వీక్షకులు
- 1,107,405 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
- శ్రీ ఆర్. ఎస్.సుదర్శనం గారినూరు సమీక్షలు.1 వ భాగం.20.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త0.2 వ చివరి భాగం.20.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.6 వ భాగం.20.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,544)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: సమయం – సందర్భం
స్వర మీడియా వారు సమర్పించు మాటామంతి మోహనరాగం. 7వ తేదీ, మంగళ వారం ఉదయం 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారం..
Inbox స్వర మీడియా వారు సమర్పించు మాటామంతి మోహనరాగం. సోమ వారం నుండి శనివారం వరకు. (ఆదివారాలు మినహాయించి) ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు. ప్రతీ రోజూ ఇదే లింకులో మీరు పాల్గొనవచ్చును. https://us02web.zoom.us/j/87873642779
అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-2
అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-2 అర్ధం చేసుకొనే తండ్రి ఉన్న మంచి గృహ వాతావారంలో బెజ్బారువా బాల్యం గడిచింది వైష్ణవసాహిత్యం ,సంస్కృతీ ,ఆంగ్ల సాహిత్యం ఉదార మానవతా వాదం అనే రెండు లోకాలలో పెరిగాడు .ఇంట్లో ఉన్న ధర్మ శాస్త్ర గ్రంథాలైన ‘’పుటులు’’చదివి ప్రభావితుడయ్యాడు .తండ్రి ‘’గురు చరిత్ర ‘’అనే కవి శంకర … Continue reading
5-12-21 ఆదివారం సాయంత్రం 4 గం.లకు జూమ్ లో ”మాడ భూషి సాహిత్య పరిషత్ ”లో నా ప్రసంగం
5-12-21 ఆదివారం సాయంత్రం 4 గం.లకు జూమ్ లో ”మాడ భూషి సాహిత్య పరిషత్ ”లో నా ప్రసంగం
ధన్యవాదాలు బ్రహ్మశ్రీ డా రాచకొండ నరసింహ శర్మ గారు
ధన్యవాదాలు బ్రహ్మశ్రీ డా రాచకొండ నరసింహ శర్మ గారు -ఎం.డి గారికి -నమస్కారాలు సరసభారతి పై మీకున్న అవ్యాజ అనురాగం ,ఆత్మీయత మరువలేనిది .మా కార్యక్రమాలు మీరు మెయిల్ లో చూస్తూ ,సరసభారతి బ్లాగ్ ను నిత్యం ఈ 95ఏళ్ల వయసులో కూడా చదువుతూ మెయిల్ లో స్పందిస్తూ ,నాకు .సరసభారతికి గొప్ప స్పూర్తి కలిగిస్తున్నారు … Continue reading
వింత వీజీవా ?
వింత వీజీవా ? అంటే అర్ధం కాలేదా ఇంత ఈజీయా? అని. చరణదాసి సినిమాలో రామారావు ఫోటో చూసి ‘’ఇది డాక్టర్ గారి ఫోటోవా ‘’?అని అడుగుతుంది సావిత్రి .ఒక సారి గేపకం చేసుకోండి .అక్కడినుంచి సరఫరా అయిన ‘’వా ‘’ ఇది . ఇది శీర్షికమాత్రమే . ‘’తాతయ్యా !నీ అకౌంట్ నుంచి అయిదువందలకోట్లు … Continue reading
ఇవాళ నా పుట్టిన రోజు
ఇవాళ నా పుట్టిన రోజు ఇవాళ జూన్ 27వ తెదిఆదివారం నా పుట్టిన రోజు .81 నిండి 82 వచ్చిన సందర్భంగా సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,కుటుంబ సభ్యులకు ,బంధు మిత్రులకు,హితులకు అందరికీ శుభ కామనలు – మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-21-ఉయ్యూరు —
స్థానికులకు శ్రీ సరసభారతీ శ్రీ ప్లవ ఉగాది పురస్కార ప్రదానం -27-6-21 ఆదివారం ఉదయం 11గం.లకు
స్థానికులకు శ్రీ సరసభారతీ శ్రీ ప్లవ ఉగాది పురస్కార ప్రదానం -27-6-21 ఆదివారం ఉదయం 11గం.లకుΟ
Posted in సమయం - సందర్భం
Leave a comment
రెండు రోజుల వ్యవధిలో నలుగురు కళాకారుల మరణం
రెండు రోజుల వ్యవధిలో నలుగురు కళాకారుల మరణం 1-సుమధుర సినీ గాయకుడు ,స్వరమాధురి స్రష్ట శ్రీ జి .ఆనంద్ ,2-విజయవాడ రేడియో నాటక రంగానికి వెన్నెముక ,ప్రయోక్త ,సౌమ్యుడు ,పెరాలిసిస్ వచ్చినా ,ధైర్యంతో అధిగమించి రేడియో నాటక సేవ చేస్తున్న , మాజీ స్టేషన్ డైరెక్టర్ ,అందరిచేతా ‘’పాండు రంగ ‘’గా పిలువబడే శ్రీ పి.పాండురంగా … Continue reading
Posted in సమయం - సందర్భం
1 Comment
కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో మరణం
కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో మరణం అఖిలభారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి ,కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ పసుమర్తి కేశవ ప్రసాద్ కోవిడ్ తో 7-5-21శుక్రవారం కూచిపూడి లో మరణించారు .1952లో జన్మించి,తిరుపతిలో సంస్కృతం లో బి.ఎ డిగ్రీ పొందిన కేశవప్రసాద్ ,కృష్ణాజిల్లా పరిషత్ హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా … Continue reading
శ్రీ ప్లవ ఉగాది శుభా కాంక్షలు
శ్రీ ప్లవ ఉగాది శుభా కాంక్షలు https://photos.google.com/u/1/share/AF1QipNXy5Li75cvIfSKKSjCqQCAu3-4jfUQG7Nc85iH2BAPX7uhz66nr4Lyy1jAw3ghuA 1-సాహితీ బంధువులకు13-4-21మంగళవారం శ్రీ ప్లవ ఉగాది శుభాకాంక్షలు 2-సరసభారతి శ్రీప్లవ ఉగాది వేడుకలను రద్దు చేసిన సంగతి మీకు తెలుసు .కానీ ఈ ఉగాదిరోజు న మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి పాదాల వద్ద 1-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలంమల్లినాథ సూరి మనీష2-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు పుస్తకాలను ఉంచి స్వామి … Continue reading
శ్రీ ప్లవ ఉగాది ,శ్రీరామనవమి శుభాకాంక్షలు
1-సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,బంధు మిత్రులకు 13-4-21 మంగళవారం శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .21-4-21బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు . 2-ఉగాది రోజు సాయంత్రం 4 గంటలకు సరసభారతి ఫేస్ బుక్ ద్వారా శ్రీ ప్లవ ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది . 3-20-4-21 మంగళవారం ఉదయం 10 గం.లకు … Continue reading
‘మూర్తి’మత్వం
చిన్నప్పటి నుండి సమస్య లకు ఎదురువెళ్ళే తత్వం. ఒంటరిగా పోరాడే మనస్తత్వం. తను దూరంగా పిల్లలు అందరికీ దగ్గరగా పెంచిన విశిష్ట లక్షణం. ఫోన్ లోనే ఆరోగ్య పరిష్కారం. హస్తవాసి తో గ్రామ గ్రామాన ధన్వంతరి గా వచ్చిన పేరు. ఏమి ఆశించకుండా వైద్యం. 23 జిల్లాల లో ఆర్ఎంపీ సంఘం కి చేసిన సేవలు. … Continue reading
మార్చి 11 గురువారం మహాశివరాత్రి శుభాకాంక్షలు
మార్చి 11 గురువారం మహాశివరాత్రి శుభాకాంక్షలు
మార్చి 3 బుధవారం రాత్రి మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య లతో మేమిద్దరం శ్రీ వీరమ్మతల్లి తిరుణాల లో
మార్చి 3 బుధవారం రాత్రి మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య లతో మేమిద్దరం శ్రీ వీరమ్మతల్లి తిరుణాల లో https://photos.google.com/u/1/share/AF1QipPoy74uXmtSXGtV7W1Lzl8f17RNkShWWbcG6N6YWhmouvyp9ji4MdD2_XbbSj4CFA
మార్చి లోనూ విజ్రుమ్భించి పూస్తున్న డిసెంబర్లు
మార్చి లోనూ విజ్రుమ్భించి పూస్తున్న డిసెంబర్లు https://photos.google.com/u/1/share/AF1QipMp3ybZu0GMJefqdbh2wjO7b1uoPpnw8vJEuStv_-9E4gHzM45ZwElfBPPyAcC7WA
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ – ప్రభావతీగార్ల 57వ వార్షిక వివాహా మహోత్సవ వేడుక 21-2-2021 ”
“శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ – ప్రభావతీగార్ల 57వ వార్షిక వివాహా మహోత్సవ వేడుక 21-2-2021 ” https://photos.app.goo.gl/TZ2JXXFXVw5Nr6oZA
Posted in సమయం - సందర్భం
Leave a comment
మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం ఆలయం లో రధ సప్తమి , సామూహిక సత్యనారాయణ వ్రతం చిత్రాలు
https://photos.google.com/share/AF1QipM39VhkRwCmlweefoU22gQ0qRgXyTuBsI6rp630FVVBSOZV1maLP-SekKJTrsZ0-Q?pli=1&key=WFNYNzVGRlZTbklld2pOeG9RQ3o5ZXZnbG1DanV3 మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం ఆలయం లో రధ సప్తమి , సామూహిక సత్యనారాయణ వ్రతం చిత్రాలు
ఇవాళ మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం
ఇవాళ మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం ఇవాళ 21-2-21 ఆదివారం మా దంపతుల 57 వ వివాహ వార్షికోత్సవం సందర్భం గా సాహితీ బంధువులకు,అభిమానులకు,మిత్రులకు ,కుటుంబ సభ్యులకు శుభ కామనలు -గబ్బిట దుర్గా ప్రసాద్ ,ప్రభావతి
శుక్రవారం రధ సప్తమి శుభాకాంక్షలు
ఇవాళ 19-2-21శుక్రవారం మా ఇంట్లో రధ సప్తమి,మా శ్రీమతి పూజ ,పాలుపొంగించటం ,నా అరుణపారాయణ
ఉచిత సమూహిక సత్యనారాయణ వ్రతం .21.02.2021
ఉచిత సమూహిక సత్యనారాయణ వ్రతం . ఉయ్యూరుశ్రీసువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో మాఘ శుద్ధ నవమి ఆదివారం ఉదయం 9గం.లకు సామూహికంగా ఆవుపిడకలపై ఆవుపాలు పొంగించి పొంగలి తయారు చేయటం ,శ్రీ సూర్యనారాయణ మూర్తికి పూజా, నైవేద్యం జరుగుతాయి . వెంటనే సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం ఉచితంగా నిర్వహింపబడుతుంది .దీనికి ఎవరూ ఎలాంటి రుసుము చెల్లించనక్కరలేదు … Continue reading
వెలుగూ వెన్నెలాగోదారి ”భాషా వేత్త పోరంకి దక్షిణామూర్తి మృతి
డా. పోరంకి దక్షిణామూర్తి పోరంకి దక్షిణామూర్తి తూర్పు గోదావరి జిల్లా ఆరులో 29-12-1935న జన్మించారు తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా పనిచేసి 1993 లో పదవీ విరమణ చేశారు. ఆయన అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలూ రాశారు. ‘వెలుగూ’,రంగల్లి’ అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించారు. తెలుగు కథానిక స్వరూప స్వభావాలపై సిద్ధాంత వ్యాసం … Continue reading
సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం స్థానిక … Continue reading
సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కవితా స్రవంతి
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం తర్వాత ? సాహితీ బంధువులకు శుభకామనలు .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం ‘’ ఈ నెల 22 శుక్రవారం తో పూర్తవుతోంది . 23-1-21శనివారం నుండి ఉదయం 10 గం.లకు ఫేస్ బుక్ లో … Continue reading
సంక్రాంతి శుభా కాంక్షలు
సంక్రాంతి శుభా కాంక్షలు సాహితీ బంధువులకు శుభకామనలు -రేపు 13-1-21 బుధవారం భోగి పండుగ ,14-1-21 గురువారం సంక్రాతి ,15-1-21 శుక్రవార0 కనుమ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్
55ఏళ్లనాటి ఉయ్యూరు హైస్కూల్ ఇంటివద్ద ట్యూషన్ శిష్యురాలు నన్నుమామయ్యాఅంటూ పరవశించి పిలిచే మేన కోడలు లాంటి గోసు కొండభ్రమరాంబా ఇవాళ సాయంత్రం మాఇంట్లో తమ్ముడు వాసు దేవ శాస్త్రి తో
55ఏళ్లనాటి ఉయ్యూరు హైస్కూల్ ఇంటివద్ద ట్యూషన్ శిష్యురాలు నన్నుమామయ్యాఅంటూ పరవశించి పిలిచే మేన కోడలు లాంటి గోసు కొండభ్రమరాంబా ఇవాళ సాయంత్రం మాఇంట్లో తమ్ముడు వాసు దేవ శాస్త్రి తో
54ఏళ్ళ క్రిందటి ఉయ్యూరు హైస్కూల్ శిష్యురాలుశ్రీమతి కరుణానిధి ఇవాళ మాఇంట్లో మాకు చేసిన సత్కారం
54ఏళ్ళ క్రిందటి ఉయ్యూరు హైస్కూల్ శిష్యురాలుశ్రీమతి కరుణానిధి ఇవాళ మాఇంట్లో మాకు చేసిన సత్కారం
17.12.2020 గోరసం వారు బాలుపై తెచ్చిన 88మందికవుల కవితల నీరాజనం జూమ్ ద్వారా సాతంత్రం 6గంటలకు ఆవిష్కరణ జరిగింది
“గోదావరి రచయితల సంఘం(గోరసం)”చే ఈరోజు అనగా 17 డిసంబర్ 2020 నాడు జూమ్ వేదికగా ప్రముఖ గాయకుడు కీ.శే. శ్రీ ఎస్.పి.బాలు గారికి కవితార్చన సంకలనాన్ని ఈరోజు గోరసం సంస్థ ఆవిష్కరణ చేసింది. దీనిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జానపద అకాడమీ పూర్వాధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, ప్రముఖ మాటల పాటల … Continue reading
శ్రీ చర్ల గణపతి శాస్త్రి, శ్రీమతి చర్ల సుశీల దంపతుల సాహిత్య ,సేవా పురస్కార ప్రదానం
శ్రీ చర్ల గణపతి శాస్త్రి, శ్రీమతి చర్ల సుశీల దంపతుల సాహిత్య ,సేవా పురస్కార ప్రదానం సాహితీ బంధువులకు శుభకామనలు –2021నూతన ఆంగ్లసంవత్సరం ,సంక్రాంతి శుభాకాంక్షలు – శ్రీ చర్ల సుశీల వృద్ధాశ్రమ నిర్వాహకులు డా చర్ల మృదుల గారు నాలుగు రోజులక్రితం నిడదవోలు నుంచి ఫోన్ చేసి 10-1-2021 ఆదివారం ఉదయం 10గంటలకు నిడద … Continue reading
ధనుర్మాసం లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం ప్రత్యక్ష ప్రసారం
ధనుర్మాసం లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం ప్రత్యక్ష ప్రసారం సాహితీ బంధువులకు శుభకామనలు .డిసెంబర్ 14 సోమవారం తో శ్రీ శంకరవిజయం ఏడవ సర్గ ప్రత్యక్ష ప్రసారం పూర్తీ చేసి ,మళ్ళీ మాఘమాసం లో మిగిలిన సర్గలు పూర్తీ చేయాలని సంకల్పం . ఇది వరకే ప్రకటించినట్లు ఈ డిసెంబర్ 15 … Continue reading
సార్ధకమైన ఆదివారం
సార్ధకమైన ఆదివారం సాహితీ బంధువులకు శుభకామనలు .నిన్న 6-12- 20 కార్తీక బహుళ షష్ఠి ఆదివారం మా ఇంటి పెరటిలో ఉన్న ఉసిరి వృక్షం క్రింద ఉదయం 9గంటల నుండి 11 గంటల వరకు నేనూ మా అబ్బాయి మూర్తి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, దశ శాంతులు సామ్రాజ్య పట్టాభి షేకంతో తో సహా చేసి, శివ అస్టోత్తర శతనామపూజ, … Continue reading
కార్తీక బహుళ షష్ఠి 6-12-20ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టుక్రింద మహాన్యాసపూర్వక అభిషేకం,బిల్వదళపూజ ,శ్రీ సత్యనారాయణ వ్రతం, శ్రీ వేంకటేశ్వర దీపారాధన, బంధు మిత్రులతో కార్తీక వనభోజనం
కార్తీక బహుళ షష్ఠి 6-12-20ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టుక్రింద మహాన్యాసపూర్వక అభిషేకం,బిల్వదళపూజ ,శ్రీ సత్యనారాయణ వ్రతం, శ్రీ వేంకటేశ్వర దీపారాధన, బంధు మిత్రులతో కార్తీక వనభోజనం https://photos.google.com/share/AF1QipOZK-YDfb09Tj3Ha24fPGPzx-wteFFXqQVyhHoYQeh03mKScTC0jiKnhwB_CKacPg/photo/AF1QipNNT5-8YyueCmJLyByHk_hWH7iKVz81UjWvno6a?key=MTQyNU5lbjdTcUlJNmtUTWhaalRHOVB3ZlprRU1R
సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం !
సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం ! ప్రముఖసంస్కృతాంధ్రవిద్వత్కవి, మహామహోపాధ్యాయ శ్రీ దోర్బల విశ్వనాథశర్మ గారు అనారోగ్యంతో నిన్న రాత్రి 1.30 గంటలకు హైదరాబాదులో పరమపదించారు. వారి వయస్సు 90 సంవత్సరాలు. వీరు ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి సహోదరులు. 1931 లో అప్పటి మెదక్ … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక 1-12-20మూడవ మంగళవారం మహా శివ లింగ దీపాలంకరణ
శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక 1-12-20మూడవ మంగళవారం మహా శివ లింగ దీపాలంకరణ https://photos.google.com/share/AF1QipMjPo4iV-V7Xjicv9NQ28T6783BQSvk5VAIsjHEbMjpGXVTXUKI_ewdJmwdISsB8w?pli=1&key=N3ZBbUVjZVh5dkhtV1Jrci1NNTd3UDlZV1pYZ3hn
సాకర్ విజార్డ్ జోహార్
సాకర్ విజార్డ్ జోహార్ నీ చేతిలోఉన్నది మంత్రమా,యంత్రమా సాకర్ వీరా! గోల్స్ కొట్టటం నీకు ఉగ్గుబాలతో అబ్బిన విద్యా మహాశయా! సాకర్ శాసన కర్తా !పోస్ట్ పై నీ దాడి వ్యూహాత్మకం ప్రత్యర్ధి చిత్తస్థైర్య విధ్వంసనం కల్పితగోల్స్ నీ ప్రత్యేకతై మిరుమిట్లు గొల్పించి విజయం నీ ముందుంఛి ‘’ఎల్ పైబ్ దివోరో’’ను చేశాయ్ నిన్ను … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
బాణం
33ఏళ్ళక్రితం వత్సవాయి ,మంగళాపురం హైస్కూల్ హెడ్ మాస్టర్ గా నేను ఉన్నప్పుడు అటెండర్ గా పని చేసిన బాణం వెంకటేశ్వరరావు ,కుమారుడి పెండ్లి పిలుపు కోసం మాఇంట్లో
Posted in సమయం - సందర్భం
Leave a comment
కార్తీక మాసం మొదటి మంగళ వారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో హరిహరాత్మక దీపాలంకరణ
కార్తీక మాసం మొదటి మంగళ వారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో హరిహరాత్మక దీపాలంకరణ https://photos.google.com/share/AF1QipOTI_TDeOCBv72GTADzuQNPWZPh5WgQIUrkuJafLCOohXD3olgfpeNXlgGlOgadsw?pli=1&key=Y0wwOXhFVEhkZ1Yyd0NEUjdTaElmNDFDZVFCcTNR
ఇవాళ నరక చతుర్దశి నాడు” మాడున చమురు” ముచ్చట మనుమడు, మనుమరాలితో
ఇవాళ నరక చతుర్దశి నాడు” మాడున చమురు” ముచ్చట మనుమడు, మనుమరాలితో https://photos.google.com/share/AF1QipNv7UOmrkMXobfvHQzyygf5bsdV-X2Xe7SS589r5UPwP7WLEARczbfD39yL4-UjtQ/photo/AF1QipOZMhYApL8EQK7PJEf-v3hq-8OyXlVA76Rhu8UG?key=bGdYQ1Vmb1laWEJLNUxUa1ZhNDhVVlVFY25CWXJn
దీపావళి శుభాకాంక్షలు
దీపావళి శుభాకాంక్షలు సాహితీ బంధువులకు రేపు 13-11-20శుక్రవారం ధన త్రయోదశి శుభాకాంక్షలు త్రయోదశి రేపు సాయంత్రం 4గంటలవరకు ఉంది ఆతర్వాత చతుర్దశి వస్తుంది తెల్ల వారుజామున చతుర్దశి ఉన్నప్పుడే తలంటి పోసుకొంటారు కనుక తెల్లవారితే శనివారం … Continue reading
విశ్వ గాయకునికి విశిష్ట నివాళి
గాయకులలో కొందరు బహుళ ప్రజాదరణ పొందితే, అందులో కొందరు బహుముఖ ప్రజ్ఞను చాటితే ,వారిలో అరుదుగా అతికొద్దిమందిమాత్రమే ఫలప్రదమౌతారు .అలాంటి అరుదైన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం .కర్నాటక సంగీతం లో ఏమాత్రం ప్రవేశం లేనిస్థాయి నుంచి అత్యుత్తమ సంగీత గాయకుడుగా రూపు దాల్చాడు .సంగీత జ్యోతి కాంతులు విశ్వ వీధుల్లో ప్రజ్వరిల్ల జేశాడు .’’రాగాలన౦తాలు నీ వేయిరూపాలు … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
కార్తీక, మార్గశిర మాసాలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు
కార్తీక, మార్గశిర మాసాలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు సాహితీ బంధువులకు ఆధ్యాత్మిక భావుకులకు దీపావళి శుభాకాంక్షలు – 1-పరమ శివునికి ఇష్టమైన పవిత్ర కార్తీక మాస సందర్భంగా సరసభారతి ఫేస్ బుక్ ద్వారా 16-11-20 కార్తీక శుద్ధ పాడ్యమి సోమవారం ఉదయం 10గంటలనుండి –విజయనగర సామ్రాజ్య సంస్థాపనా చార్య , శ్రీ శ్రీ మాధవ … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
మా ఇంట్లో ఇవాళ 6-11-20 శుక్రవారం సాయంత్రం ” హాం రేడియో అధినేత ”సూరి శ్రీరామమూర్తి
మా ఇంట్లో ఇవాళ 6-11-20 శుక్రవారం సాయంత్రం ” హాం రేడియో అధినేత ”సూరి శ్రీరామమూర్తి
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి నవంబరు 1.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి నవంబరు1. దేవులపల్లి తన మొదటి రచన ‘కృష్ణపక్షం ‘, లోతన కవిత్వంలోని మెళుకువలు చెప్పడం కోసం బరంపురం నుంచి బళ్ళారి వరకూ ప్రచారం చేసారు, 1921 లో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. (పిఠాపురం స్కూల్లో జీతం 70 రూ., పెద్దాపురంలో 60 రూ.కాకినాడ మెక్లారన్ లో 50 రూ. … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
కచేరి వైరల్ సీన్ సితారా-1
కచేరి వైరల్ సీన్ సితారా-1 ‘’ఒరే భడవాకానా !పెళ్ళయి ఏడాదిన్నర అయింది .మీ ఆవిడ కడుపులో కాయ ఏమైనా కాయి౦చేది ఉందా లేదా .మునిమనవణ్ణి చూసిహరీ అందామని ఆగాను ‘’మనవడికి బామ్మ ఫోన్ ‘’నసపెట్ట కే బామ్మా .చూస్తావులే .’’మనవడు రిప్లై ‘’నీకూ మీతాతలాగే బద్ధకం ఎక్కువ .కచేరీ చేస్తున్నావా క్రమం తప్పకుండా .ఏమో … Continue reading
23-10-20 శుక్రవారం నవరాత్రి 7వ రోజు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ మహా లక్ష్మి అలంకరణ
23-10-20 శుక్రవారం నవరాత్రి 7వ రోజు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ మహా లక్ష్మి అలంకరణ https://photos.google.com/share/AF1QipOIuz4MTG9Ss5AoCAcoES2JU01-WXV6eDl6iyBH8W3sT_BTScDb1qQQIh6AlxgnoQ?pli=1&key=eWVUT1B3WURPN2dGVmliWHF5UjdmZ1o1TFdOZi1B

