Tag Archives: శతకం

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం  వాగ్గేయ కారులుయడ్ల రామ దాసుగారి శిష్యుడు కంటా అప్పలదాసు గారు  శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం రాసి గురువుగారితో పరిష్కరింప జేసుకొని ,కాకినాడ శ్రీ సావిత్రీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించారు వెల. బేడ అంటే రెండు అణాలు.  పీఠిక లో కవిగారు ‘’విజయనగర వాసి శ్రీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రనరసింహ శతకం

ఉగ్రనరసింహ శతకం మార్కాపురం తాలూకా ఉమ్మడి వర ఉగ్ర నరసింహ స్వామి పై ఉగ్రనరసింహ శతకం ,దండకం ,పంచ రత్నాలు,సీసమాలికా  సభక్తికంగా శ్రీ భాస్కరుని వీర రాఘవరావు గారు రచించి నెల్లూరు ప్రభాత ముద్రణాలయం లో ముద్రించి ప్రచురించారు. వెల –కేవలం పావలా .ముద్రణ జరిగిన సంవత్సరం లేదు .   కందా శతకం ఇది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం అమ్మన బ్రోలు చెన్న కేశవ శతకాన్ని శ్రీ నాగినేని వెంకట కవి గారు 1914 మార్చి 10న రచించి 1914లో దుగ్గిరాలలోని ప్రబోదినీ ముద్రాక్షర శాలలో వ.నిరంజన శాస్త్రి గారి చే ముద్రింపబడింది .వెల కేవలం పావలా .’’అమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’అనేది శతకం మకుటం .కవి అమ్మనబ్రోలు వాస్తవ్యుడు ,కమ్మవారు .ప్రకాశం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పొడుపు కథల శ్రీ గానలోల శతకం

పొడుపు కథల శ్రీ గానలోల శతకం శ్రీ పుట్రేవువెంకట సుబ్బారాయ మంత్రి గారి ద్వితీయ పుత్రుడు శ్రీ నాగ భూషణ కవి రాసిన శ్రీ గానలోల శతకం ఏలూరు రామా అండ్ కో వారు 1914లో ప్రచురించారు .వెల ఒక అణా.   శతకాన్ని వినాయకుని స్తుతి తో ‘’తండ్రికంటే గొప్పతనమున మున్ముందు –పూజనముల నందు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తేటగీతి వీరభద్రేశ్వర శతకం

తేటగీతి వీరభద్రేశ్వర శతకంపగోజి కొప్పర్రు పద్య శతకకవి ,కడిమెళ్ళ వారి పుష్కల ఆశీస్సులున్న మధురకవి ,పండితుడు ,సరసభారతికి ఆప్తుడు ,మిత్రుడు శ్రీ మంకు శ్రీను తాజాగా ‘’రాసిన వీర భద్ర శతకాన్నే నేను ‘’తేట గీతి వీరభద్ర శతకం’’ అన్నాను అంతే .శివ కుటుంబం లోని వారిపై ఇప్పటికే రామలింగేశ్వర శతకం , రాజరాజేశ్వరిత్రిశతి వినాయక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం )

శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం ) గర్త పురి అనే  గుంటూరులో వెలసిన శ్రీ గురునాదేశ్వరస్వామిని అర్చించి మృకండ సూతి మృత్యువును జయించాడు ,భస్మాసురిని కోరిక తీర్చాడు స్వామి .యోగి హృదయ నివాసి .నమ్మినవారికి కస్టాలు రావు .ఆయన ‘’జగతీ బంధుడు హీళీ కన్నోకటియై ,చంద్రుండు వేరొక్క క –న్నుగబోల్పారి ,హుతాశానుండు ను నొక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గురు నాథేశ్వర శతకం

శ్రీ గురు నాథేశ్వర శతకం శ్రీ గురు నా్పాథేశ్వర శతకం ను శ్రీమదాంధ్ర విద్యా వాచస్పతి ,సాహిత్య సరస్వతి ,శతావధాని శ్రీ దోమా వెంకటస్వామి గుప్త గారు రచించారు .దీన్ని గుంటూరు వాసి శ్రీ ఉప్పుటూరి  వెంకట పున్నయ్య గారి ప్రోత్సాహంతో 1925లో గుంటూరు లో ముద్రి౦చారు  .కీర్తి శేషులు శ్రీ ఉప్పుటూరి గురు నాదము … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ముఖలింగేశ్వరశతకం -2(చివరి భాగం )

శ్రీ ముఖలింగేశ్వరశతకం -2(చివరి భాగం ) మొదటిపద్యం –‘’శ్రీ కంఠ రజిత గిరినివాస విశ్వేశ –లోక రక్షక దేవశోకనాశ-మందరాచలదీర మహిత దివ్యప్రభా –ఫాలలోచన కోటి భాను తేజ –సోమ సూర్యాగ్ని సుశోభిత నేత్ర ని-గమగోచర శశా౦క ఖండ మకుట –హిమశైల జాదిప హేమాద్రి ధన్విత్రి-పురనాశన త్రిశూలి భుజగ హార-భక్త జన రక్షనిఖిలసంపత్సమేత-పూత చారిత్ర మమ్మిల బ్రోవుమయ్య … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కాశీ’’వారి వేంకటేశ్వర శతకం

  కాశీ’’వారి వేంకటేశ్వర శతకం శ్రీ కాశిరాజు లక్ష్మీ నారాయణ రచించి ,పోరంకి భద్ర గిరి-ధ్రువ కోకిల బృందం 2020 జనవరి లో ప్రచురించి  నాకు ఆత్మీయంగా పంపిన శ్రీ వేంకటేశ్వర శతకం ఇవాళ మహా శివ రాత్రి పర్వదినాన అందటం ,ఉదయం 11-30వరకు పూజాదికాలు ,మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,బిల్వార్చనాదులతో సరిపోవటం  భోజనం చేసి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment