Tag Archives: విశ్వనాధ

విశ్వ నాధీయం

విశ్వ నాధీయం ‘’తెలుగుకవులది ఒకదారి ,విశ్వనాధది వేరొక దారి ‘’అని ఎర్రద్దాలు పెట్టుకున్నవారన్నమాట .ఆయన ఏది రాసినా మానవ జీవితోద్ధరణకే ,ఉత్తమ మానవతకే రాశాడని ఎందరో ఎలుగెత్తి చెప్పారు ఆయనా అప్పుడప్పుడు చెప్పుకొన్నాడు .ఆయన ద్రుష్టి నిజంగానే వేరు ఆయనది  అందరూ నడిచే బాటకాదు. అందరి చూపులాంటి చూపుకాదు  .అందుకే విలక్షణంగా కనిపిస్తాడు .లోచూపున్నవాడు .పైమెరుగులకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ చేసిన విశ్వ సాహిత్యాధ్యయనం

తెలుగు వాడైన విశ్వనాధ చాందసుడని  ఆయన రాసినకొద్దీ వేదకాలం మరీ వెనక్కి పోయిందని ఎక్కిరించారు .ఆయనకు ప్రపంచ సాహిత్యం, అందులోని మార్పులు కవితోద్యమాలు ప్రక్రియా వైవిధ్యం ఏమీ తెలియవని అన్నారు .ఈ అన్నవారందరికంటే ఆయనే ఎక్కువగా విశ్వ సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవలోడనం చేసుకొన్నట్లు కనిపిస్తుంది .ఆయనకే సాహిత్యమూ ‘’అంటరానిది కాదు ‘’.వాటిలో ఉత్కృష్ట భావనలుంటే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ రాయాలనుకొని రాయని రచనలు

విశ్వనాధ రాయాలనుకొని  రాయని రచనలు ‘’మా అన్న గారు వ్రాసినాన్ని కావ్యాలు రాసి ,వ్రాసినాన్ని కావ్యాలు రాయకుండా వదిలేశాడు ‘’అని విశ్వనాధవారి తమ్ముడు శ్రీ వెంకటేశ్వర్లు గారు రాశారు .దీన్ని బట్టి విశ్వనాధ మనసులో ఎన్నో రచనలు గర్భస్తంగా నే ఉండిపోయాయని పురుడు పోసుకోలేదని తెలుస్తోంది .కొన్నిటికి పేర్లు కూడా పెట్టి ప్లాట్ తయారు చేసు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ సోదరులు కర్త ,కర్మ క్రియలు

విశ్వనాధ సోదరులు కర్త ,కర్మ క్రియలు విశ్వనాధ సత్యనారాయణ ,పెద్ద తమ్ముడు వెంకటేశ్వర్లు చిన్న తమ్ముడు రామ మూర్తి త్రయాన్ని బండరుజనం ‘’కర్తా కర్మా క్రియ ‘’అనేవారట .మొదటి ఇద్దర్నీ రామ లక్ష్మణులనేవారు .వారి అనుబంధం అంత గొప్పగా గాఢం గా ఉండేది విశ్వనాధ వ్యాసునికి వ్రాయసగాడైన గణపతి వెంకటేశ్వర్లు .ఇది మరీ దగ్గర సంబంధం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ కొంటె కోణంగి

విశ్వనాధ కొంటె కోణంగి రెండు అనటం ,పది పడటం విశ్వనాధకు చిన్నప్పటి నుంచి ఉంది .’’కర్రపుల్లలా ఉన్నా ,మనసులో చచ్చేంత అహంకారం ఉండేది ‘’అని ఆయనేచేప్పుకొన్నాడు .ఎవరికీ అపకారం మాత్రం చేయలేదు ఉపకారమే చేశాడు జీవితాంతం .సద్యస్పురణ వల్లవిరోదులేర్పడ్డారు .బాల్యం లో అంగ రక్షకులు లేకుండా కాలు కదిపేవాడు కాదు.ఈయన పుస్తకాలూ ,అన్నం గిన్నా వాళ్ళే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ మెత్తని యెద

విశ్వనాధ మెత్తని యెద ‘’తన యెద ఎల్ల మెత్తన ,కృత ప్రతి పద్యము నంతకంటె మె-త్తన,తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి మెత్తన ‘’ అని తన గురువు చెళ్ళపిళ్ళ వారి మెత్తని హృదయాన్నిమెత్త మెత్తగా  ఆవిష్కరించాడు విశ్వనాధ  .విశ్వనాధ దీనికేమీ తీసిపోయిన వాడు కాదు .గురువును మించిన శిష్యుడు .ఈయన యెద అంతకంటే మరింత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ వర్షం కురిపించగలడా !

విశ్వనాధ వర్షం కురిపించగలడా ! ఎస్ .కురిపించగలడు .అనే ప్రత్యక్ష సాక్షులు చెప్పారు .ఆవివరాలు తెలుసుకొందాం .విశ్వనాధ నిగ్రహానుగ్రహ సమర్ధులు .ఒక సారి తోటి తెలుగు లెక్చరర్  డా.ధూళిపాళ శ్రీరామ మూర్తి గారు తోడురాగా గుంటూరుజిల్లా వేటపాలేమో ,మున్నంగో  ఆ గ్రామస్తుల అభ్యర్ధనపై వెళ్లారట .అప్పటికే కల్పవృక్ష రచనలో మునిగి ఉన్నారు .ఆ ఊరివారు ‘’రామాయణం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ కల్ప వృక్ష వైశిష్ట్యం

           విశ్వనాధ కల్ప వృక్ష వైశిష్ట్యం          ‘’  సహృదయ చక్రం ‘’పేర ఆచార్య కోవెల సుప్రసన్న గారు వెలువ రించిన విషయాలే క్రోడీకరించి మీ ముందుఉంచుతున్నాను .తన రామాయణానికి జాతీయ చైతన్య స్రవంతి వాహిక గా తీర్చి దిద్దాలనే తపన ఉన్న వాడు విశ్వనాధ .వాల్మీకి అంటే అమిత భక్తీ విశ్వనాధకు .అందుకే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment