వీక్షకులు
- 1,107,436 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: నాదారి తీరు
నాదారి తీరు -115 బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం
నాదారి తీరు -115 బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం అడ్డాడ హయ్యర్ సెకండరీ లో పనిచేసి ఇక్కడి విద్యార్ధుల అభ్యున్నతికై అవిరళ కృషి చేసి ,ఇంగ్లీష్ లో ఎం .ఏ .చేసి ఇంగ్లీష్ లెక్చరర్ గా సేవలందించి రిటైరై నూజివీడు కేంద్రంగా లెక్కలేనన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించి’’మహాత్ములు నడచిన బాటలో ‘’అనే ఆత్మకథ ను వినమ్రంగా రచించిన … Continue reading
నాదారి తీరు -114 బాలబందు ను సత్కరించ లేక పోయాం
నాదారి తీరు -114 బాలబందు ను సత్కరించ లేక పోయాం తెలుగులో బాలసాహిత్యం రాసిన వారు బహు అరుదుగా ఉన్నారు .శ్రీ చింతా దీక్షితులుగారు బాలసాహిత్యం లో అపూర్వ సృష్టి చేశారు .’’లక్కపిడతలు ‘’మొదలైన ఆయన రచనలు బాగా వ్యాప్తి చెందాయి .ఆ తర్వాత తరం లో బాలబందు శ్రీ బి వి నరసింహారావు ,బాలసాహిత్య … Continue reading
నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2
నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2 విద్యార్ధుల ప్రతిభకు పట్టాభి షేకం ఇక్కడున్నది అందరూ వెనుకబడిన తరగతుల విద్యార్ధులే .తెలుగులో తప్పులు లేకుండా ఒక్క వాక్యం కూడా చదవలేని వారే .అయితే మట్టి లో మాణిక్యాలు దొరకవా వెతికితే ?అని పించింది .ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఉండదని … Continue reading
నాదారి తీరు -110 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1
నాదారి తీరు -110 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1 త్రాగు నీరు సరఫరా ఖచ్చితంగా సంవత్సర వారీగా ఏమేమి నేను చేశానో నేను చెప్పలేను.కాని చేసినవి గుర్తున్నవీ గుది గుచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను .ముందుగా అక్కడ రక్షిత నీటి సరఫరా లేదు .ఉన్నది ఒకే ఒక బావి … Continue reading
నాదారి తీరు 97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర ఎన్నికలు వగైరా
— నాదారి తీరు 97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర ఎన్నికలు వగైరా చిలుకూరి వారి గూడెం దగ్గర చండ్రగూడెం లో మల్లె తోటలు ఉండేవి .ఉయ్యూరు వెళ్ళేటప్పుడు కొని తీసుకు వెళ్ళేవాడిని .చాలా సువాసనతో ఉండేవి .ఇక్కడే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ,దానికి అనుబంధంగా మంచినీటి కేంద్రం ఉన్నాయి .వాహన దారులకు బాట సారులకు అక్కడి బావిలోని … Continue reading
నాదారి తీరు -19 రాష్ట్ర పతి ఎన్నికల కోలాహలం
నాదారి తీరు -19 రాష్ట్ర పతి ఎన్నికల కోలాహలం కాంగ్రెస్ తరఫున నీలం సంజీవ రెడ్డి ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించింది ప్రధాని ఇందిరా నాయకత్వం లో .ఇది ఆనాటి సిండికేట్ గా పేరొందిన కామరాజ నాడార్ ,అతుల్య ఘోష్ ,ఎస్.కే.పాటిల్ ,నిజలింగప్పల నిర్ణయమే కాని తన నిర్ణయం కాదని కొద్ది రోజులకే ఇందిరప్లేట్ ఫిరాయించింది … Continue reading

