ఆంధ్రప్రదేశ్ కు పేరు పెట్టిన తెలంగాణా నాయకుడు శ్రీ పాగ పుల్లారెడ్డి
వీక్షకులు
- 1,137,808 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.22 వ భాగం.16.4.26.
- మహానటుడు సి.ఎస్.ఆర్. పూర్వ స్మృతులు.6 వ చివరి భాగం.16.4.26.
- శ్రీరామ కర్ణామృతం.18 వ భాగం.16.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.174 వ భాగం.16.4.26.
- మహానటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు 5 వ భాగం.15.4.26.
- శ్రీ రామ కర్ణామృతం.17 వ భాగం.15.4.26.
- శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.173 వ భాగం.15.4.26
- మహానటుడు సి. ఎస్. ఆర్ .పూర్వ స్మృతులు.4 వ భాగం.14.4.26
- శ్రీ రామ కర్ణామృతం.16 వ భాగం.14.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.172 వ భాగం.14.4.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,923)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు



ఈయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. వివరం రాసినందులకు థాంక్స్. కాకపోతే ఈయనంత వ్యాపారవేత్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ రోజుల్లో మనం చూస్తున్న రాజకీయ పార్టీల విలీనం అనే వాటికి చక్కగా ఓ రూపం ఇచ్చి దానిద్వారా ప్రతి ఫలాన్ని పొందిన మహానుభావులలో ప్రధముడు వీరు. అప్పట్లో నాకు ఊహ రానికాలం, కాకపోతే అంతో ఇంతో CPI అంటే అభిమానం ఉండేది. కానీ వీరి పార్టీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, వీరిది కూడా ఓ చిన్నపాటి పార్టీ అనుకుంటా. అంతగా గుర్తు లేదు కానీ CPIలో వీరి పార్టీ విలీనం అయ్యి మావైపు వీరు చాలా భూములు బినామీ పేర్లతో కొనుక్కుని వారి సంతానానికి ఇచ్చారని అప్పట్లో వీరిపై ఓ అపవాదు.
LikeLike