Tag Archives: –లక్ష్మీ నాథ బెజ్బారువా

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-4(చివరి భాగం )           నాటక కర్త ‘’హాస్య నాటకం అంటే సామాజిక ధర్మ భ్రంశాలను వేళాకోళ౦ గా చిత్రించేది ‘’అని భావం .కానీ ,బెజ్బరూవా  సన్ని వేశ ప్రధానాలైన ప్రహసనాలే రాశాడు.నమూనా పాత్రలే కనిపిస్తాయి .బెన్ జాన్సన్ లాగ ‘’మానవుల దౌష్ట్యం తో కాకుండా తెలివి తేటలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-3                వ్యాసకర్త ఆత్మాశ్రయ వ్యాసాలలో సృజనాత్మక రచయితగా రాణించాడు బెజ్బరూవా .ఇవి లోకజ్ఞాతకు నిదర్శనాలు .’’హాస్యం సామాజికం ‘’అన్న బెర్గ్ సన్ మాట ఈయనకు వ్యక్తిగతమూ అయింది .భారంగా ఉన్న జీవితాన్ని హాస్యపు తునకలతో పైకి తేల్చాడు .1914-18కాలపు ఆంగ్ల అపహాస్యపు కవులకు తన సమకాలీన ఇంగ్లీష్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-2

అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా-2 అర్ధం చేసుకొనే తండ్రి ఉన్న మంచి గృహ వాతావారంలో బెజ్బారువా బాల్యం గడిచింది వైష్ణవసాహిత్యం ,సంస్కృతీ ,ఆంగ్ల సాహిత్యం ఉదార మానవతా వాదం అనే రెండు లోకాలలో పెరిగాడు .ఇంట్లో ఉన్న ధర్మ శాస్త్ర గ్రంథాలైన ‘’పుటులు’’చదివి ప్రభావితుడయ్యాడు .తండ్రి ‘’గురు చరిత్ర ‘’అనే కవి శంకర … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా

 అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా గొప్ప దేశభక్తుడు ,కవి ,నాటకకర్త, కథకుడు వ్యాస రచయిత.ఈయన జీవిత చరిత్రను అస్సామీ భాషలో అస్సామీ సాహిత్య చరిత్ర రాసిన ఆచార్య హేమ్ బారువా రచించగా ,శ్రీ ఆర్ ఎస్ సుదర్శనం తెలుగు అనువాదం చేయగా … Continue reading →

Posted in సమీక్ష | Tagged | Leave a comment