వీక్షకులు
- 1,107,616 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: May 22, 2012
కొత్త లోకం కొత్త భాషల సృష్టి కర్త టోల్కీన్
కొత్త లోకం కొత్త భాషల సృష్టి కర్త టోల్కీన్ ది హాబిట్ ,ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే రెండు రచనల తో ప్రపంచం లో లక్షలాది మందిని ని ఆకర్షించిన బ్రిటీష రచయిత ,ఇంగ్లీష ప్రోఫెస్సర్ ,భాషా ధ్యన వేత్త , కవి జే.ఆర్.ఆర్.టో ల్కిన్ .జర్మన్ భాష లో ఆయన పేరు కు అర్ధం –తెలివి తక్కువ … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్
మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్ ఆయనరెండవ ప్రపంచ యుద్ధం లో నాజీ ల యుద్ధ రహస్యాలను చేధించి ప్రపంచాన్ని కాపాడాడు .ఈ నాటి కంప్యూటర్ కు బీజాలు వేశాడు ,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ద్వారాలు తెరిచాడు మహా మేధావిగా గొప్ప గణిత శాస్త్రవేత్త గా గుర్తింపబడ్డాడు కాని చరిత్ర ఆయన్ను మర్చి పోయింది. ఆ మహాను భావుడే … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4 గోన బుద్దా రెడ్డి తెలుగు లో ద్విపద రామాయణాన్ని గోన బుద్దా రెడ్డి రాశాడు ..తండ్రి పేరు విథల రాజు .అది పాండు రంగని పేరు .ఆ పేరు లోని ”రంగ”పదం తో ”రంగ నాద రామాయణం ”గా ప్రసిద్ధి .చెందింది అని అందరు అంటున్న విషయం .పాటలుగా పాడు కోవ టానికి వీలుండటం తో ,సామాన్య జనానికి అందు బాటైంది .వాల్మీకి రామాయణం లో లేని కధలను ఇందు లో చొప్పించాడు .ఆధ్యాత్మ రామాయణం కధలను చేర్చాడు .అహల్య శిల అవటం , ,లక్ష్మణుడి నిద్ర ను భార్య ఊర్మిళ తీసు కోవటం ,,మంధర కాలును శ్రీ రాముడు చిన్న తనం లో విరగ గొట్టి నందుకే ఆమెకు రాముని పై పగ కలగటం ,సీతాపహరణ సమయం లో లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయటం ,వంటి సన్ని వేశాలన్నీ అవాల్మీకాలే .అలాగే రావణుడి పాతాళ హోమం ,,సేతు బంధనం లో ఉడత సాయం ,ఆయన సృష్టించినవే .అయితే అవన్నీ జనామోదాన్ని పొందటం విశేషం .వాల్మీకం లో శ్రీ రాముడు అవతార పురుషుడు అయితే ,రంగనాధం లో సాక్షాతూ శ్రీ మహా విష్ణువు గా నే భావించి రచించాడు .రావణాసురున్ని కూడా ఉదాత్తం గా చిత్రించి ,ప్రతి నాయకుని సామర్ధ్యాన్ని బాగా పెంచాడు .అప్పుడే నాయకుని సామర్ధ్యం కు విలువ హెచ్చు తుంది అని అని చూపెకొత్త చూపు ఇందులో కన్పిస్తుంది .పునరుక్తి గా కొన్ని పదాలు వాడి ,విషయ ప్రాధాన్యాన్ని పెంచటం మరో విశేషం .పాత పడి పోయిన మాటల మూట లన్నీ వది లించేశాడు .కొత్త మాటలకు అభిషేకం చేశాడు .నవ్యత కు ప్రాదాన్యమిచ్చాడు .ప్రసన్న దారాళ శైలి లో ఉండటం తో ద్విపద కావ్యాల్లో శిఖరాయ మానం అయింది ”రంగనాధం ”.జాను తెనుగు వైభవం తో పండిత ,పామర రంజక మైంది . … Continue reading

