వీక్షకులు
- 1,134,232 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.
- మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.
- నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
- నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస’, ‘కళాప్రపూర్ణ’ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,907)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
ఇందర్ మల్హోత్రా మనో వేదన -చరిత్రలో నెహ్రు
చరిత్రలో నెహ్రూ – ఇందర్ మల్హోత్రా జవహర్‌లాల్ నెహ్రూని అభిమానించని వారు వుంటారా? ఉంటారని గత కొన్ని దశాబ్దాలుగా చోటుచేసుకొంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నెహ్రూ వ్యక్తిత్వం, విధానాలపై అడ్డూ, అదుపూ లేని విమర్శలు ఇప్పుడు పరాకాష్ఠ నందుకొంటున్నాయి. యావజ్జీవితమూ దేశ సేవకు అంకితం చేసిన ఆ మహోన్నతుడితో పోల్చదగిన వారు అరుదు. జీవితకాలంలో ఆబాలగోపాలంచే … Continue reading
ఎవరూ ఎవరికీ పోటీకాదు – ఎనభై ఏళ్ళ గాన కోకిల సుశీల
ఎవరూ ఎవరికీ పోటీకాదు స్వరబద్ధమైన సంగీతంలోని నాద సౌందర్యమే శ్రావ్యత. నాద శ్రావ్యతకు పాములు కూడా తలలు ఆడిస్తాయని చెబుతారు పెద్దలు. అట్లా, చెవుల్లో అమృతపు చుక్కలు పడ్డట్టుగా గానం చేయగలిగిన గాయని పులిపాక సుశీల. తన తీయని గానంతో కొన్ని తరాల తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సుమధుర గాయనీమణి. 60 ఏళ్లుగా పాడుతున్నా, వన్నె … Continue reading
అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి
అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి కష్టాలకు కుంగిపోలేదామె. ఊరంతా అప్పులే అయినా ఏనాడూ ధైర్యం వీడలేదు. ఎన్నోచోట్ల చిన్నాచితక ఉద్యోగాలు చేసినా అవి ఆమె కుటుంబం కడుపునింపలేదు. దీంతో ఆటోడ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె జ్ఞానాపురం నివాసి సిరిపురపు నర్సలక్ష్మి. ‘నువ్వు ఆటో నడుపుతావా..’ అంటూ కొందరు హేళన చేశారామెను. మరికొందరు ‘నీవల్ల కాదం’టూ … Continue reading
ఆదివారం హైదరాబాద్ లో మా అక్క బావ శ్రీమతి వేలురి దుర్గ శ్రీ వివేకానంద్ ల మరియు తిరుమలగిరిలో మా కజిన్ శ్రీమతి/ శ్రీ చెరుకుపల్లి రామ చంద్ర మూర్తి గారాల కుటుంబాల తో మేము
9/11/14 ఆదివారం హైదరాబాద్ బోవేన్పల్లీ లో మా అక్క బావ శ్రీమతి వేలురి దుర్గ శ్రీ వివేకానంద్ ల మరియు తిరుమలగిరిలో మా కజిన్ శ్రీమతి చెరుకుపల్లి సరదా , బావ గారు శ్రీ రామ చంద్ర మూర్తి గారాల కుటుంబాల తో మేము
వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు
వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు నికొనార్ పారా కవితలు నిర్మొహమాటంగా మాటాడతాయి. ఖచ్చితమైన అభివ్యక్తి వాటిల్లో కనిపిస్తుంది. భౌతిక శాస్త్రపు గణిత సిద్ధాంతాల్ని పోలి ఉంటాయి. తన చుట్టూ ఉండే వాటినే కవిత్వం చేశారు పారా. సాధారణ భాష నుంచి, స్వీయపోరాటాలు, అనుభవాలు, తననితాను ప్రశ్నించుకునే తాత్వికత వరకూ పారా కవిత్వం కొనసాగుతుంది. … Continue reading
సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు
సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు ఆంధ్ర సాహిత్యాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన కవివరేణ్యుడు దువ్వూరి రామిరెడ్డి. ఆయన 120వ జయంతి నేడు. 1895లో నెల్లూరుజిల్లా గూడూరులో దువ్వూరి సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు రామిరెడ్డి జన్మించారు. భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్య్రం, జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్న రోజులవి. … Continue reading
కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్ కె.ఆర్. చౌదరి
కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్ కె.ఆర్. చౌదరి మాలాంటి వారికి నేడు వామపక్ష పార్టీలు ఉన్న స్థితిని చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. అనేక ఆకర్షణీయ పథకాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి పాలకవర్గ పార్టీలు పోటీలు పడి చేస్తున్న రాజకీయ జూద క్రీడ నుంచి ప్రజల్ని కాపాడవలసిన వామపక్ష పార్టీలు ఎవరికి వారే … Continue reading
నాన్న సంపాదించినదంతా మాకోసమే ఖర్చు పెట్టారు- ఏవీఎస్ తనయుడు ప్రదీప్
నాన్న సంపాదించినదంతా మాకోసమే ఖర్చు పెట్టారు- ఏవీఎస్ తనయుడు ప్రదీప్ తెలుగులో అతి తక్కువ కాలంలో చక్కని గుర్తింపు తెచ్చుకొన్న హాస్యనటుడు ఏవీఎస్. నటుడుగానే కాదు దర్శకునిగా కూడా ఆయన తన ప్రతిభ చూపారు. ఇతరులకంటే బిన్నంగా ఉండాలనే మనస్తత్వం ఆయనతో ఎన్నో పనులు చేయించింది. పరిశ్రమలో చక్కని రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి … Continue reading
ఆఖరి చూపుల ఆత్మబంధువు -శ్రీ బాషా
ఆఖరి చూపుల ఆత్మబంధువు శ్మశానానికి వెళ్లిన విక్రమార్కునిలాగే భుజం మీద శవాన్ని వేసుకుని కథ చెప్పడం మొదలుపెడతాడు చాంద్‌బాషా. ఒక్కో మృతదేహానిది ఒక్కో కథ. అవన్నీ తెలంగాణలో పుట్టి అరబ్బుదేశపు ఎడారుల్లో ముగిసిన కన్నీటి కథలు. దిక్కులేని దేశాల్లో అనాధలుగా పడున్న మృతదేహాలను.. వాళ్ల కుటుంబీకులకు అప్పగించేందుకు పెద్ద పోరాటమే చేస్తున్నాడీ బాషా. ఆ విధంగా … Continue reading
జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి
జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి జీవితంలో ఎదురయ్యే అశాంతిని పారద్రోలి, ప్రశాంతతతో జీవించే మార్గాన్ని చూపించేది ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’. సుదర్శన క్రియ ద్వారా ఇటు ఆరోగ్యాన్ని, అటు ఆధ్యాత్మిక సాంత్వనను పొందవచ్చంటారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ‘నవ్య నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు… మత … Continue reading
కర్మయోగం అంటే -శ్రీ కె అరవింద రావు –
కర్మయోగం అంటే గత రెండు వ్యాసాల్లో కర్మ, దాని ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడం అనే వాటి నేపథ్యం తెలుసుకున్నాం. ప్రస్తుతం కర్మయోగం గురించి తెలుసుకుందాం. ఫలితంపై కోరికలేకుండా పనిచేయడానికి (నిష్కామకర్మకు) భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం. గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం. నిజానికి యోగమంటే … Continue reading
అనుష్క లేని ‘రుద్రమదేవి’ని ఊహించలేం -గుణశేఖర్
అనుష్క లేని ‘రుద్రమదేవి’ని ఊహించలేం -గుణశేఖర్ గతేడాది అనుష్క పుట్టినరోజు సందర్భంగా కాకతీయ సామ్రాజ్యపు వీరనారి గెటప్ ఇదంటూ ‘రుద్రమదేవి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్. ఈ ఏడాది కూడా అనుష్క బర్త్‌డే గిప్ట్‌గా మరో పోస్టర్ విడుదల చేశారు. మొదటి పోస్టర్ రుద్రమదేవి రాజసాన్ని తెలియజేస్తే, రెండవ పోస్టర్ ఆమెలోని … Continue reading
కార్తీక పూర్ణిమ విశేషాలు
కార్తీక పూర్ణిమ విశేషాలు కార్తీక పౌర్ణమిని ‘’త్రిపుర పౌర్ణమి’’ అని ,’’దేవ దీపావళి ‘’అనీ పిలుస్తారు .తారకాసురిడి ముగ్గురుకోడుకులు త్రిపురాసురులని పిలువ బడతారు .పరమ శివుడు కార్తీక పున్నమి నాడు త్రిపురాసుర వధ చేశాడు .కనుక త్రిపుర పౌర్ణమి అనే పేరొచ్చింది .త్రిపురాసురులు లోక కంటకులై ఆకాశం లో త్రిపురాలను నిర్మిచారు .వారినీ,వారి పురాలను ఒకే … Continue reading
కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?
కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి? ప్రతివాళ్లు ఇళ్లలో కార్తీకపౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యథార్థంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం … Continue reading
విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు – కాసుల ప్రతాపరెడ్డి, 9848956375
విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు ప్రముఖ కథా రచయిత ఎన్‌కె రామారావు నల్లగొండలో 16 అక్టోబర్ 2014న మరణించారనే వార్త ఓ వెలితిని కలిగించింది. అప్పటికి ఆయనకు 69 ఏళ్ళు. ఆ వార్తతో విషాదం కలగడం కన్నా హృదయంలో వెలితి ఏర్పడటం భరించడానికి కాస్త కష్టమే అయింది. ఓ సాహితీవేత్త సహృదయుడు కూడా అయితే ఎలా … Continue reading
అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా? – సన్నిధానం నరసింహశర్మ 9292055531
— అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా? ఉత్తమ వారసత్వం కొనసాగింపు లేదా పునర్వ్యవస్థీకరణ కోరుకోవడంలో తప్పులేదు. నలందాలో భారతదేశానికి అమందానందాన్ని చేకూర్చి ఖ్యాతి పెంచిన విశ్వవిద్యాలయం ఇప్పుడుండదు. గోడలో, శిథిలాలో, చరిత్ర శేష శకలాలో వుండడం సహజం. ఆ స్థానంలో జపాను వారు స్ఫూర్తి నిర్మాణానికి తలపెట్టడం ఆనందం. కడపలో సి.పి.బ్రౌను బంగళా శిథిల దశలో … Continue reading
మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా?
మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా? చుట్టూ ఉన్న సమాజపు చిన్నచూపు.. రౌడీమూకల లైంగిక వేధింపులు.. ఖాకీల క్రూరత్వం.. వెరసి ‘హిజ్రాల’కు మనిషిగా గుర్తింపే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తామూ మనుషులమేనని ధైర్యంగా గళం విప్పారు తమిళనాడుకు చెందిన ఎ.రేవతి. అందులో భాగంగా ఒక హిజ్రాగా తన జీవితాన్ని ఆమె అక్షరీకరించడం అరుదైన విషయం. ఆమె రాసిన ఆ … Continue reading
మహానాయకుడు –సర్దార్ పటేల్
మహానాయకుడు ‘ఉక్కు మనిషి’ అనగానే భారతీయులందరికీ వల్లభ్‌భాయ్ పటేల్ గుర్తుకొస్తారు. ఆయన అత్యంత సాహసవంతుడైన రాజకీయ యోధుడు. నిజాం దుష్టపాలన రజాకార్ల దౌర్జన్యాల నుంచి హైదరాబాద్ రాష్ర్టానికి విముక్తి కలిగించినవారు పటేల్. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను ధైర్యంగా చాకచక్యంతో అణచివేశారు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు సైనిక చర్యతో … Continue reading
శ్వేతను మళ్లీ బతకనివ్వండి.
శ్వేతను మళ్లీ బతకనివ్వండి. ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్, తెలుగులో ప్రముఖ హీరోయిన్ అయిన శ్వేతబసు ప్రసాద్.. ఊహించని పరిస్థితుల్లో వ్యభిచారం కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆమెను విచారించిన కోర్టు.. ప్రజ్వల రెస్క్యూ హోమ్‌కు పంపింది. కోర్టు విధించిన సమయాన్ని పూర్తి చేసుకుని ఈ మధ్యనే ముంబయికి వెళ్లిపోయింది శ్వేత. ప్రజ్వలహోంలో ఉన్నప్పుడు … Continue reading
నదికి వందనం -చాగంటి
నదికి వందనం కార్తిక మాసంలో నదీస్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తికంలో నదీస్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నపుడు మీరొక మాట గుర్తు పెట్టుకోవాలి. కార్తిక మాసంలో నదీస్నానం చేయడమంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్లకూడదు. నేను వేదంలో నుంచి చెపుతున్నాను. నేను కాకినాడ … Continue reading
స్వర్గం – మోక్షం – డాక్టర్ కె. అరవిందరావు
స్వర్గం – మోక్షం – డాక్టర్ కె. అరవిందరావు కర్మయోగం గూర్చి మరికొంత తెలుసుకోవడానికి ముందు స్వర్గం, మోక్షం అనే పదాల గూర్చి తెలుసుకోవాలి. ఈ పదాలు మనం రోజూ వాడేవే కానీ, కొంత వేదాంతపరిచయం ఉంటేనే ఈ రెంటికీ తేడా తెలుస్తుంది. స్వర్గం గురించి అన్ని మతాలూ చెబుతాయి. మోక్షం అనే పదం కేవలం … Continue reading
మధురగాయిని ఏం ఎస్ సుబ్బలక్ష్మి మంచిమనసు – భమిడి పాటి సుందరిగారి హితోపదేశాలు – రామకృష్ణ ప్రభ -నవంబర్
భమిడి పాటి సుందరిగారి హితోపదేశాలు –
