వీక్షకులు
- 1,107,543 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
-
Join 129 other subscribers
పాత బంగారం
Top Posts & Pages
- ఊసుల్లో ఉయ్యూరు --16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3
- నీలంరాజు జీవితంలో..
- గణిత అష్టావధానం
- శ్రీరామ చంద్రునికి ఇష్టమైన హేమంత ఋతువు
- యజుర్వేద సంధ్యావందనం -
- చేమ కూర కవి విజయ విలాసం
- దశోప నిషత్ సారం --2
- మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18
- కిరాతార్జునీయం
- ’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11
Pages
రాతలు
- elections
- india
- inspiration
- poetry
- politics
- spirituality
- telangana
- telugu
- అమెరికాలో
- ఆధునిక ప్రపంచ నిర్మాతలు
- ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు
- ఆలయాలు
- ఆహితాగ్నులు
- ఉగాది
- ఉయ్యూరు
- కరోనా
- కవితలు
- కవులు
- కాశీ ఖండం
- కిరాతార్జునీయం
- కెమోటాలజి పిత
- గీర్వాణం
- గీర్వాణం -2
- గీర్వాణం -3
- గీర్వాణం–4
- గీర్వాణ౦ -4
- గొల్ల పూడి
- గౌతమీ మహాత్మ్యం
- గౌతమీ మాహాత్మ్యం
- చరిత్ర కెక్కని చరితార్ధులు
- చరిత్ర –సాహిత్యం
- జ్ఞానదుడు మహర్షి నారదుడు
- దైవ చిత్తం
- ద్విప్లేట్స్
- నమో నమో నటరాజ
- నవ రాత్రి యాత్ర
- నా దారి తీరు
- పుణ్యక్షేత్రాలు
- పుష్కరాలు
- పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు
- ప్రపంచ దేశాల సారస్వతం
- ప్రపంచ దేశాలసారస్వతం
- బందా
- బక దాల్భ్యుడు
- బ్రాహ్మణాలు
- భారతం
- మతాలు –మతాచార్యులు
- మనకు తెలియని మహాయోగులు
- మనమరపు
- మన మరుపు
- మనమరుపు
- మన శాస్త్రజ్ఞులు
- మహా భక్త శిఖామణులు
- రచనలు
- రచయితలు
- రాయల సీమ
- వార్తాపత్రిక
- వార్తా పత్రికలో
- విహంగ
- వీక్లీ అమెరికా
- వేమన
- వ్యాఖ్యాన చక్రవర్తి
- శతకం
- శ్రీని వాస శాస్త్రి
- సరదాగా కాసేపు
- సరసభారతి
- సిద్ధ యోగి పుంగవులు
- సినిమా
- సుందర కాండ
- సేకరణలు
- సైన్స్
- సౌందర్య లహరి
- హంపీ నుంచి హరప్పాదాకా
- హాస్యం
- హాస్యానందం
ముఖపుస్తకం
Milestones
The Big DayJanuary 7, 2015The big day is here.Posts I Like
Sarasabharati
https://www.youtube.com/channel/UCCB-Z-3t-3SxVy1G_BcwS6w




చదువుతుంటే ఒక్కసారి ఒళ్ళు పులకరించింది. ఎన్నెన్ని విషయాలు అంతకుముందు విన్నవి, వాటిలోకొన్ని విషయాలకి లంకెలు కలుస్తూ… అరుణగారూ, మీ ఈ వ్యాసం చాలా పదిలంగా దాచుకోవలసిన కొన్ని చారిత్రక విషయాలను విశదీకరించింది. మా నాన్నగారు ఒకసారి విశాఖపట్టణం కలెక్టరు విశాఖలోని వ్యాపారులు నిత్యావసర వస్తువుల్ని అధికధరలకు అమ్ముతుంటే, వాళ్ళకి ఎన్ని హెచ్చరికలు చేసినా వినకపోవడంతో, “ఒకే ఒక గంటసేపు” ప్రజలకి “లూటీ” చేసుకుందికి అనుమతి ఇచ్చేరని చెప్పగా విన్నాను. ( అంతే కాదు అందులో మహాబలవంతుడైన మా పెదనాన్నగారు ఒక బస్తా బియ్యపుమూటని అలవోకగా మోసుకుని తెచ్చేసేరని కథగా చెబుతుండేవారు… వాళ్ళప్పుడు కనకమహలక్ష్మి గుడిదగ్గర ఉండేవారట…). అది ధృవపరుచుకుందికి ఇంకెవరూ దొరకలేదు. మీరు ఆ విషయాన్ని దయయుంచి లలితాంబగారిని కనుక్కోగలరా?
ఇంత చక్కని విషయసేకరణతో వ్యాసాన్ని అందించినందుకు అభినందనలు.
NS Murty
LikeLike