూపర్ సింగర్స్ ఏడు

  తుస్సు మన్న సూపర్ సింగర్స్ ఏడు           52 వారాల సుదీర్ఘ సమయం లో మా టి.వి.ప్రతి బుధ వారం అందించిన సూపర్ సింగర్స్ నిన్న రాత్రి రెండు గంటల’’ సుదీర్ఘ సుత్తి ‘’తో తుస్సుమని ముగి సింది .గాయకులందరూ ప్రతిభా సంపన్నులే వారిని నడిపించే మెంటార్స్  సుప్రసిద్ధ గాయనీ మణులే .నిన్న ప్రోగ్రాం చూసిన తరువాత ఇంత కాలం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ప్రముఖ కదా రచయిత, ,దాధ్యాత్మిక తత్వ విచారకులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారి స్పందన

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ తెలుగు రచయతల సంఘం – 3 వ ప్రపంచ తెలుగు రచయతల మహాసభలు

Posted in సమయం - సందర్భం | Leave a comment

సైకిల్ ఉన్నంత కాలం రేడియో కి ఢోకా లేదు -శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ -స్టేషన్ డైరెక్టర్ -ఆకాశవాణి -హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Leave a comment

బుద్ధి గడ్డి తిని ‘’ఇద్దరమ్మాయిలతో ‘’వెళ్ళా .

 బుద్ధి గడ్డి తిని ‘’ఇద్దరమ్మాయిలతో  ‘’వెళ్ళా .          నిన్న సాయంత్రం మా అమెరికా మనవడు అంటే మా అమ్మాయి విజ్జి పెద్ద కొడుకు శ్రీకేత్ ‘’తాతగారూ సినిమాకు తెసుకెళ్ళరా’’?అని గోముగా అడిగాడు .’’నేను ఎందుకురా రమణ మామయ్యా తీసుకు వెళ్తాడులే ‘’అన్నాను .ఎవరో ‘’దీపక్ హాల్ లో ‘’గుండె జారి గల్లంతు అయింది ‘’ఆడుతున్నట్లు చెప్పినట్లు జ్ఞాపకం అది చూడాలని నాకు ఉబలాటం .అదే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఘంటసాల గారి మేనల్లుడు ఆమంచి చంద్రశేఖర్ సంగీత విభావరి హనుమజ్జయంతి

హనుమజ్జయంతి – రెండవ రోజు – ఘంటసాల గారి మేనల్లుడు ఆమంచి చంద్రశేఖర్ సంగీత విభావరి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా ఇంట జరిగిన వేడుకలు

మా పెద్ద మనుమడు సంకల్ప ఉపనయన వేడుక ఉపనయనం ఉపనయనం – మా అమ్మాయి అమెరిక నుంచి వచ్చి చేసుకొన్న గ్రామ కుంకుమ – పూజ  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

డబ్బింగ్ సీ‘’రియళ్ళు ‘’

డబ్బింగ్ సీ‘’రియళ్ళు ‘’             తెలుగు లో అతి వ్యాప్త మవు తున్నపరభాషా సీరియల్స్ పై ఇప్పుడు అన్ని వైపులా నుండి డాడి ఎక్కువైంది .వ్యతిరేకత లో  కొంత నిజం ఉంది .కొంతఅతిశయోక్తి  ఉంది .రెండిటిని బేరీజు వేసుకొని నిర్ణయానికి రావాల్సి ఉంది .తొందర పడటం ఉభయ భ్రస్టుత్వమేమో ఆలోచించాలి .  చానెళ్ళ ప్రారంభం రోజుల్లో డబ్బింగ్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆకలిగొన్న అక్షరానికి నమస్కారం – స్కైబాబ

ఆకలిగొన్న అక్షరానికి నమస్కారం – స్కైబాబ ఆకలి బాధలకూ పురస్కారం వచ్చింది. అత్యున్నత గౌరవం దక్కింది. ఎనిమిదవ తరగతి కూడా చదవలేని ఒక నిరుపేద మనిషిని అక్షరాలే ఆదుకున్నాయి. కలలో కూడా ఊహించలేని జ్ఞానపీఠమనే అందలమెక్కించాయి. ఆ మనీషి పేరు రావూరి భరద్వాజ. ఆయన రాసిన ‘పాకుడురాళ్ల’పై ఆయన మాటలివిగో.. – మొదట కథగా వచ్చిన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్..శకుంతలాదేవి ఇక లేరు!

గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్.. శకుంతలాదేవి ఇక లేరు!   బెంగళూరు, ఏప్రిల్ 21: గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతలా దేవి (84) కన్నుమూశారు! శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను పదిహేను రోజుల క్రితం.. బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్చ గా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 8:15 గంటలకు తుదిశ్వాస విడిచారని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వంశీ – జ్ఞానపీఠ ఆలస్యానికి నమస్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహర్షి స్థానానికి జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ

మహర్షి  స్థానానికి  జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ ‘’అవును నేను ఆకలి చంపుకోవటానికి ,టీ నీళ్ళు తాగటానికి డబ్బులకోసం అడిగిన వాడికల్లా వాడేది అడిగితే అది రాసి పారేశాను .ఆకలి నన్ను ఆ పని చేయించింది .’’అని చిత్ర గుప్త లాంటి పత్రికలకు సెక్స్ కధలు రాసినప్పుడు బాధపడ్డాడు ..తెనాలిలో  తమళుడు ప్రముఖ తెలగు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 4 Comments

నేటితో రామప్ప గుడికి 800 ఏళ్లు

శిల్పకళా శోభితం – డా. సంగనభట్ల నరసయ్య   రామప్ప దేవాలయం శిల్పకళా శోభితం. దీని అందానికి మొదటి కారణం నల్లని గ్రానైట్ (చలువరాయి) శిలను వాడటం, రెండోది అద్దం లాంటి నునుపుదనం, మూడోది సునిశితమైన అతి సూక్ష్మమైన స్వర్ణాభరణ సదృశమైన జిలుగు పనితనం, నాలుగు పైకప్పులను మోసే నాగిని శిల్పాల విశిష్టత, శిల్పాకృతుల ముఖాల్లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమరుడైన పి.బి.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

”ఫోర్త్ ట్రిక్” పంచాంగ శ్రవణం

    సాహితీ  బంధువులకు ఉగాది శుభా కాంక్షలు -ఈ రోజు  ఉదయం పద కొండు  గంటలకు మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ఉదయం పూట ఉగాది స్పెషల్ పూజ, వేపపువ్వు పచ్చడి రవ్వకేసరి  ప్రసాదం తర్వాతపంచాంగ శ్రవణం చేశాను స్వామి సమక్షం లో .పూజారి  గారు ఆలయ మర్యాద తో సత్కరించారు .. … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఊచల ఉగాది

             ఊచల ఉగాది         మా’బామ్మర్ది ’ టోలీ  బౌలీ  బ్రాహ్మి ‘’మధ్యాహ్నమైనా రాక పోయేటప్పటికి నాకు ఆశ్చర్యమేసింది ఉదయమే వేప పువ్వు పచ్చడితో ప్రారంభించి ఉపహారాలమీద దండు నడిపే మా వాడు అడ్రస్ లేకపోవటం వింతగా ఉంది .వాళ్ళ అక్కయ్య కంగారు మరీ ఎక్కువ అయింది .ఫోన్ చేయ్య్యమని నాకు ఇప్పటికే పది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు

సాహితీ బంధువు లకు– 11-4-13 గురువారం  శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు అన్ని దిక్కులా దిగ్విజయం అన్నిటా విజయం అందరి జీవితాలలో ఆనందం ఈ ”విజయ ”తెస్తుందని  ఆశిద్దాం మీ -దుర్గా ప్రసాద్          సాహితీ బంధువులకు శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు -ఉగాది సందర్భం గా 7-4-13-ఆదివారం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొత్త అందాలతో చల్లపల్లి రాజా గారి కోట

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా గాడ్ ఫాదర్ ‘నాన్న-నేను’.సిరివెన్నెల సీతారామశాస్త్రి -యోగీశ్వరశర్మ.

నా గాడ్ ఫాదర్ మెడిసిన్ చదివి డాక్టర్ కావలసిన ఒక కవి జీవితం టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌తో మొదలై సినీప్రయాణం చేసి ‘జగమంత కుటుంబాన్ని’ సంపాదించుకుంది. పాటల రచయితగా మొదటి చిత్రం ‘సిరివెన్నెల’నే తన ఇంటిపేరుగా మార్చుకుని మూడు వేలకు పైగా పాటలతో దిగ్విజయ యాత్ర కొనసాగిస్తున్నారు చెంబోలు సీతారామశాస్త్రి. తండ్రి స్థిరపడిన రంగంలోనే సంగీత దర్శకుడిగా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అ౦దరూ పలికే భాషకే అ౦దల౦ -శ్రీ పూర్ణ చంద్

శ్రీ పూర్ణ చంద్ చెప్పిన అక్షర సత్యాలను ప్రభుత్వం, దాన్ని నడిపే అధికార యంత్రాంగం, మంత్రాంగం చేసే మంత్రి వర్గం, భాషా ప్రియులు ఆలోచించాల్సినవి . ఆలోచిస్తూ కూచోకుండా అమలు చెయ్యాల్సినవి అప్పుడే భాష సు సంపన్నం అవుతుంది  అందలం  ఎక్కు తుంది అందరు పల్లకి లో కూచోవాలన్న ద్రుష్టి మారి మనమూ బోయీలమవ్వాలన్న బాధ్యత రావాలి ..యదార్ధాలు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శివరాత్రి చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Leave a comment

మన స్మరణీయ మహిళా మణులు

 మన స్మరణీయ మహిళా మణులు మనదేశం లో మహిళా మణులేందరో ప్రత్యెక స్థానం పొంది ఉన్నారు రాజ్యాలేలిన ఝాన్సీ లక్ష్మీ బాయి ,చాంద్ బీబీ ,అందానికి కొత్తర్ధం చెప్పిన రాణి సంయుక్త ,ఒక సామ్రాజ్యానికే నాయకత్వాసం వహించిన కాకతీయ రాణి రుద్రమ దేవి ,చతుర రాజకీయం లో నిధి అని పించుకొన్న నాగమ్మ త్యాగానికి మరోపేరైన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు చివరి రోజు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాజువయ్యా !- మహా రాజు వయ్యా !! – శోభన్ బాబు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గొర్రె పొట్టేలు బండి వీరమ్మ తిరునాళ్ళు- ఊరిస్తున్న మా తోట ఉసిరి కాయలు

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment