Daily Archives: June 29, 2011

ఇది ఆంధ్రజ్యోతి లో వచ్చిన కాలమ్ .

జయశంకర్ గారు ఉర్దూ భాష గురించి అది ఒక సంపన్నమైన భాష అని, మధురమైన భారతీయ భాష అని, దేశంలో మాట్లాడే భాషలన్నీ హిందువుల భాషలని, ఉర్దూ కూడా భారతదేశంలో పుట్టి, విస్తరించి అనేక భారతీయ భాషలను ప్రభావితం చేసి,  వాటితో ప్రభావితమైన భాష అని తెలియ చేసారు.

Posted in సేకరణలు | 4 Comments

మా కాశీ -మజిలీ- కధ

సాహితీ బంధువులకు శుభ కామనలు    .మేమిద్దరం ,మా బావ మరిది కుటుంబం తో ఈ నెల 21 నుంచి కాశి ప్రయాగ యాత్రలు చేసి 25 కు హైదరాబాద్ కు తిరిగి వచ్చాము .ముందు ప్రయాగ చేరి త్రివేణి సంగమ పవిత్ర పుష్కర స్నానం చేసి అక్కడి బడే హనుమాన్ వేణి మాధవ్ స్వామి వార్ల దర్శన౦ చేసి ,నెహ్రు గారి ఆనంద మహల్ చూసి భరద్వాజ మహర్షి ఆశ్రమం చూసి ఆనందం పొందాము. తిధుల ప్రకారం 22 జ్యేష్ట బహుళ సప్తమి    నాపుట్టిన రోజూ .ఆ వేడుకను సంగమ స్నానం తర్వాత సంగమ స్థానం లో పడవ  మీద జరుపుకున్నాము .ఉయ్యూరునుంచి … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment